pistaUncle Posted July 6, 2018 Report Posted July 6, 2018 Next year may tho elago ayipotundhi kada veedi post mari pannagam antaru enti? Tana lo luka lukalu anyone has more info? http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break147 గుంటూరు: తానా అధ్యక్షుడు వేమన సతీష్‌పై దుష్ప్రచారానికి సహకరిస్తున్న గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వల్లభనేని భార్గవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తానాలో నలుగురు సభ్యులు, భార్గవ్‌తో కలిసి వేమన సతీష్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు పన్నాగంలోనే ఇదంతా చేశారని ఏఎస్పీ వైటీ నాయుడు తెలిపారు. భార్గవ్‌తో పాటు సహకరించిన మరో నలుగురిపైనా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నలుగురిపై విచారణ పూర్తయిన తర్వాత లుక్‌అవుట్ నోటీసులు జారీ చేస్తామన్నారు. చికాగో సెక్స్ రాకెట్‌లో సతీష్ వేమన పాత్ర ఉన్నట్లు దుష్ప్రచారం చేసి ఆయన స్థాయిని తగ్గించాలనే నేపథ్యంలో ఇలాంటి వ్యవహరం నడిపినట్లు చెప్పారు. ఒల్లేటి వెంకట మోహన్, పరుచూరి ఫణిధర్, పుట్టి శరత్, గోపాలకృష్ణలు అమెరికాలో ఉంటూ భార్గవ్ సహకారంతో సందేశాలను సర్క్యూట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అప్రతిష్టపాలు చేసేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా తానా వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపినట్లు ఏఎస్పీ చెప్పారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.