timmy Posted August 4, 2018 Report Posted August 4, 2018 1 minute ago, Amrita said: this reminded me one of the beautiful song sung balamurali gaaru వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీ వెంట చేతిలో అమృతము ఉన్నంత సేపే అన్నదమ్ములంట ఆ ఘాధం బై పోయేనాడు ఎవరురారు వెంట పంచ భూతముల తోలు బొమ్మతో ప్రపంచమాయ నట అంతము వరకు కించిత్ ఆశ తో పెంచెను జగమంతా Quote
Amrita Posted August 4, 2018 Report Posted August 4, 2018 3 minutes ago, timmy said: this reminded me one of the beautiful song sung balamurali gaaru వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీ వెంట చేతిలో అమృతము ఉన్నంత సేపే అన్నదమ్ములంట ఆ ఘాధం బై పోయేనాడు ఎవరురారు వెంట పంచ భూతముల తోలు బొమ్మతో ప్రపంచమాయ నట అంతము వరకు కించిత్ ఆశ తో పెంచెను జగమంతా Awesome song. Manchi lyrics which makes us retrospect. Good one Quote
timmy Posted August 4, 2018 Report Posted August 4, 2018 i think its not a musical song but tatvalu ఇల్లు వాకిలి నాది, ఇల్లాలు నాదనుచు ఏల భ్రమసితయ్య మనసా? కాలుని వలలోన, కానకను జిక్కితిని... కడతేరుటే త్రోవ మనసా (2) తనయులు చుట్టాలు... తనవారలని నమ్మి, తలపోయకే వెర్రి మనసా ! తనువు విడచి వెళ్ళె సమయంబులోపల తనవెంట రారెవరు మనసా! (2) ఆరు మూడిట తేరి, ఆపస్తేజము గని, ఆనందమును కనుగొనవె మనసా! మేటి స్థానములోను, మేటి స్థానమునందు సూటి తప్పక చూడు మనసా!! వాటముగా బింబము, తేటగా గనపడును... తెలివి గలిగి బ్రతుకు మనసా ఇల్లు వాకిలి నాది, ఇల్లాలు నాదనుచు ఏల భ్రమసితయ్య మనసా? కాలుని వలలోన, కానకను జిక్కితిని... కడతేరుటే త్రోవ మనసా సత్తుచిత్తుల కంటి, సారంబు గనుగొన్న సారవీడు నేమొ మనసా! సంసారియై నీవు, సారినీ కనుగొన్న హింసలు తొలుగవే మనసా! రూపుచూపులు లేని ఖేచరంబున జూచి, దాపుజేరవే వెర్రిమనసా..! పాపను మేల్కాంచి, బయలు దెలిసి కొని గోప్యముగా నుండవే మనసా! అంటి అంటని పండు, ఆరింట వెలుగుచూ మింటిలో నున్నదే మనసా! ఒంటరిగ యాగంటి దాసుని మదిలోన జంటబాయక ఉండు మనసా! (2) ఇల్లు వాకిలి నాది, ఇల్లాలు నాదనుచు ఏల భ్రమసితయ్య మనసా? కాలుని వలలోన, కానకను జిక్కితిని... కడతేరుటే త్రోవ మనసా కడతేరుటే త్రోవ మనసా...!! Quote
Kool_SRG Posted August 4, 2018 Report Posted August 4, 2018 ఈ పాదం పుణ్య పాదం ఈ పదం దివ్య పాదం… ||4|| పరనవ్మూలనాధం పరథమలోకపాదం పరణ్తులే చేయని ఈ కరమేల ఈ శిరమేల ? ఈ పాదం పుణ్య పాదం ధరనేలే ధరమ పాదం… చరణ్ం 1 : మారకండేయ రక్షపాదం మహాపాదం ఆ ఆ .... మారకండేయ రక్షపాదం మహాపాదం భకత కననపప కనాన పరమపాదం భాగ్యపాదం ||2|| ఆతమ లంగ్ స్వయంపురణ ఆతమ లంగ్ స్వయంపురననడే సాక్షాతకర ంచిన చేయుతనందిన అయ్యయ .. అందని అనాధన ైతిని మంజునాథ.. ఈ పాదం పుణ్య పాదం ధరనేలే ధరమ పాదం… పరణ్యమూల పాదం పరళయనాతయ పాదం.. పరణ్తులే చేయని ఈ శిరమేల ఈ బ్రతుకెల ? ఈ పాదం పుణ్య పాదం ధరనేలే ధరమ పాదం... చరణ్ం 2 : భకత సిర యాలు ఏలన ప్రరమ పాదం ఊ ఊ ఆ ... భకత సిర యాలు ఏలన ప్రరమ పాదం.. బ్రహ్మ విశ్ననలే ఆది పాదం అనాధిపాదం... ||2|| అననదాత విశ్వనాథ అననదాత విశ్వనాథ లీలవినోధిగా ననేనలగా దిగ రా రా అయ్యయ.. ఛీ పో మమంటినే పాప్ిన ైతినే ! ఈ పాదం పుణ్య పాదం ఈ పాదం ధనయ పాదం స్కల పార నపాదం స్రవమోక్ష పాదం.. తెలుస్ుకోలేని నా ఈ తెలవేల తనువేల ? ఈ పాదం పుణ్య పాదం ఈ పదం దివ్య పాదం Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.