Kool_SRG Posted August 20, 2018 Report Posted August 20, 2018 4 minutes ago, Kool_SRG said: పల్లవి: ఓడను జరిపే ముచ్చట కనరే.. వనితలారా నేడూ... ఓడను జరిపే ముచ్చట కనరే.. వనితలారా నేడూ... ఆడువారు యమునకాడా...ఆ ఆ ఆ... ఆడువారు యమునకాడ కృష్ణుని కూడి.. ఆడుచు పాడుచు అందరూ చూడగా... ఓడను జరిపే ముచ్చట కనరే..ఏ.. చరణం1: వలపుతడీ తిరనాలే.. పొంగిన యేటికి అందం.. కెరటాలకు వయ్యారం.. కరిగే తీరం.. తిలకమిడీ.. కిరణాలే..పొద్దుటి తూరుపుకందం. చినదానికి సింగారం.. సిగమందారం.. పదాల మీదే పడవ.. పెదాలు కోరే గొడవ.. ఎదల్లో మోగే దరువే.. కదంగానావే నడవ.. ఇలా నీలాటిరేవులో.. ఓడను జరిపే ముచ్చట కనరే.. వనితలారా నేడూ... ఓడను జరిపే ముచ్చట కనరే.. వనితలారా నేడూ... చరణం2: చిలిపితడీ వెన్నలలే గౌతమి కౌగిలికందం.. తొలిజోలకు శ్రీకారం.. నడకే భారం.. ఉలికిపడే ఊయలలే.. కన్నుల పాపలకందం.. నెలవంకల శీమంతం ఒడిలో దీపం.. తరాలు మారే జతలే.. స్వరాలు పాడే కథలో.. సగాలై పోయే మనువే సృజించే మూడో తనువే.. త్యాగయ్య రామ లాలిలో.. ఓడను జరిపే ముచ్చట కనరే.. వనితలారా నేడూ... ఓడను జరిపే ముచ్చట కనరే.. Veturi Gaaru 1 Quote
Heroin Posted August 20, 2018 Report Posted August 20, 2018 1 minute ago, Kool_SRG said: పల్లవి: ఓడను జరిపే ముచ్చట కనరే.. వనితలారా నేడూ... ఓడను జరిపే ముచ్చట కనరే.. వనితలారా నేడూ... ఆడువారు యమునకాడా...ఆ ఆ ఆ... ఆడువారు యమునకాడ కృష్ణుని కూడి.. ఆడుచు పాడుచు అందరూ చూడగా... ఓడను జరిపే ముచ్చట కనరే..ఏ.. చరణం1: వలపుతడీ తిరనాలే.. పొంగిన యేటికి అందం.. కెరటాలకు వయ్యారం.. కరిగే తీరం.. తిలకమిడీ.. కిరణాలే..పొద్దుటి తూరుపుకందం. చినదానికి సింగారం.. సిగమందారం.. పదాల మీదే పడవ.. పెదాలు కోరే గొడవ.. ఎదల్లో మోగే దరువే.. కదంగానావే నడవ.. ఇలా నీలాటిరేవులో.. ఓడను జరిపే ముచ్చట కనరే.. వనితలారా నేడూ... ఓడను జరిపే ముచ్చట కనరే.. వనితలారా నేడూ... చరణం2: చిలిపితడీ వెన్నలలే గౌతమి కౌగిలికందం.. తొలిజోలకు శ్రీకారం.. నడకే భారం.. ఉలికిపడే ఊయలలే.. కన్నుల పాపలకందం.. నెలవంకల శీమంతం ఒడిలో దీపం.. తరాలు మారే జతలే.. స్వరాలు పాడే కథలో.. సగాలై పోయే మనువే సృజించే మూడో తనువే.. త్యాగయ్య రామ లాలిలో.. ఓడను జరిపే ముచ్చట కనరే.. వనితలారా నేడూ... ఓడను జరిపే ముచ్చట కనరే.. Veturi Gaaru Intiki pole? Quote
Kool_SRG Posted August 20, 2018 Report Posted August 20, 2018 1 minute ago, Heroin said: Intiki pole? 11:45 PM IST varaku office Quote
Heroin Posted August 20, 2018 Report Posted August 20, 2018 Just now, Kool_SRG said: 11:45 PM IST varaku office Ok inka 1hr undemo Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.