Jump to content

Recommended Posts

  • Replies 49
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ariel

    11

  • Android_Halwa

    9

  • DaleSteyn1

    3

  • thillana_thillana

    3

Posted

#కాగ్_రిపోర్ట్_కొన్ని_వేల_కోట్లు_గల్లంతు👇
₹1,583 కోట్లు, లెక్కలు చూపకుండా పర్సనల్ డిపాజిట్ ఎకౌంట్లకి దారి మళ్ళించడం ఏమిటి - కాగ్

₹130 కోట్లు స్థానిక సంస్థల డబ్బు వృధా చేస్తూ లెక్కలు చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - కాగ్

31 ప్రాజెక్టులు మార్చి 2017 నాటికి పూర్తి చేస్తామని చెప్పి అంచనా వ్యేయాన్ని ₹27,403 కోట్లు పెంచి కాంట్రాక్టర్లకు లబ్దిచెశారు - కాగ్

నీరు చెట్టు కార్యక్రమం కోసం బడ్జెట్లో ₹135 కోట్లు. చివరికి ఖర్చు పెట్టింది ₹1,242 కోట్లుగా లెక్క చూపించారు - కాగ్

హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు దోషిగా తేల్చిన సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ ధరకు కాంట్రాక్టు ఎలా ఇచ్చింది - కాగ్

₹146 కోట్లకు దొరుకుతున్న హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల కాంట్రాక్టు APSRTC న్యాయ సలహాదారు చెప్పినా వినకుండా ₹220 కోట్లకు కట్టబెట్టారు - కాగ్

వాడకపోయినా సరే ₹14.33 కోట్లు హెలికాప్టర్ అద్దెలు చెల్లించినట్లు బిల్లులు చూపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - కాగ్

మొదటి అంతస్తు స్లాబు వెస్తున్న MLA క్వార్టర్స్ నిర్మాణం, పూర్తి చేసినట్టు చెప్పి ₹770 కోట్ల UC (బిల్లు) పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - కాగ్

ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖలో 2016-17 ఫైనాన్సియల్ ఇయర్ కి గాను ₹530.74 కోట్ల పన్నుల ఎగవేత - కాగ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా, పవర్ మరియు మైనింగ్ శాఖలు అసలు లెక్కలే ఇవ్వడం లేదు - కాగ్

పట్టిసీమ నుండి పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వడం ద్వారా ఆదాయం అంచనా ₹41.5 కోట్లని ఇచ్చారు కానీ పరిశ్రమల లిస్టే లేదు - కాగ్

ఏపీ జెన్కో బొగ్గు కొనుగోళ్లలో అవకతవకల వల్ల  ₹918.61 కోట్ల నష్టం ప్రభుత్వానికి - కాగ్

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ₹17,231 కోట్లు. కేంద్రం అన్యాయం చేసింది అని బిక్కమొకమేసుకుని అరవకండి... ఇది మీ నిర్వాకమే బాబుగారూ. అప్పులపాలు చేసేసారు రాష్ట్రాన్ని...!!!

Posted
1 hour ago, Android_Halwa said:

#కాగ్_రిపోర్ట్_కొన్ని_వేల_కోట్లు_గల్లంతు👇
₹1,583 కోట్లు, లెక్కలు చూపకుండా పర్సనల్ డిపాజిట్ ఎకౌంట్లకి దారి మళ్ళించడం ఏమిటి - కాగ్

₹130 కోట్లు స్థానిక సంస్థల డబ్బు వృధా చేస్తూ లెక్కలు చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - కాగ్

31 ప్రాజెక్టులు మార్చి 2017 నాటికి పూర్తి చేస్తామని చెప్పి అంచనా వ్యేయాన్ని ₹27,403 కోట్లు పెంచి కాంట్రాక్టర్లకు లబ్దిచెశారు - కాగ్

నీరు చెట్టు కార్యక్రమం కోసం బడ్జెట్లో ₹135 కోట్లు. చివరికి ఖర్చు పెట్టింది ₹1,242 కోట్లుగా లెక్క చూపించారు - కాగ్

హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు దోషిగా తేల్చిన సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ ధరకు కాంట్రాక్టు ఎలా ఇచ్చింది - కాగ్

₹146 కోట్లకు దొరుకుతున్న హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల కాంట్రాక్టు APSRTC న్యాయ సలహాదారు చెప్పినా వినకుండా ₹220 కోట్లకు కట్టబెట్టారు - కాగ్

వాడకపోయినా సరే ₹14.33 కోట్లు హెలికాప్టర్ అద్దెలు చెల్లించినట్లు బిల్లులు చూపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - కాగ్

మొదటి అంతస్తు స్లాబు వెస్తున్న MLA క్వార్టర్స్ నిర్మాణం, పూర్తి చేసినట్టు చెప్పి ₹770 కోట్ల UC (బిల్లు) పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - కాగ్

ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖలో 2016-17 ఫైనాన్సియల్ ఇయర్ కి గాను ₹530.74 కోట్ల పన్నుల ఎగవేత - కాగ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా, పవర్ మరియు మైనింగ్ శాఖలు అసలు లెక్కలే ఇవ్వడం లేదు - కాగ్

పట్టిసీమ నుండి పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వడం ద్వారా ఆదాయం అంచనా ₹41.5 కోట్లని ఇచ్చారు కానీ పరిశ్రమల లిస్టే లేదు - కాగ్

ఏపీ జెన్కో బొగ్గు కొనుగోళ్లలో అవకతవకల వల్ల  ₹918.61 కోట్ల నష్టం ప్రభుత్వానికి - కాగ్

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ₹17,231 కోట్లు. కేంద్రం అన్యాయం చేసింది అని బిక్కమొకమేసుకుని అరవకండి... ఇది మీ నిర్వాకమే బాబుగారూ. అప్పులపాలు చేసేసారు రాష్ట్రాన్ని...!!!

Calling #pulkas.

Posted
2 hours ago, Android_Halwa said:

#కాగ్_రిపోర్ట్_కొన్ని_వేల_కోట్లు_గల్లంతు👇
₹1,583 కోట్లు, లెక్కలు చూపకుండా పర్సనల్ డిపాజిట్ ఎకౌంట్లకి దారి మళ్ళించడం ఏమిటి - కాగ్

₹130 కోట్లు స్థానిక సంస్థల డబ్బు వృధా చేస్తూ లెక్కలు చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - కాగ్

31 ప్రాజెక్టులు మార్చి 2017 నాటికి పూర్తి చేస్తామని చెప్పి అంచనా వ్యేయాన్ని ₹27,403 కోట్లు పెంచి కాంట్రాక్టర్లకు లబ్దిచెశారు - కాగ్

నీరు చెట్టు కార్యక్రమం కోసం బడ్జెట్లో ₹135 కోట్లు. చివరికి ఖర్చు పెట్టింది ₹1,242 కోట్లుగా లెక్క చూపించారు - కాగ్

హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు దోషిగా తేల్చిన సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ ధరకు కాంట్రాక్టు ఎలా ఇచ్చింది - కాగ్

₹146 కోట్లకు దొరుకుతున్న హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల కాంట్రాక్టు APSRTC న్యాయ సలహాదారు చెప్పినా వినకుండా ₹220 కోట్లకు కట్టబెట్టారు - కాగ్

వాడకపోయినా సరే ₹14.33 కోట్లు హెలికాప్టర్ అద్దెలు చెల్లించినట్లు బిల్లులు చూపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - కాగ్

మొదటి అంతస్తు స్లాబు వెస్తున్న MLA క్వార్టర్స్ నిర్మాణం, పూర్తి చేసినట్టు చెప్పి ₹770 కోట్ల UC (బిల్లు) పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - కాగ్

ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖలో 2016-17 ఫైనాన్సియల్ ఇయర్ కి గాను ₹530.74 కోట్ల పన్నుల ఎగవేత - కాగ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా, పవర్ మరియు మైనింగ్ శాఖలు అసలు లెక్కలే ఇవ్వడం లేదు - కాగ్

పట్టిసీమ నుండి పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వడం ద్వారా ఆదాయం అంచనా ₹41.5 కోట్లని ఇచ్చారు కానీ పరిశ్రమల లిస్టే లేదు - కాగ్

ఏపీ జెన్కో బొగ్గు కొనుగోళ్లలో అవకతవకల వల్ల  ₹918.61 కోట్ల నష్టం ప్రభుత్వానికి - కాగ్

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ₹17,231 కోట్లు. కేంద్రం అన్యాయం చేసింది అని బిక్కమొకమేసుకుని అరవకండి... ఇది మీ నిర్వాకమే బాబుగారూ. అప్పులపాలు చేసేసారు రాష్ట్రాన్ని...!!!

Corrruption na lol 

Comedy 

Posted
On 7/23/2018 at 2:20 PM, ariel said:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి మరియు సంక్షేమంలో ఒక సంచలనం. ఇప్పుడు మనం భారతదేశం లోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రం. 2014 రాష్ట్ర విభజన తర్వాత మనకి ఏమైపోతామో అనే భయం ఉండేది..చెప్పుకోదగ్గ నగరం లేదు. ఆదాయ మార్గం లేదు. పరిశ్రమలు లాంటివి కూడా ఎక్కడా లేవు...ఒక మేజర్ ఎట్రాక్షన్ అస్సలే లేదు...ఇప్పుడు 2018 సంవత్సరము..మనకి తిరుగులేదు అనే ధైర్యం వచ్చింది.. ఆ ధైర్యం పేరే చంద్రబాబు నాయుడు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ఎన్నో ఫర్లాంగులు నడిచాడు చంద్రబాబు. అవునా అనిపించే, ఆశ్చర్యాన్ని పెంచే ప్రాజెక్టులు తేవడమే కాదు. ఏపీని ఓ ప్రణాళికతో అనుసంధానించాడు. అదేంటో చూద్దాం.......

ఆంధ్రప్రదేశ్ కు అవార్డులు మరియు రివార్డులు: 
---------------------------------------------------------------
1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని విప్లవాత్మక చర్యలతో ఒక్కసారి కాదు వరుసగా 2 సంవత్సరాలు (2016, 2017) ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోో మొదటి స్థానం.

2) సోలార్ మరియు రెన్వాబుల్ విద్యుత్తు తయారీలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఒన్ రాష్ట్రము.

3) ఉపాధిహామీ పథకం అమలులో మనమే దేశంలో నెంబర్ ఒన్ గా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 6 క్యాటగిరిల్లో పనితీరు ని అంచనా వేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ 4 క్యాటగిరిల్లో నెంబర్ 1 స్థానంలో ఉంది. 1 క్యాటగిరిలో 2 వ స్థానంలో ఉన్నాం.

4) చేపలు మరియు రొయ్యల ఉత్పత్తి/ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భారతదేశము లోనే మొట్టమొదటి స్థానములో వుంది.

5) బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.

6) రెండు పెద్ద నదులను అనుసంధానించిన మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.

7) అటవీకరణని పెంచటంలో దేశంలోనే ప్రథమస్థానం. ఆంధ్రప్రదేశ్ లో 2015-2017 మధ్యకాలంలో 2141 చదరపు కిలోమీటర్లు అటవీప్రాంతాన్ని పెంచగలిగారు. మనతరువాతి స్థానాల్లో కర్ణాటక( 1101 చదరపు కిలోమీటర్లు) మరియు కేరళ (1043 చదరపు కిలోమీటర్ల) ఉన్నాయి.

1f60e.png😎 LED బల్బుల వినియోగములో మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.

9) రాజధానికూడా లేకుండా విభజన చేసిన ఆంధ్రప్రదేశ్ 2014 తర్వాత భారతదేశములో ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3 వ స్థానంలో నిలిచింది.

10) భారత ప్రభుత్వం ప్రకటించిన 10 ఉత్తమ పరిశుభ్రమైన నగరాల్లో ఆంధ్రప్రదేశ్ లోని 3 నగరాలు ఉత్తమ నగరాలుగా నిలిచాయి.

11) నీతి ఆయోగ్ ప్రకటించిన 17 అత్యంత వేగంగా ఎదుగుతున్న వెనుకపడిన జిల్లాలలో మొదటి 5 లోని మూడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ నుంచే.

12) మిషన్ అంత్యోదయ పధకంలో భారత ప్రభుత్వం ప్రకటించిన 83 ఉత్తమ గ్రామాలుకి గాను ఆంధ్రప్రదేశ్ లోని 33 గ్రామాలు ఉత్తమ గ్రామలుగా నిలిచాయి . టాప్ టెన్ లో 7 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ నుంచే..

13) వెహికల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆన్లైన్లో జరుపుకునే సౌకర్యకల్పన. దేశంలో ఒక్క ఆంధ్ర రాష్ట్రం లో మాత్రమే వాహనాలను ఆన్లైన్ లో నమోదు చేసుకునే విధానాన్ని అమలుచేయటంతో మధ్యవర్తుల జోక్యం తద్వారా లంచాలకు చెల్లు చీటీ.

14) ఈ-కాబినెట్ నిర్వహించేది దేశంలోనే మొట్టమొదటిది & ఏకైక రాష్ట్రం కూడ ఏపీ మాత్రమే. కాగిత రహిత క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తూ సమర్థ సుపరిపాలన అందించటం.

15) ప్రపంచంలోనే ఎక్కడా లేని విధముగా 33000 ఎకరాల భూమిని రాష్ట్ర రాజధాని కోసం రైతులని ఒప్పించి భూసమీకరణ చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.

సంక్షేమ పధకాలు:
--------------------------------------------------------------------------
1) యెన్ టి అర్ బరోసా పింఛన్ :: ప్రతి ఒక్కరికి 1000 రూపాయిలు చొప్పున రాష్ట్రంలో 48 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇస్తున్నారు. వృద్ధాప్య పింఛన్లు 23 లక్షలమందికిి, వితంతు పించన్లు 18 లక్షలమందికి, వికలాంగ పించన్లు 6 లక్షలు మందికి, ఇతర పించన్లు 1 లక్ష మందికి.

2) రైతు రుణ మాఫీ :: రూ.50 వేలు కంటే తక్కువ రుణాలు ఉన్న 22 లక్షల రైతు కుటుంబాలకు సంబంధించి ఒకే సారి రుణమాఫీ చేసారు. 38 లక్షల రైతులుకు సంబంధించిన రూ.లక్ష 50 వేల రూపాయల వరకు రుణమాఫీని 5 విడతలుగా చేస్తున్నారు.

3) డ్వాక్రా రుణ మాఫీ :: 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకి 10 వేల రూపాయల చొప్పున రుణమాఫీని 4 విడతల్లో చేస్తున్నారు. ఇప్పటికి 3 విడతల్లో 8000 బ్యాంకు అకౌంట్స్ లో వేయడం జరిగింది.

4) అన్న కాంటీన్స్ :: రాష్ట్రంలోని ఏ ఒక్క పేదవాడూ ఆకలితో బాధ పడకూడదనే ఆశయంతో 203 క్యాంటీన్ల ద్వారా రోజూ 2.25 లక్షల పేద మరియు దిగువ మధ్యతరగతి ప్రజలకు అన్నం పెట్టే బృహత్తరపధకం. ఇప్పటికి 100 కాంటీన్స్ ద్వారా అందిస్తున్నారు. మరో 2 నెలల్లో మిగిలిన అన్న కాంటీన్స్ ద్వారా ఆహారం అందిస్తారు.

5) NTR వైద్య సేవ :: NTR వైద్య సేవ ద్వారా మొత్తము 1044 చికిత్సలకు ఉచితంగా వైద్య చికిత్స సేవలందిస్తున్నారు. పేదలకు రూ. 2.5 లక్షల ఉచిత వైద్య సహాయము. వినికిడి లోపము ఉన్న చిన్నపిల్లలకు రూ. 6 లక్షల వరకు చికిత్స. మూత్రపిండ మార్పిడి చికిత్స ఆపరేషన్ కు రూ. 3.5 లక్షలు. కిడ్నీ బాధితుల కోసం ప్రతి జిల్లాకు 3కు తగ్గకుండా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికి NTR వైద్య సేవ ద్వారా 24,85,700 మందికి వైద్య సేవలు అందించారు. ఒకప్పటి లాగా ప్రభుత్వ హాస్పిటల్స్ ను నిర్వీర్యం చేయకుండా ప్రభుత్వ హాస్పటల్లో ప్రసవించినవారికి కిట్లిచ్చి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు.

6) చంద్రన్న బీమా పథకం :: ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే కార్మికులకు ఏదైనా జరగరానిది జరిగితే వారి కుటుంబానికి భీమా రక్షణ పధకం. బీమా రుసుం సంవత్సరానికి 15 రూపాయలు కడితే ప్రమాద మరణం/పూర్తి వైకల్యం కార్మికుని కుటుంబానికి 5 లక్షల పరిహారం. పాక్షికంగా వైకల్యం: 3,62,000 పరిహారం; సహజ మరణం: ౩౦౦౦౦ పరిహారం. వారి కుటుంబంలోని ఇద్దరు పిల్లలకు సంవత్సరానికి 1,200 రూపాయల చొప్పున ఉపకార వేతనాలు. అలాగే రైతు సోదరుల కోసం ఉచితంగా చంద్రన్న భీమా అందిస్తున్నారు. చంద్రన్న భీమా కింద గత రెండు సంవత్సరాల్లో 1.52 లక్షల కుటుంబాలకు 2000 కోట్ల ఆర్ధిక సహాయం అందించటం జరిగింది.

7) ఎన్టీఆర్ గృహ నిర్మాణ పధకం :: పేదవారు పూరిగుడిసెల్లో కాదు పక్కా ఇళ్లల్లో ఉండాలి అని పేదవారికి 2019 నాటికి 12.70 లక్షల నాణ్యమైన గృహాలు. ఇప్పటికి 5,75,000 ఇళ్ళు పేదవారికి అందించారు. మరో 3 నెలల్లో 3 లక్షల ఇళ్ళు పేదవారికి అందిస్తారు.

1f60e.png😎 ఎన్టీఆర్ సుజలా:: ఎన్.టి.ఆర్ సుజలా రాష్ట్రం అంతటా వివిధ ప్రాంతాలలో అమలు చేయబడినది. అంతే కాక ఇక్కడ రూ. 2కే 20 లీటర్ల శుద్ధమైన నీటిని సరఫరా చేస్తారు

9) పెళ్లికానుక పధకం :: నిరుపేద దళితులకు, ముస్లిమ్స్ కి పెళ్లికానుక గా 50 వేలు, బీసీ లకు 30 వేలు ప్రతి ఆడబిడ్డకు ఇస్తున్నారు.

10) ప్రతి సంవత్సరం సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ కానుక పేరుతో ప్రతి పేద మరియు దిగువ మధ్య తరగతి కుటుంబాల ఇంటి పండుగను ఆనందమయం చేస్తున్నారు.

11) స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి సారిగా కాపులకి ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి ప్రతి సంవత్సరం 1000 కోట్లు కాపు సామాజిక వర్గం సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు. కాపుల కోసం ప్రత్యేక రుణ మేళ ద్వారా మధ్యతరగతి విద్యార్థులకు విదేశీ విద్య సహాయం, ప్రత్యేక ఉద్యోగ మేళ ఏర్పాటు చేశారు.

12) ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి సారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 100 కోట్లు రూపాయలు కేటాయిస్తూ, ఈ కార్పొరేషన్ ద్వారా పేద బ్రాహ్మణా కుటుంబాలకి చేయూత.

వ్యవసాయ రంగం ::
-----------------------------------------------------------------------------------
1) ప్రతిపక్షాలు వద్దని అరచి గోలపెట్టినా, పట్టిసీమ ఒట్టిసీమ కాదని నిరూపించి తద్వారా క్రిష్ణా డెల్టాకు గత మూడు సంవత్సరాల నుండి నీరు ఇచ్చి వేల కోట్ల రూపాయల పంట దిగుబడి ని పెంచారు.

2) పట్టిసీమ జలాలు క్రిష్ణా డెల్టా కు ఇచ్చి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి క్రిష్ణా జలాలను రాయలసీమ లో పారించి రాయలసీమ దాహార్తిని కొంతమేరకు తీర్చారు.

3) పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకం ద్వారా గోదావరి నీటిని తూర్పు గోదావరి జిల్లాలోని మెట్ట పొలాలకు సాగునీరు, విశాఖపట్నం జిల్లాకు సాగునీరు,త్రాగు నీరు మరియు పారిశ్రామిక అవసరాలు ఈ సాగు కాలంలో తీర్చబోతున్నారు.

4) ఆంధ్రప్రదేశ్ కు జీవ నాడి అయిన పోలవరం కు ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పూర్తి చేయటానికి ఒక యజ్ఞంలా కష్ట పడుతున్నారు. దాని ఫలితమే పోలవరం ప్రాజెక్టు పలు సాంకేతిక సమస్యలను అధిగమించి 56% పనులు పూర్తిచేశారు.

5) ముచ్చుమర్రి , సిద్దాపురం ఎత్తిపోతల, గండికోట, గొల్లపల్లి రేజర్వాయర్, జీడిపల్లి రేజర్వాయర్లను పూర్తి చేసి కర్నూలు ,కడప, అనంతపురానికి నీళ్లు ఇచ్చారు. విజయనగరం జిల్లాకు చెందిన తోటపల్లి ప్రాజక్టు నీళ్లు ఇచ్చారు.

6) హంద్రీ నీవా సుజల స్రవంతి, గలేరు నగరి,వంశధార స్టేజి 2, పులి సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్, కందుల ఓబుల్ రెడ్డి గుండ్ల కమ్మ ప్రాజెక్టులు పూర్తి చేయటానికి ఒక యజ్ఞంలా కష్ట పడుతున్నారు.

7) పోలవరంతో పాటు వివిధ దశల్లో వున్న 54 ప్రాజెక్టులు నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి ఒక యజ్ఞంలా కష్ట పడుతున్నారు. 29 ప్రాజెక్టులు పూర్తికావొచ్చాయి. 8 ప్రాజెక్టులు పూర్తిచేశారు. మిగిలిన ప్రాజెక్టులు పూర్తిచేయటానికి యుద్దప్రాతిపదికిన చెర్యలు తీసుకున్నారు.

1f60e.png😎 5 లక్షలకు పైగా పంట కుంటలు తవ్వించి భూగర్భజలాలు పెంచి రాయలసీమ తాగునీటి కష్టాలు తీర్చాడు. బుక్కపట్నం, ధర్మవరం లాంటి రాష్ట్రంలోని అతి పెద్ద చెరువులను క్రిష్ణా జలాలతో నింపారు.

9) రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సాంకేతికతను జోడించి సమగ్ర నీటి సరఫరా విధానం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను 25.6 శాతం పెంచటం జరిగింది.

10) రాయలసీమ, ఉత్తరాంధ్ర లోని దళిత, గిరిజనులకు లక్ష కు పైగా ఉచితంగా బోర్లు వేసి మోటార్లు ఏర్పాటు చేశారు.

11) రైతులకు 7 గంటలు కరెంటును కంటిన్యూ గా ఇస్తున్నారు. రైతురథం పేరుతో రెండు లక్షల రూపాయల సబ్సిడీతో రైతులకు ట్రాక్టర్లు ఇస్తున్నారు.

12) వ్యవసాయ అభివృద్ధికి కోసం బిల్ గేట్స్ తో ఒప్పందం. చంద్రబాబు పై అపార నమ్మకంతో వ్యవసాయ అభివృద్ధికి సహకరించడానికి బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ వచ్చి కలిశారు.

13) చేపలు మరియు రొయ్యల ఉత్పత్తి/ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భారతదేశము లోనే మొట్టమొదటి స్థానములో వుంది.

14) భారతదేశము విదేశాలకి ఎగుమతి చేసే సీఫుడ్స్ లో 50 శాతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోనే ఉత్పత్తి అవుతాయి

విశ్వవిద్యాలయాలు మరియు స్కిల్ డెవలప్మెంట్::
---------------------------------------------------------------
1) రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలు ప్రారంభం . ఐఐటీ తిరుపతి, ఐఐఎం విశాఖపట్నం, ఎన్ఐడి అమరావతి, ఎన్ఐటీ తాడేపల్లిగూడెం, మొదలైనవి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరంలో నే తరగతులు ప్రారంభించాయి, అయితే కేంద్ర నిధుల సహకారం లేమితో వాటి భవననిర్మాణాలు ఆలస్యం అవుతోంది.

2) కర్నూలులో ట్రిపుల్ ఐటీ, అనంతలో సెంట్రల్ వర్సిటీ ఖరార్యయాయ్.

3) అనంతపురంలో ఎనర్జీ యూనివర్సిటీ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎక్సైజ్ రాబోతున్నాయ్.

4) గుంటూరులో ఎయిమ్స్, అగ్రివర్సిటీతోపాటు ఇతర కేంద్రం సంస్థల ఏర్పాటు కోసం పనులు మొదలయ్యాయ్.

5) దళితులు, గిరిజనుల పిల్లలకు సివిల్స్, గ్రూప్స్ కోచింగ్ ను ఉపకార వేతనం ఇచ్చి మరీ ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తున్నారు. విదేశాల్లో చదువుకునే వారికీ 10 లక్షలు అంబెడ్కర్ విదేశీ విద్య పేరుతో సాయం చేస్తున్నారు.

6) లక్ష 98 వేల మందికి పైగా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చారు అందులో భాగంగా 1 లక్షల 20 వేల మందికి ఉద్యోగాలు లభించాయి.

7) ప్రభుత్వ పాఠశాలలను డిజిటల్ పాఠశాలలుగా స్టార్ట్ చేసి 10 లక్షల మంది కొత్త పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ అయ్యేట్టు చేసారు.

పరిశ్రమలు ఉపాధి కల్పన:
--------------------------------------------------------------
1) రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామికంగా ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం APEDB అనే సంస్థను ఏర్పాటు చేసి పారిశ్రామిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించింది.

2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని విప్లవాత్మక చర్యలతో ఒక్కసారి కాదు వరుసగా 2 సంవత్సరాలు (2016, 2017) ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోో మొదటి స్థానం. మొదటి సంవత్సరం 2015 లో 2 వ స్థానం.

3) కియా మోటార్స్, అప్పొల్లో టైర్స్, హీరో మోటార్స్, ఇసుజు మోటార్స్, అశోక్ లైలాండ్, ఇవన్నీ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఒక చరిత్ర. కియా మోటార్స్ భారతదేశం లో మొట్టమొదటిసారిగా తన కార్ల పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేసింది.

4) 2014 ముందు రాష్ట్రము లో ఒక్క సెల్ ఫోన్ తయారయ్యేది కాదు. ఈ 4 సంవత్సరాల లో 6 కోట్ల సెల్ ఫోనులు తయారుచేసే స్థాయికి వచ్చాము. Foxconn, Xiomi, Gionee, Celkon, Karbonn, Lava, micromax, Mi, Reliance, Flextronics ఇవన్నీ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ రంగములో ఒక చరిత్ర, వీటిని రాయలసీమ లో ఏర్పాటుచేసి రాయలసీమను ఎలక్ట్రానిక్స్ హబ్ గా తయారుచేసారు.

5) IT & ITES : HCL, Franklin Templeton, Conduent, Google[x], Zoho, paytm, Proceed, Pi Data Center (One of Asia’s largest Data Center), Dixon, Rotomaker Academy, Grupo Antolin, Hollywood Digital VFX, EP Soft, Phycare Services, Signum Digital, IQH Medicare,Karvy ITES, WNS Global, Cerium Systems, Virtual Guard Services, HSBC, Tech Mahindra,

6) ఆంధ్రప్రదేశ్ లాంటి వ్యవసాయాధారిత రాష్ట్రములో పుడ్ ప్రాసెసింగ్ ఆవశ్యకతను గుర్తించి రికార్డు స్థాయిలో ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు నెలకొల్పారు (Fruits, vegetables, Sea Foods etc): Colgate Palmolive India Ltd, Avanti Feeds, Nexus Feeds Ltd, Sneha Farms Private Ltd, Fresh Cart Agro, Capricorn Food Products, Navya Foods, Leon Food Products, Sri Varsha Food Products, Tasa Foods, Global Farm Fresh, Coastal Aqua, Avanti Frozen Food, Growel Processors, Aishwarya Impex, Fresh Bowl Horticulture, Aquatica Frozen Foods, Penver Products, Aqua Farmers Services, Southern Tropical Foods, Munnangi Sea Foods, Crystal Sea Foods, Royale Marine Impex, Neeli Aqua, BMR Industries, Amogh Agro Foods, Three Seasons Exim, Sandhya Aqua Exports, Jain Farm Fresh Foods, SH Mega Food Park, Pennar Aqua, Sumedha Projects, North East Impex etc. etc..

7) సోలార్ మరియు రెన్వాబుల్ విద్యుత్తు తయారీలో ఆంధ్రప్రదేశ్ No 1 State :: Hinduja National Power, Suzlon Energy, Inox Wind, helios Infratech, NTPC, Gamesa Wind Turbines (Spanish Wind Turbine Company), Welspun Renewable Energy, SunEdison Energy, Wind World, Ecoren Energy, Greenko Energies, Energy Efficiency Services, మరియు వివిధ చిన్న తరహా పరిశ్రమల ద్వారా మొత్తం 1,50,000 ఉద్యోగాల కల్పన. భారతదేశం లోనే పెద్ద సోలార్ పార్క్ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లో ఏర్పాటు చేశారు.

1f60e.png😎 Medtech Zone Limited: భారతదేశము లో మొట్టమొదటి వైద్య పరికరాల ఉత్పత్తి చేసే యూనిట్ ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పారు. Bulk Drug: Dr. Reddys Laboratories, Laurus Labs, Lupin Ltd, Hospira Health Care, Aurobindo Pharma Ltd, .Granuel Omnichem లాంటి కంపెనీలను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేశారు.

9) Cadbury, PepsiCo, Britania, Asian Paints, Berger Paints, Ultratech Cement, Surya Roshni Ltd, Sathavahana Ispat etc etc.. లాంటి కంపెనీలను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేశారు.

10) TextTiles: Indian Design Exports, Nisha Designs, Texport Industries Pvt Ltd UNIT-II, Kanva Fashions Ltd., Texport Industries, SAR Denim, KGI Clothing Private Ltd, AKR Textile, H2 Apparel Private, Vikram Solar, Shahi Exports, Mohan Spintex India Ltd, Kallam Spinning Mills Ltd, Volta Fashions P Ltd లాంటి కంపెనీలను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేశారు.

11) Fintech Valley, Signature Towers, Innovation Tower లను వైజాగ్ లో నిర్మించి వాటి ద్వారా మరిన్ని IT కంపెనీలను తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి:
--------------------------------------------------------
1) రాజధానికూడా లేకుండా విభజన చేసిన ఆంధ్రప్రదేశ్ కు, రాజధాని అందరికీ సమదూరం లోఉండాలని భౌగోళికంగా మధ్యలో ఉన్న ప్రాంతాన్ని "అమరావతి - ప్రజారాజధాని" గా నిర్ణయించడమైంది.

2) రాజధాని కోసం ప్రపంచంలోనే ఎక్కడా జరగనిది 33000 ఎకరాల భూమిని భూసమీకరణకు రైతులని ఒప్పించి ఉభయులకీ ప్రయోజనం చేకూర్చటంలో విజయం సాధించారు.

3) ప్రతిష్టాత్మకమైన కంపెనీలతో నగర ప్రణాళికలు తయారుచేపించారు. రెండేళ్లలోనే నగర ప్రణాళికలు పనులు పూర్తిచేసి పనులు ప్రారంభించిన నగరంగా అమరావతి ప్రపంచ రికార్డు సృష్టించింది.

4) అమరావతి నిర్మాణం మొదలైంది. విశాలమైన రహదారులు, వాకింగ్ ట్రాక్స్, సైకిల్ ట్రాక్స్, అత్యుత్తమ రవాణా వ్యవస్థ, నీటి కాలువలు, భూగర్భ విద్యుత్తు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, విద్యుత్తు వాహనాలు etc...ఇంకొక 6 నుంచి 9 నెలల్లో అపురూప నగరం అమరావతి రూపు రేఖలు కనపడతాయి.

5) అమరావతి మొత్తం సిద్ధం అయ్యేదాకా ఆగకుండా , 4 నెలల రికార్డు సమయంలో 6 లక్షల చ.అ కార్యాలయ స్థలం తో తాత్కాలిక సచివాలయం నిర్మించారు చంద్రబాబు.

6) చంద్రబాబు తన పలుకుబడితో ఎస్.ఆర్.ఎం & విట్ లాంటి ప్రతిష్ఠాత్మకమైన యూనివర్సిటీస్ ని తీసుకురావటంలో విజయం సాధించారు.

7) ప్రస్తుతం అమరావతి లో నిర్మాణంలో వున్న ప్రాజెక్టులు: గ్రాండ్ ప్రాజెక్ట్స్ , LEPL ఇన్ఫ్రాస్ట్రక్చర్, రామకృష్ణ హౌసింగ్, కాంక్రీట్ & లైం లైట్ ఇన్ఫ్రా, నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ డిజైన్, BRS మెడిసిటీ, నేషనల్ హైవేస్ అథారిటీ అఫ్ ఇండియా, అమృత యూనివర్సిట, Vertex Homes Limited, ఎయిర్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా, APNRT Society. ఈ కంపెనీల ద్వారా 25,000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పన.

1f60e.png😎 అమరావతిలో ఫౌండేషన్ స్టోన్ కు సిద్ధముగా వున్న ప్రాజెక్టులు: Central Public Works Department, XLRI, Pullela Gopichand Badminton Academy, Central Forensic Science Laboratory, Reserve Bank of India, Accountant General, Consortium of Ascendas-Singbridge Pte Ltd and Sembcorp Development, Hyderabad Eye Institute, Indo UK Institute of Health, , Basavatarakam Indo American Cancer Hospital and Research Institute . ఈ కంపెనీల ద్వారా 1,50,000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పన.

9) అమరావతిలో ఫౌండేషన్ స్టోన్ కు సిద్ధముగా వున్న స్టార్ హోటల్స్ :: While Novotel (Lingayapalem);Double Tree Hilton (Mandadam);Crown Plaza (Sakhamuru);Hilton (Nowluru); GRT (Mandadam); Holiday Inn (Kondamarajupalem); Hotel Daspalla (Sakhamur);Green Park (Nowluru)

10) అమరావతిలో DPR to land Approved stage లో వున్న ప్రాజెక్టులు :: 68 పరిశ్రమలు వివిధ స్టేజెస్ లో వున్నవి. మరో రెండు సంవత్సరాలలో పూర్తి కావొచ్చు. ఈ కంపెనీల ద్వారా 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పన.

11) ఇవి కాక రాష్ట్ర ప్రభత్వ అసెంబ్లీ, హైకోర్టు, జ్యూడిషరీ కాంప్లెక్స్, ప్రభుత్వ అధికారుల గృహాలు మొదలైనవి అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయి.

పట్టణాలు మరియు గ్రామాలు ప్రాధాన్యతలు:
--------------------------------------------------------
1) వైజాగ్ మరియు విజయవాడలు భారతదేశం యొక్క పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా రూపాంతరం చెందాయి. వైజాగ్ యొక్క పరిశుభ్రత దేశవిదేశీయ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

2) 4.సంవత్సరాలక్రితం హుధుద్ తుఫాన్ వైజాగ్ ని అతలాకుతలం చేస్తే చంద్రబాబు అధికారయంత్రాగాన్ని ముందుచూపుతో అప్రమత్తం చేసి నగరంలో వాయువేగంగా మామూలు పరిస్థితులు నెలకొనేలా చేసి నగరవాసుల అభిమానాన్ని చూరగొన్నారు .

3) వైజాగ్ కి అంతర్జాతీయ విమానాలు:: వైజాగ్ నుండి సింగపూర్, మలేషియా, దుబాయ్ మరియు శ్రీలంకలకు నేరుగా విమానాలు తిరిగేలా చేసి ప్రపంచం తో మరింత అనుభందం ఏర్పరిచారు.

4) స్మార్ట్ సిటీ కాబోతున్న విశాఖ 100% ఎల్ ఈడీ వెలుగులు విరజిమ్ముతున్న తొలి నగరంగా రికార్డు సృష్టించింది. పర్యాటక రాజధానిగా నిలబడింది.

5) సాఫ్టు సిటీ రేసులో గట్టిపోటీని తట్టుకొని తొలి 20 నగరాల్లో విశాఖ, కాకినాడ ఒకటిగా నిలిచింది.

6) ఆర్ఎల్ఎన్ జి ప్లాంట్ కాకినాడలో మొదలుకాబోతోంది. మరో పోర్టు నిర్మాణమూ జరగబోతోంది. కంటైనర్ టెర్మినల్, దివీస్ ఫార్మా లాంటి అసైన్ మెంట్స్ తో రేసులో ముందుంది కాకినాడ.

7) పెద్ద పల్లెటూరు లాంటి బెజవాడలో ఇపుడు రోడ్లు, వీధిలైట్లు లాంటివి మెరుగుపడ్డాయ్. రూపురేఖలు ఇప్పుడిప్పుడే మారుతున్నాయ్. మెట్రో టెండర్లు ఓ కొలిక్కివస్తున్నాయ్.

1f60e.png😎 విశాఖ, రాజముండ్రి, విజయవాడ, కడప, తిరుపతి విమానాశ్రయాల ఆధునీకరణ. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుకు కృషి.

9) అనంతపూర్, కర్నూలు ఇపుడు గ్రీన్ కేపిటల్స్. మిస్సైల్ గైడెన్స్ ఎలక్ట్రానిక్స్ మేనిప్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ అనంతలో, కర్నూల్లో డీఆర్డీఎల్ కేంద్రం ఏర్పాటు కాబోతోంది.

10) ఆంధ్రప్రదేశ్ లో 80 శాతం గ్రామాలకు లబ్ధి చేకూరేలా GO 30 అనే కొత్త పాలసీని తీసుకొచ్చారు. పాత నిబంధనల ప్రకారం 50:50 నిష్పత్తిలో నిధులు కేటాయింపు జరుగుతుంది..అందులో 50 శాతం నరేగా నిధులు మరో 50 శాతం 13,14 ఆర్ధిక సంఘం నిధులు లేదా ఎం.పి,ఎం.ఎల్.ఏ నిధులతో సి. సి రోడ్డుల నిర్మాణం జరుగుతుంది. దీనితో తక్కువ జనాభా వున్న గ్రామాల ప్రజలకు సరైన ప్రయోజనాలు అందడం లేదు. జి.ఓ నంబర్ 30 ప్రకారం 2 వేల కంటే తక్కువ జనాభా వున్న గ్రామాలకు 90:10 నిష్పత్తిలో సి. సి రోడ్డుల నిర్మాణం కోసం నిధులు కేటాయించారు.

11) ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల్లో & పట్టణాల్లో 17,000 కిలోమీటర్లు సిమెంట్ రహదారుల నిర్మాణం జరిగింది. కేవలం గత ఒక్క ఏడాది లోనే 6000 కిలోమీటర్ల రోడ్లను నిర్మించారు.

ఉద్యోగస్తుల సదుపాయాలు:
--------------------------------------------------------------
1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 2 సంవత్సరాలు పొడిగింత.

2) అంతగా వెలుగులోకి రాని అతి పెద్ద విజయం ఏమిటంటే , ఉద్యోగులను హైదరాబాదు నుండి అమరావతికి తరలించటం.

3) VRA ల జీతం ను 6000 నుండీ10500 పెంచారు.

4) హోమ్ గార్డ్స్ జీతం 9000 నుండి 18000 కి జీతం పెంచారు.

5) RTC ఉద్యోగులకు, AP NGO ల కు 43% ఫిట్మెంట్ ఇచ్చారు.

6) ఆశా వర్కర్స్ కు 3 వేలు జీతం మరియు మరో 3 వేలు ఇతర ఆదాయం వచ్చే లాగా చేశారు.

మరికొన్ని ముఖ్యమైనవి:
------------------------------------------------------
1) అవినీతి రహిత సమాజం కోసం మరియు పారదర్శక పాలన కోసం ప్రతి ఒక్క పనికి ఆధార్ లింక్ పెట్టారు. సియం కోర్ డాష్ బోర్డు లో ప్రతి పధకం యొక్క లబ్ధి దారుల సమాచారం జిల్లాలు ,మండలాలు, గ్రామాల వారీగా ఉంచడం జరిగింది.

2) ఫైబర్ గ్రిడ్ తో - చవకగా ఇంటర్నెట్ ! ప్రభుత్వంచే చౌకైన ఇంటర్నెట్ మరియు టీవీలను 149 రూపాయిలులో అందించి ప్రజలకి ప్రపంచ సమాచారాన్ని తక్కువ ఖర్చుతో పొందేలా చేయటం.

3) ఎల్ఈడీ మరియు iot-fying వీధి దీపాలు. 8 లక్షల 30 వేల స్ట్రీట్ లైట్లు ఎల్ఈడీ మరియు iot అనుగుణమైన కారణంగా మిలియన్ల యూనిట్ల విద్యుత్ ని ఆదాచేసి దేశానికే ఆదర్శంగా ఏపీ ని నిలిపారు. డిసెంబర్ నాటికి 30 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలు లక్ష్యాన్ని చేరుకుంటాం. జనవరి లో మొదటి ఎల్ఈడి రాష్ట్రంగా ప్రకటిస్తాం.

4) కన్వెన్షన్ సెంటర్ లాంటివేమీ లేకుండానే భారత పరిశ్రమల సమాఖ్యతో భాగస్వామ్య సదస్సు విజయవంతంగా నిర్వహించి ఏపీకి వేల కోట్ల పెట్టుబడులను తద్వారా ఉద్యోగ కల్పనకి తోడ్పడింది.

5) ప్రజలే ముందు. . 1100 ప్రజాటెలీఫోన్ వినియోగ కేంద్రం ప్రారంభించబడింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఫిర్యాదుకీ ఒక టికెట్ సంఖ్య సృష్టించబడుతుంది. సమస్య పరిష్కారం తరవాతే ఆ టికెట్ మూసివేయబడుతుంది. సీఎం గారు పరిష్కరిస్తున్న సమస్యల సంఖ్యను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు.

6) లక్షలాదిమంది ఉపయోగించే బస్సు స్టాండు లు పునర్నిర్మాణం.

7) ఆంధ్రప్రదేశ్ కూడా “ ఓపెన్ డేఫికేషన్ ఫ్రీ “లో మోడల్ రాష్ట్రంగా ఉంది, గత 4 సంవత్సరాల్లో 37,01,615 మరుగుదొడ్లు నిర్మాణం జరిగింది.

1f60e.png😎 గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు వందల కోట్ల ప్రాజెక్టులు ఇప్పటిేక పట్టాలెక్కాయ్.

9) వెయిటింగ్ లో ఉన్న ఇఫ్కో, క్రిభ్ కో ప్రాజెక్టులు ఇక మొదలవుతున్నాయ్. వీటి కోసం క్రిష్ణపట్నంలో రిలయన్స్ గ్యాస్ ప్లాంట్ కూడా పెడుతోంది.

10) దేశంలోనే తొలిసారిగా కేంద్రం కేటాయించిన నిమ్జ్ కి ప్రకాశం జిల్లాలో భూములు కూడా ఇచ్చింది రాష్ట్రం. ఇక నిమ్జ్ యాక్టివిటీ మొదలుకావడమే.

ఇవి ఆయన చేసిన వాటిలో మచ్చుకు కొన్ని మాత్రమే... చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు లెక్క కట్టాలంటే పుస్తకాలు కావలి...ముఖపుస్తకము సరిపోదు....ఆంధ్రప్రదేశ్ ఇవీ సాధించింది అని చెప్పుకోవడం అంటే గొప్పకోసమో, ఆర్భాటం కోసమో కాదు. వాస్తవం తెలుసుకోవడం కోసం ! మన శక్తి, సామర్థ్యం ఏంటో, మన స్పీడు ఏంటో అర్థం చేసుకోవడం కోసం ! ఎక్కడనుంచి ఎక్కడి వరకూ వచ్చామో అర్థమైతేనే, ఇంక ఎక్కడివరకూ వెళ్లగలమో తెలుస్తుంది......

ఏపీ వాళ్ళు పిచోళ్లు కాదు ..చంద్రబాబు అనే ధైర్యాన్ని పక్కన బెట్టి.. అవనీతిపరులని మరియు పిచ్చి వాళ్ళని నెత్తిన పెట్టుకోరు ..తెలుగు జాతి వెలుగు కోసం...గెలిచి నిలిచింది తెలుగుదేశం.

#4YearsofGoodgovernance #1500DaysOfGoodGovernance Nara Chandrababu Naidu

 
Image may contain: 2 people, people smiling

Andhuke monna Good GOVERNANACE lo 9th tank occhindi. TS ki 3rd occhindi.

#picchiPacchaPulka

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...