Jump to content

Recommended Posts

Posted
కెనడాలో భారతీయ దంపతులకు బెదిరింపులు

04315131BRK-122.JPG

టొరంటో: జాతి వివక్షతో కెనడాలో ఉంటున్న భారత సంతతికి చెందిన ఓ జంటను అక్కడి వ్యక్తి వేధింపులకు గురిచేసినట్లు సీబీసీ అనే పత్రిక వెల్లడించింది. దేశం విడిచి పెట్టి వెళ్లకపోతే.. మీ పిల్లల్ని చంపేస్తామని బెదిరించారని ఆ దంపతులు వాపోయినట్లు తెలిపింది. ఒంటారియాలోని హామిల్టన్‌లో వాల్‌మార్ట్‌ సూపర్‌సెంటర్‌ పార్కింగ్‌ స్థలంలో భారత సంతతికి చెందిన దంపతులతో 47ఏళ్ల డేల్‌ రాబర్ట్‌సన్‌ అనే వ్యక్తికితో వివాదం ఏర్పడింది. దాని కారణంగా వారి మధ్య మాటా మాటా పెరిగింది. ట్రక్కులో వచ్చిన రాబర్ట్‌ ఒక్కసారిగా యాక్సిలరేటర్‌ పెంచి వెంటనే బ్రేక్‌ వెయ్యడంతో భారతీయ వ్యక్తి భార్యకు ట్రక్కు తగిలింది.

‘నేను నా స్వదేశానికి వెళ్లిపోవాలని నువ్వు కోరుకుంటున్నావా? నేను కెనడియన్‌ సిటిజన్‌’ను అని రాబర్ట్‌సన్‌తో భారతీయ వ్యక్తి అన్నారు. అందుకు రాబర్ట్‌ స్పందిస్తూ ‘ఆధారాలు చూపించు. నేను నిన్ను నమ్మను. నువ్వు కెనడియన్‌లాగా మాట్లాడకు’ అంటూ కోపంగా అన్నారు. తర్వాత ‘నేను జాత్యహంకారిని. నువ్వు నాకు నచ్చలేదు. ఆమె కూడా నచ్చలేదు. నేను తొలుత మీ పిల్లల్ని చంపేస్తాను’ అని రాబర్ట్‌సన్‌ అన్నట్లు సీబీసీ రిపోర్ట్‌లో వెల్లడించింది. అయితే ఆ భారత సంతతి దంపతుల వివరాలు వెల్లడించలేదు. వారు భారత్‌ నుంచి వెళ్లి కెనడాలో ఉంటున్నారని, వారికి కెనడియన్‌ సిటిజన్‌షిప్‌ ఉందని పేర్కొంది. వాళ్లు కెనడాకు వచ్చి ఏడెనిమిదేళ్లు అవుతుందని తెలిపింది. హామిల్టన్‌ పోలీసులు ఈ ఘటనను జాతి వివక్ష నేరంగా పరిగణించి దర్యాప్తు జరుపుతున్నారు. చంపుతామని బెదిరించడం, ప్రమాదకర డ్రైవింగ్‌ తదితర నేరారోపణలతో రాబర్ట్‌సన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Posted

Even after these days of mankind

Still

Tg movement time lo Andhra antey hate 

Posted
58 minutes ago, JANASENA said:

telugu picha media negative news assalu miss kaade braces_1

Posted

people expect things to be chill ... this is reality get adjusted to it

Posted
1 minute ago, soodhilodaaram said:

telugu picha media negative news assalu miss kaade braces_1

What's wrong in bringing this news man unless 

Fake

Posted

Bokka lo vesesaaraa yedhava ni ? Gudd@ kovvu antha dhigipoyuntadhi... pethi yedava ki 1st race gurthosthundi godava vasthey... 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...