Crazy_Robert Posted August 2, 2018 Report Posted August 2, 2018 ఈ పథకానికి ‘ముఖ్యమంత్రి -యువనేస్తం’ అని నామకరణం చేశామన్నారు. ఆగస్టు 3 లేదా 4 వారాల్లో నిరుద్యోగుల నమోదు ప్రక్రియ ఆరంభం అవుతుందని తెలిపారు. ప్రజా సాధికార సర్వేలాగా ఈ కేవైసీ జరుగుతుందన్నారు. 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులకు భృతి అందజేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం అందజేస్తున్న సామాజిక పింఛన్లకు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుందో దీనికీ అంతే ఉంటుందన్నారు. 15 రోజుల్లో నమోదు కుటుంబంలో ఒక్క వ్యక్తికే పింఛన్ ఇస్తున్నామని నిరుద్యోగ భృతిని మాత్రం కుటుంబంలో ఎంతమంది నిరుద్యోగులుంటే అంతమందికీ రూ.1000 ప్రతినెలా ఇస్తామన్నారు. యువతీ, యువకుల ఆన్‌లైన్‌పై పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తామన్నారు. ఆధార్ సంఖ్యను అనుసంధానం చేస్తామన్నారు. నమోదు ప్రక్రియ ముగిసిన 15 రోజుల తర్వాత బ్యాంకు ఖాతాల్లో భృతి జమ అవుతుందన్నారు. ‘ముఖ్యమంత్రి - యువనేస్తం’ పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. Quote
chedugudu_chidambaram Posted August 2, 2018 Report Posted August 2, 2018 gold-flak cigarette packet entha vayya? Quote
chedugudu_chidambaram Posted August 2, 2018 Report Posted August 2, 2018 Just now, Aryaa said: Direct ga votes ila kontunaru nelaki 1000 lekkana 10 nelallo 10000 so vote ki 10000/- ade naa lekka? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.