Jump to content

Can't beat this logic

Recommended Posts

Posted
ఔను చదివాడు.. ఉత్తీర్ణుడు కాలేదు 
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య

ఈనాడు, దిల్లీ: చదవడానికి, ఉత్తీర్ణత సాధించడానికి మధ్యగల తేడాపై సుప్రీంకోర్టు స్పష్టంగా అభిప్రాయాన్ని తెలిపింది. నల్గొండ శాసనసభ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన ప్రమాణపత్రంలో విద్యార్హతను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తప్పుగా పేర్కొన్నారంటూ కంచర్ల భూపాల్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌కౌల్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు ప్రారంభిస్తూ.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విద్యార్హత తప్పుగా పేర్కొన్నారని, పత్రికల్లోనూ ఆయన బీఈ చదివినట్లుగా ప్రచురితమైందని తెలిపారు. ఒక్క సబ్జెక్టు కూడా ఉత్తీర్ణత సాధించని వారు బీఈ చదివినట్లు చెప్పుకోవడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఎన్నికల ప్రమాణ పత్రంలో ఏం చదివారు అని ఉంది కానీ విద్యార్హత ఏంటి అని లేదుగా.. ప్రతివాది ప్రమాణపత్రంలో పేర్కొన్నది వాస్తవమే. ఆయన చదివాడు.. కానీ ఉత్తీర్ణత కాలేదంతే’ అని పేర్కొంది.

Posted

haha fault lies with election commission's b-form anamaata 

what dumb logic is this from EC???

Posted

ఈ తీర్పు election కమిషనర్ చూస్తే బాగుంటుంది, టైమ్ to update age old forms.. ఈ లెక్కన లోకేష్ బాబు కి ఒక పది తగ్గకుండా ఉంటాయి.. 

Posted
1 hour ago, Pipucbn said:

Bcom with physics kuda add cheyali ani cheppali EC ni

🤣

Posted
On 8/10/2018 at 10:59 PM, RaaoSaab said:

nenu IAS chadivanu...IIT chadivanu

Lol.... iit and ias entrance exam Kosam chadivavu..... not iit and ias

Posted
On 8/10/2018 at 10:47 PM, kakatiya said:
ఔను చదివాడు.. ఉత్తీర్ణుడు కాలేదు 
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య

ఈనాడు, దిల్లీ: చదవడానికి, ఉత్తీర్ణత సాధించడానికి మధ్యగల తేడాపై సుప్రీంకోర్టు స్పష్టంగా అభిప్రాయాన్ని తెలిపింది. నల్గొండ శాసనసభ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన ప్రమాణపత్రంలో విద్యార్హతను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తప్పుగా పేర్కొన్నారంటూ కంచర్ల భూపాల్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌కౌల్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు ప్రారంభిస్తూ.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విద్యార్హత తప్పుగా పేర్కొన్నారని, పత్రికల్లోనూ ఆయన బీఈ చదివినట్లుగా ప్రచురితమైందని తెలిపారు. ఒక్క సబ్జెక్టు కూడా ఉత్తీర్ణత సాధించని వారు బీఈ చదివినట్లు చెప్పుకోవడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఎన్నికల ప్రమాణ పత్రంలో ఏం చదివారు అని ఉంది కానీ విద్యార్హత ఏంటి అని లేదుగా.. ప్రతివాది ప్రమాణపత్రంలో పేర్కొన్నది వాస్తవమే. ఆయన చదివాడు.. కానీ ఉత్తీర్ణత కాలేదంతే’ అని పేర్కొంది.

naku telisi nutan naidu degrees kooda same category kinda vastayemo, lekapothe inni degrees how possible?

Posted
10 minutes ago, mmharshaa said:

naku telisi nutan naidu degrees kooda same category kinda vastayemo, lekapothe inni degrees how possible?

His degrees are distant learning degrees..so dont matter much.

Posted

Wow no wonder Deepak Misra is demoting them

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...