Jump to content

Rip Kofi annan

Recommended Posts

Posted
కోఫీ అన్నన్‌ కన్నుమూత

032503BRK102KOFI-ANNAN.JPG

బెర్న్‌: ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్‌, నోబెల్‌ శాంతి బహుమతి పురస్కార గ్రహీత కోఫీ అన్నన్‌(80) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా అన్నన్‌ మృతిచెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు, కోఫి అన్నన్‌ ఫౌండేషన్‌ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. చివరి రోజుల్లో భార్య నానే, పిల్లలు అమా, కోజో, నినా ఆయనతోనే ఉన్నారని తెలిపారు. ఈరోజు ఉదయం అస్వస్థతకు గురైన ఆయనను స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో ఓ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.గొప్ప వ్యక్తిని, నాయకుడిని, ముందుచూపు గల వ్యక్తిని కోల్పోయామని ఐరాస వలసల విభాగం ట్విటర్‌ ద్వారా అన్నన్‌కు నివాళులర్పించింది.

ఆఫ్రికా ఖండం నుంచి ఐరాసకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు అన్నన్‌. జనవరి 1, 1997 నుంచి డిసెంబరు 31, 2006 వరకూ పదేళ్ళపాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. 2001లో ఆయనకు నోబెల్‌ శాంతి బహుమతి వచ్చింది. ఘనాలోని కుమాసిలో జన్మించిన అన్నన్‌ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1961లో డిగ్రీ, 1972లో మేనేజ్‌మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. 1962లో బడ్జెట్ అధికారిగా అన్నన్ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించారు. 1987-92 కాలంలో సహాయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1997లో తొలిసారి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ నుంచి బాధ్యతలు 20

Posted

His name went synonymous with United Nations.  

Posted

Meeku baga close aa? Edanna mana desaniki manchi pani chesada? Chala badha lo vunatunaru? 

Posted
19 minutes ago, evadra_rowdy said:

Meeku baga close aa? Edanna mana desaniki manchi pani chesada? Chala badha lo vunatunaru? 

CITI_c$y build up em cheyalem bro 

Posted

Aikya rajya samithi pradhana karyadarsi : kofi annan

10th lo social bit question

Posted
11 minutes ago, SonaParv_522 said:

Aikya rajya samithi pradhana karyadarsi : kofi annan

10th lo social bit question

😂

Posted
4 hours ago, kakatiya said:
కోఫీ అన్నన్‌ కన్నుమూత

032503BRK102KOFI-ANNAN.JPG

బెర్న్‌: ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్‌, నోబెల్‌ శాంతి బహుమతి పురస్కార గ్రహీత కోఫీ అన్నన్‌(80) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా అన్నన్‌ మృతిచెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు, కోఫి అన్నన్‌ ఫౌండేషన్‌ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. చివరి రోజుల్లో భార్య నానే, పిల్లలు అమా, కోజో, నినా ఆయనతోనే ఉన్నారని తెలిపారు. ఈరోజు ఉదయం అస్వస్థతకు గురైన ఆయనను స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో ఓ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.గొప్ప వ్యక్తిని, నాయకుడిని, ముందుచూపు గల వ్యక్తిని కోల్పోయామని ఐరాస వలసల విభాగం ట్విటర్‌ ద్వారా అన్నన్‌కు నివాళులర్పించింది.

ఆఫ్రికా ఖండం నుంచి ఐరాసకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు అన్నన్‌. జనవరి 1, 1997 నుంచి డిసెంబరు 31, 2006 వరకూ పదేళ్ళపాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. 2001లో ఆయనకు నోబెల్‌ శాంతి బహుమతి వచ్చింది. ఘనాలోని కుమాసిలో జన్మించిన అన్నన్‌ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1961లో డిగ్రీ, 1972లో మేనేజ్‌మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. 1962లో బడ్జెట్ అధికారిగా అన్నన్ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించారు. 1987-92 కాలంలో సహాయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1997లో తొలిసారి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ నుంచి బాధ్యతలు 20

I used to hear his name in news when ever crisis occurs 

Posted
1 hour ago, futureofandhra said:

I used to hear his name in news when ever crisis occurs 

CITI_c$y you hear only CBN name no 

Posted
53 minutes ago, Selfgoal said:

CITI_c$y you hear only CBN name no 

I guess it's you

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...