Jump to content

Really????

Recommended Posts

Posted

http://www.eenadu.net/sports/sports.aspx?item=sports-news&no=12

దిల్లీ: భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకుంది. తాజాగా ఫోర్బ్స్‌ ప్రపంచంలో అత్యధిక మొత్తంలో సంపాదిస్తోన్న క్రీడాకారిణీల జాబితాను ప్రకటించింది. ఇందులో పీవీ సింధు ఏడో స్థానంలో నిలిచింది. భారత్‌ నుంచి టాప్‌-10లో నిలిచిన ఏకైక క్రీడాకారిణి సింధు కావడం విశేషం. అంతేకాదు టెన్నిస్‌ క్రీడాకారిణులు కాకుండా కేవలం ఇద్దరు మాత్రమే ఈ జాబితాలో టాప్‌-10లో నిలవగా... ఇందులో సింధు ఉండటం మరో విశేషం.

అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. సెరెనా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం ఇది వరుసగా మూడోసారి. గత ఏడాది బిడ్డకు జన్మనివ్వడం వల్ల కొంతకాలం టెన్నిస్‌కు దూరమైన సెరెనా ఈ ఏడాది మార్చిలో తిరిగి ఆడటం మొదలుపెట్టింది. టోర్నీలు ఆడటం ద్వారా అందుకునే ప్రైజ్‌మనీతో పాటు వాణిజ్య ఒప్పందాల ద్వారా వీరు అందుకుంటున్న మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని ఫోర్బ్స్‌ ఈ జాబితాను తయారు చేసింది.

టాప్‌-10 చోటు దక్కించుకున్న క్రీడాకారిణులు.. వారు అందుకుంటోన్న మొత్తం(అమెరికా డాలర్లలో):

1. సెరెనా విలియమ్స్‌ - టెన్నిస్‌ - 18.1 మిలియన్లు

2. కరోలిన్‌ వొజ్నొకి- టెన్నిస్‌ - 13 మిలియన్లు

3. స్లోనే స్టీఫెన్స్‌ - టెన్నిస్‌ - 11.2 మిలియన్లు

4. గార్బిన్‌ ముగురుజ - టెన్నిస్‌ - 11 మిలియన్లు

5. మరియా షరపోవా - టెన్నిస్‌ - 10.5 మిలియన్లు

6. వీనస్‌ విలియర్స్‌ - టెన్నిస్‌ - 10.2 మిలియన్లు

7. పీవీ సింధు - బ్యాడ్మింటన్‌ - 8.5 మిలియన్లు

8. సిమోనా హలెప్‌ - టెన్నిస్‌ - 7.7 మిలియన్లు

9. డానిక పాట్రిక్‌ - రేస్‌ కార్‌ డ్రైవర్‌ - 7.5 మిలియన్లు

10. కెర్బర్‌ - టెన్నిస్‌ - 7 మిలియన్లు

Posted
4 minutes ago, whatsapp said:

anna nuvvu mastu follow ayitave.. your great. 

Posted
6 minutes ago, dakumangalsingh said:

Endorsements mahima 

Line lo nilabadi gifts isthay ite vuntadhi 😂

Posted
4 minutes ago, TensionNahiLeneka said:

anna nuvvu mastu follow ayitave.. your great. 

Thanks anna.

Posted
Just now, whatsapp said:

Thanks anna.

niuvvu tvara tvaraga ila posts esi, ee DB lo hero, sr.hero,legend, VIp ayipovali ani, naa ghaadhamaina korika 

Posted
1 minute ago, Kontekurradu said:

Does PV sindhu is doing anything for future shuttlers?

air port shuttle la pani chestadi anta, appudu vaallu andaru airport to olympics, olympics to home shuttle cheyochu anta. 

Posted
9 minutes ago, whatsapp said:

🤣😁 Nuvena photo marchindhi? 

lol..... aame ni vogue photoshoot cheyinchukundi .... 

Posted
9 minutes ago, WHAT said:

lol..... aame ni vogue photoshoot cheyinchukundi .... 

Nenu yela chadivanate Aame ni Vongone photoshoot cheyinchukundani!! 😄

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...