Jump to content

Recommended Posts

Posted

వచ్చే ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌ పార్టీతో జత కట్టనున్నాయనే వార్తల నేపధ్యంలో టీడీపీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిందే, కాంగ్రెస్‌ అరాచకాల్ని అరికట్టడానికి.. అలాంటిది పోయిపోయి ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపితే, జనాలు బట్టలు ఊడదీసి తంతారంటూ మంత్రి అయ్యన్న తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికని గుర్తు చేశారు.

ఎన్టీ రామారావు తెలుగుదేశం జెండ పట్టుకుని తిరిగింది కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టడానికేనన్నారు. అలాంటిది కాంగ్రెస్‌తో చేతులు కలిపే పరిస్థితి వస్తే, అంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదని మండిపడ్డారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపితే ప్రజలు క్షమించడం కాదు కదా.. మనల్ని మనమే క్షమించుకోలేమని తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు అంటే జనాలు గుడ్డలూడదీసి కొడతారని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నారని తాను అనుకోవటం లేదని, ఒకవేళ నిజంగా ఆయనే కాంగ్రెస్‌తో పొత్తు అంటే అంతకంటే భయంకరమైన తప్పు మరొకటి ఉండదన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌తో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఒక వేళ అటువంటి పరిస్థితే వస్తే, మొట్టమొదట దాన్ని వ్యతిరేకించేది తానేనని ప్రకటించారు.

Posted
2 minutes ago, DaleSteyn1 said:

Em parledu. Kotha battalu konukkuntam antunna pulkas

Posted
34 minutes ago, DaleSteyn1 said:

perfect ga cheppadu..congress to alliance will be end of TDP

Posted
17 minutes ago, Hydrockers said:

double game of CBN or this canidate will jump to JS?  - Victim by GANTA Srinivas.

Posted
40 minutes ago, Hydrockers said:

double game of CBN or this canidate will jump to JS?

As usual double game. 2 eyes policy. Oka kannu kashmir vipu inko kannu kanyakumari vipu chudalsindhe....

Posted
Just now, reality said:

As usual double game. 2 eyes policy. Oka kannu kashmir vipu inko kannu kanyakumari vipu chudalsindhe....

PwDNM9U.gif

Posted
7 hours ago, JambaKrantu said:

CBN digging his own grave!!

Aa chnace lokesh babu evariki evvadu le

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...