Jump to content

Recommended Posts

Posted

హరి పాడె మోశాడు చంద్రబాబు నాయుడు. అయితే హిందూ సంప్రదాయంలో ఇలా వియ్యపు ఇంటి పాడెను మోయకూడదు అనే సంప్రదాయం ఉంది. తమ ఇళ్లలోని వారు లేదా ఏ సంబంధం లేని వారు మోయవచ్చు కానీ.. వియ్యపు వారు పాడె పట్టకూడదు అనే సంప్రదాయం ఉంది హిందూమతంలో. తెలుగునాట ఆ సంప్రదాయం ఫాలో అవుతూ ఉంటారు. అయితే చంద్రబాబు మాత్రం దాన్ని పట్టించుకోలేదు. బాబుకు కావాల్సింది రాజకీయం అయితే.. సంప్రదాయం దానిముందు చిన్నబోదా?

ఇక హరి మరణాన్ని కూడా ఇలా రాజకీయంగా క్యాష్ చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు గతంలో ఇదే హరిని ఏమన్నాడో అప్పటి టీడీపీ నేత దేవినేనినెహ్రూ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వివరించారు. హరిని టీడీపీకి భావి నాయకుడుగా ఎన్టీఆర్ ప్రకటిస్తే... చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉండిందో దేవినేని తోక పత్రిక యజమాని టాక్ షోలో ఒకసారి వివరించారు.

హరిని భవిష్యత్తు నాయకుడిగా, మనందరి నాయకుడిగా ఎన్టీఆర్ చెబుతున్నారు అని దేవినేని చంద్రబాబుతో ప్రస్తావించాడట. దీంతో చంద్రబాబు ఒక్కసారిగా ఫైర్ అయ్యాడని దేవినేని వివరించాడు. ‘వాడొక మొద్దు లం.కొడుకు, వీడొక మొద్దు లం.కొడుకు.. ఈ మొద్దులను నెత్తిన పెట్టుకుని మనం మోయాలా..’ అని చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యాడట.

పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ను మొద్దు లం.కొడుకు అని చంద్రబాబు అన్నాడని, హరిని కూడా అదే మాటతో గౌరవించాడని దేవినేని నెహ్రూ వివరించాడు. కావాలంటే ఆ బూతులను మ్యూట్ చేసుకోవచ్చని.. చంద్రబాబు అన్న మాటలను సూటిగా చెప్పాడు దేవినేని. ఇదీ ఎన్టీఆర్ పై, హరిపై చంద్రబాబుకు గల గౌరవం!

Posted
Just now, raithu_bidda1 said:

sakshi aaa ?

Posted
3 minutes ago, chedugudu_chidambaram said:

sakshi aaa ?

kadu open heart chudaleda nehru di....

Posted

హిందూ సంప్రదాయంలో sakshi ne

Posted
6 minutes ago, raithu_bidda1 said:

హరి పాడె మోశాడు చంద్రబాబు నాయుడు. అయితే హిందూ సంప్రదాయంలో ఇలా వియ్యపు ఇంటి పాడెను మోయకూడదు అనే సంప్రదాయం ఉంది. తమ ఇళ్లలోని వారు లేదా ఏ సంబంధం లేని వారు మోయవచ్చు కానీ.. వియ్యపు వారు పాడె పట్టకూడదు అనే సంప్రదాయం ఉంది హిందూమతంలో. తెలుగునాట ఆ సంప్రదాయం ఫాలో అవుతూ ఉంటారు. అయితే చంద్రబాబు మాత్రం దాన్ని పట్టించుకోలేదు. బాబుకు కావాల్సింది రాజకీయం అయితే.. సంప్రదాయం దానిముందు చిన్నబోదా?

ఇక హరి మరణాన్ని కూడా ఇలా రాజకీయంగా క్యాష్ చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు గతంలో ఇదే హరిని ఏమన్నాడో అప్పటి టీడీపీ నేత దేవినేనినెహ్రూ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వివరించారు. హరిని టీడీపీకి భావి నాయకుడుగా ఎన్టీఆర్ ప్రకటిస్తే... చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉండిందో దేవినేని తోక పత్రిక యజమాని టాక్ షోలో ఒకసారి వివరించారు.

హరిని భవిష్యత్తు నాయకుడిగా, మనందరి నాయకుడిగా ఎన్టీఆర్ చెబుతున్నారు అని దేవినేని చంద్రబాబుతో ప్రస్తావించాడట. దీంతో చంద్రబాబు ఒక్కసారిగా ఫైర్ అయ్యాడని దేవినేని వివరించాడు. ‘వాడొక మొద్దు లం.కొడుకు, వీడొక మొద్దు లం.కొడుకు.. ఈ మొద్దులను నెత్తిన పెట్టుకుని మనం మోయాలా..’ అని చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యాడట.

పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ను మొద్దు లం.కొడుకు అని చంద్రబాబు అన్నాడని, హరిని కూడా అదే మాటతో గౌరవించాడని దేవినేని నెహ్రూ వివరించాడు. కావాలంటే ఆ బూతులను మ్యూట్ చేసుకోవచ్చని.. చంద్రబాబు అన్న మాటలను సూటిగా చెప్పాడు దేవినేని. ఇదీ ఎన్టీఆర్ పై, హరిపై చంద్రబాబుకు గల గౌరవం!

Is this true? Sons lekapote son in law will do rituals no? sCo_^Y

Posted
2 minutes ago, Biskot said:

హిందూ సంప్రదాయంలో sakshi ne

asalu hindu sampradayam gurinchi matlade right undantava mana mahanetha, yuvanetha, charge sheet akka ki?

Posted

it's rare opportunity to hear banda boothulu from chanikya, so nehru kuda pakka ga happy feel ayyi untadu a time lo

Posted

Cbn ki enta kopam vchhina anta pachhi boothulu marladu vundadu ani naa feeling 

cbn kcr lantollu anni alochinchi chestaru not based in emotion ani thinking because thier behavior is like that caluculated 

Posted
6 minutes ago, manadonga said:

Cbn ki enta kopam vchhina anta pachhi boothulu marladu vundadu ani naa feeling 

cbn kcr lantollu anni alochinchi chestaru not based in emotion ani thinking because thier behavior is like that caluculated 

kaani balla guddi ave matalu annadu ani nehru open heart with RK tho cheppindu

Posted
36 minutes ago, raithu_bidda1 said:

హరి పాడె మోశాడు చంద్రబాబు నాయుడు. అయితే హిందూ సంప్రదాయంలో ఇలా వియ్యపు ఇంటి పాడెను మోయకూడదు అనే సంప్రదాయం ఉంది. తమ ఇళ్లలోని వారు లేదా ఏ సంబంధం లేని వారు మోయవచ్చు కానీ.. వియ్యపు వారు పాడె పట్టకూడదు అనే సంప్రదాయం ఉంది హిందూమతంలో. తెలుగునాట ఆ సంప్రదాయం ఫాలో అవుతూ ఉంటారు.

evadu raaa babu idhi rasina VP gadu CITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$y

Posted
13 minutes ago, CricPokChic said:

kaani balla guddi ave matalu annadu ani nehru open heart with RK tho cheppindu

anni tittina, adi kadike last ki poyadu CricPokChic

Posted
7 minutes ago, Kontekurradu said:

anni tittina, adi kadike last ki poyadu CricPokChic

mari koduku political career set cheddam ani marindu.....congress elago ledu AP lo...

Posted
On 8/31/2018 at 10:48 AM, CricPokChic said:

mari koduku political career set cheddam ani marindu.....congress elago ledu AP lo...

🍶

Posted
On 8/31/2018 at 10:41 AM, solman said:

evadu raaa babu idhi rasina VP gadu CITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$yCITI_c$y

Evado Bro anil batch vadu raasi untadu edo hindu sampradayam etc sollu 10gi

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...