boeing747 Posted September 11, 2018 Report Posted September 11, 2018 Eyyy denekka, idi raa Dora paalana ante. Congrease better luck in 2024 Quote
Luke Posted September 11, 2018 Report Posted September 11, 2018 4 hours ago, Sarvapindi said: Bro..neekenduku antha mohamaatam k Quote
maverick23 Posted September 11, 2018 Report Posted September 11, 2018 Migulu budget rastram lo givanni evadayena jestaad....Ee mukkodu jesedhi endhi ane Revanth told to media 😀 Quote
Luke Posted September 11, 2018 Report Posted September 11, 2018 1 minute ago, Veeraveera said: Ganthe. Ganthe. Edotu em chesina criticize cheyali. Manodu em chesina lepali. Endhi brah Mari gantha too much cabinet meeting kooda achievement endi vayya don't behave like pulkas Quote
caesar Posted September 11, 2018 Report Posted September 11, 2018 Award lu, prashamsalu ...orey endhi raa idhi...as KK English teacher gaadaa idhi Dora ki chopping hi opinchidhi... Mlaaki Kiri kiri award lu prashamsalu...Sakshi, Namasthey TELANGANA, TNews PpTs and presentations ey anukuntey direct government ey PPts vodhuluthundhi gaaa...RED media and PINK media influence ekkuvaindhi Dora Rao gaadiki... Quote
AndhraneedSCS Posted September 11, 2018 Report Posted September 11, 2018 423. తెలంగాణ రాష్ర్ట ఆర్థిక పరిస్థితి Deeni meaning emiti? Quote
AndhraneedSCS Posted September 11, 2018 Report Posted September 11, 2018 kotta ga entha mandiki udyogalu vachayi? Quote
evadra_rowdy Posted September 11, 2018 Report Posted September 11, 2018 11 hours ago, Crazy_Robert said: ఐదు కోట్లతో లింగాయత్ భవన్: Junior NTR kakunda any lingayath in TG ? Liquor sales increase, dharna chowk removal, akarsh for other party mla, vastu change for secratariat... ivi miss chesav? Quote
johnubhai_01 Posted September 11, 2018 Report Posted September 11, 2018 427. jaggadi aasthula samrakshana Quote
johnubhai_01 Posted September 11, 2018 Report Posted September 11, 2018 Just now, Veeraveera said: 428. Cash for vote investigation nipilivetha. 😁 adi mari mukkodi G lo dammunte ee paatiki chandranna behind bars undali kada.. Quote
solman Posted September 11, 2018 Report Posted September 11, 2018 13 hours ago, Crazy_Robert said: కేసిఆర్ ఏం చేశాడు అన్న తింగరోల్ల మోఖాన కొట్టండీ సంక్షేమ కార్యక్రమాలు 1. ఆదాయ పరిమితి పెంపు 2. ఆసరా పెన్షన్లు 3. బీడీ కార్మికులకు భృతి 4. బోదకాలు బాధితులకు ప్రతీ నెలా వెయ్యి రూపాయల పెన్షన్ 5. కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ 6. ఆరు కిలోల బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాస్ విధానం 7. విద్యార్ధులకు సన్న బియ్యం 8. వడదెబ్బ మృతులకు ఆపద్భందు 9. ప్రకృతి వైపరీత్యాల మృతులకు రూ.5 లక్షలు 10. మున్సిపాలిటీల్లో రూపాయికే నల్లా కనెక్షన్ 11. ఎకానమిక్ సపోర్టు స్కీమ్ - సబ్సిడీ పెంపు వ్యవసాయం– రైతు సంక్షేమం 12. రైతుకు గిట్టు బాటు దర కోసం ప్రభుత్వ రంగ సంస్థల యొక్క కొనుగోళ్ల వివరాలు : తెలంగాణ రాక ముందు ధాన్యం కొనుగోళ్లు తెలంగాణ వచ్చాక ధాన్యం కొనుగోళ్లు 13. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ధరలను స్థిరీకరించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు 14. వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రోత్సాహం 15. సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలు 16. రైతు బజార్లు 17. సద్దిమూట పథకం 18. రుణమాఫీ 19. సకాలంలో ఎరువులు, విత్తనాలు 20. నకిలీ, కల్తీకి పాల్పడే వారిపై పిడి చట్టం 21. వ్యవసాయానికి పెట్టుబడి ప్రతీ ఎకరాకు రూ.8000 వేలు (రైతుబందు) 22. రైతు సమన్వయ సమితులు ఏర్పాటు 23. భూ రికార్డుల ప్రక్షాళన 24. రైతు వేదికలు ఏర్పాటు 25. సబ్సిడీపై బర్రెల పంపిణీ 26. దేశంలోనే తొలిసారిగా సంచార పశు వైద్యశాలలు 27. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ల ఏర్పాటు 28. ఆయిల్ పామ్ సాగు 29. ఇంటర్ నెట్ ద్వారా వ్యవసాయ సమాచారం (AGRISNET) 30. భూసార పరీక్షలు 31. సాదాబైనామాలు 11 లక్షల మంది 32. హెచ్‌ఎండీఏ, కుడా పరిధిలోని వ్యవసాయ భూములకు కూడా సాదాబైనామా 33. ప్రతీ 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయాధికారి 34. 40 రకాల చెట్ల జాతులను పెంచటం, కొట్టివేయటం, తరలించటంపై తెలంగాణ ప్రభుత్వ మినహాయింపులు 35. రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కెవివై) 36. మైక్రో ఇరిగేషన్ 37. గ్రీన్ హౌజ్ - 75 శాతం సబ్సిడీ 38. ఫామ్ మెకనైజేషన్ – 420 కోట్లు 39. హర్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు 40. రామగుండం ఫర్టిలైజర్స్ పునరుద్ధరణ 41. వహర్టికల్చర్ కార్పొరేషన్ 42. ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ 43. ఫారెస్టు కాలేజీ 44. కొత్తగా మూడు వ్యవసాయ పాలిటెక్నిక్ లు 45. ఇన్ పుట్ సబ్సిడీ 46. ఎర్రజొన్న రైతులకు రూ.9.5 కోట్లు 47. గోదాముల నిర్మాణం కోల్డ్ స్టోరేజ్ లింకేజ్ 48. రైతులకు వడ్డీ లేని రుణం 49. స్పెషలైజ్డ్ మార్కెట్లు 50. మార్కెట్లలో హమాలీల కూలీ రేట్లు పెంపు 51. వ్యవసాయానికి 24 గంటల కరెంటు 52. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 53. మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు 54. మార్కెట్ కమిటీ చైర్మన్ల గౌరవ వేతనం పెంపు 55. రోజువారీ పరిస్థితులను సమస్యలను పరిష్కారానికి కాల్ సెంటర్ ఏర్పాటు 56. విత్తన భాండాగారంగా తెలంగాణ 57. కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం 58. మార్కెట్ యార్డు కార్మికులపై వరాలు 59. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 6 లక్షలు 60. రైతుకు బీమా 5 లక్షలు జర్నలిస్టులు, న్యాయవాదులు ఇతర వర్గాల సంక్షేమం 61. జర్నలిస్టుల సంక్షేమం 62. న్యాయవాదులకు రూ.100 కోట్లు 63. ప్రభుత్వ లాయర్ల గౌరవ వేతనాలు పెంపు 64. ట్రాక్టర్, ఆటోలపై రవాణా పన్ను రద్దు 65. పేద బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.100 కోట్లు 66. తెలంగాణ అమరవీరులకు 10 లక్షలు, ఉద్యోగం 67. జర్నలిస్టులు, హోం గార్డులు, డ్రైవర్ల కు రూ.5 లక్షల ప్రమాద బీమా 68. గీత, మత్స్య కార్మికులకు రూ.5లక్షల ప్రమాద బీమా 69. భవన నిర్మాణ కార్మికులకు ఎక్స్ గ్రేషియా మహిళా-శిశు సంక్షేమం 70. ఆరోగ్య లక్ష్మి - పోషకాహారం ఐసిడిఎస్ సిబ్బందికి శిక్షణా తరగతులు 71. మహిళా ఆర్గనైజర్లు 72. దీపం పథకం 73. అంగన్ వాడీల జీతాలు 150 శాతం పెంపు వైద్య ఆరోగ్య, వ్యక్తిగత కారణాలతో సెలవులు పెట్టుకునే అవకాశం: ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు: 74. ఆశ వర్కర్ల జీతాలు 6 వేలకు పెంపు 75. అమ్మఒడి పధకం 76. ఒంటరి మహిళలకు రూ.1000 భృతి 77. స్త్రీ నిధి - పది లక్షల వరకు వడ్డీ లేని రుణం 78. షీ టీమ్స్ 79. మిషన్ వుమెన్ ప్రొటెక్షన్ ఎస్సీ, ఎస్టీ ల సంక్షేమం 80. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం 81. సంక్షేమ పథకాల్లో లబ్దిపొందుతున్న ఎస్సీ, ఎస్టీ లు 82. దళితులకు మూడెకరాల భూమి 83. ఎస్సీ, ఎస్టీ గురుకులాలు 84. ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ 85. సాఫ్ట వేర్ కంపెనీలకు ఎస్సీ క్యాబ్స్ 86. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రాయితీలు టిఎస్ ప్రైడ్ 87. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టం 88. తెలంగాణలో 62 శాతం రిజర్వేషన్లు తెలంగాణలో రిజర్వేషన్లు 89. ఎస్టీ ప్రజా ప్రతినిధులతో కమిటీలు 90. గిరిజనుల విద్యుత్ బకాయిలు మాఫీ – విద్యుత్ విజిలెన్స్ కేసుల ఎత్తివేత 91. గ్రామ పంచాయితీలుగా గిరిజన తండాలు 92. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం 93. ఎస్సీ, ఎస్టీ లకు నేరుగా నిధులు 94. ఎస్టీల కోసం చెల్లప్ప కమిషన్ మైనారిటీ సంక్షేమం 95. మైనారిటీ విద్యార్ధుల కోసం గురుకులాలు 96. మైనారిటి విద్యార్థుల కోసం ‘ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీమ్’ 97. మైనారిటీలకు స్కాలర్ షిప్స్ 98. ముస్లింల కోసం సుధీర్ కమిషన్ 99. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కోసం తీర్మాణం 100. ఓన్ యువర్ ఆటో 101. మైనారిటీ శాఖలో ఉద్యోగాలు 102. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా వక్ఫ్ బోర్డు ఏర్పాటు 103. ఇమామ్, మౌజమ్ లకు వెయ్యి భృతి 104. ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాల్ 105. ఉర్ధూ భాష పరిరక్షణ, అభివృద్ధి 106. మొదటి లాంగ్వేజ్ ఆప్షన్ గా ఉర్ధూ భాష 107. ఉర్దూలో ప్రత్యేక డిఎస్సీ 108. ఉర్దూలో నీట్ ను నిర్వహించాలని ప్రధానికి లేఖ బిసి సంక్షేమం 109. బిసి కమిషన్ ఏర్పాటు 110. ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ 111. వెనుకబడిన తరగతుల వర్గాలకు 119 ఆశ్రమ పాఠశాలలు 112. గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ అభివృద్ధి కి కేబినెట్ సబ్ కమిటీ 113. 75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ 114. గొల్ల, కురుమలకు హైదరాబాద్ లో రూ.10 కోట్లతో పదెకరాలలో యాదవ్ భవన్ 115. గొల్ల, కురుమలకు రూ.10 కోట్లతో పదెకరాలలో యాదవ్ భవన్ 116. 100 శాతం సబ్సిడీతో చేపపిల్లల పెంపకం 117. పౌళ్ట్రీ పరిశ్రమకు ప్రోత్సాహం 118. చేనేత కార్మికుల సంక్షేమం 119. ముదిరాజ్ భవన్ కు 5 ఎకరాల స్థలం 120. ‘నేతన్నకు చేయూత’ పొదుపు పథకం 121. నేత కార్మికులకు బీమా ధీమా 122. మరమగ్గాల ఆధునీకరణకు పూర్తిస్థాయి సబ్సిడీ 123. వరంగల్ టెక్స్ టైల్ పార్కు 124. గ్రూప్ వర్క్ షెడ్ మరియు అప్పరెల్ పార్క్ 125. చేనేత కార్మికుల రుణాలు మాఫీ 126. 50 శాతం సబ్సిడీపై నూలు, రసాయనాలు 127. వస్త్రముల కొనుగోలు పథకం 128. కల్లు దుకాణాల పునరుద్ధరణ 129. రజకులకు, నాయీ బ్రాహ్మణులకు చేయూత 130. రాష్ట్ర వ్యాప్తంగా నవీన క్షౌరశాలలు 131. సెలూన్లకు గృహ కేటగిరీ విద్యుత్ 132. మహాత్మా జ్యోతిబాపూలే బి.సి. విదేశీ విద్యానిధి ఉద్యోగుల సంక్షేమం 133. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ 134. ఎంప్లాయిస్ ఇన్సెంటివ్ అవార్డులు 135. రిటైర్మెంట్ రోజునే పెన్షన్ 136. కారుణ్య నియామకాలు 137. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ తో పిఆర్సి 138. ఉద్యోగులు, జర్నలిస్టులకు వెల్‌నెస్ సెంటర్స్ 139. ఏకీకృత సర్వీస్ రూల్స్ కు ప్రభుత్వ ఆమోదం 140. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల వేతనాలు పెంపు 141. ఐకేపీ ఉద్యోగులకు వేతనాలు పెంపు 142. 108 సిబ్బంది వేతనాలు పెంపు 143. 776 మంది గురుకుల టీచర్ల క్రమబద్ధీకరణ 144. భాషా పండితులను, పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్ గ్రేడ్ 145. ఉద్యోగులకు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు 146. విఆర్ఎ ల జీతాలు 64.61 శాతం పెంపు 147. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల(వి.ఓ.ఎ.) వేతనం పెంపు 148. జలమండలి ఉద్యోగుల వేతన సవరణ 149. ఎఎన్ఎంలకు వేతనం పెంపు 150. కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్ వేతనాలు పెంపు 151. మొడల్ స్కూళ్లలో అవర్ బేస్డ్ గా పనిచేస్తున్న వారి వేతనాలు పెంపు 152. సకల జనుల సమ్మె కాలం ప్రత్యేక సెలవు 153. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ 154. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపు 155. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ 156. కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలు 100 శాతం పెంపు 157. పార్ట్ టైమ్ లెక్చరర్లు, అటెండర్ల వేతనాలు పెంపు 158. నరేగా ఉద్యోగుల వేతనాలు పెంపు 159. సెర్ఫ్ ఉద్యోగుల వేతనాలు పెంపు 160. 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ 161. రాష్ట్రపతి ఉత్తర్వుల(371 డి) సవరన కై కేంద్రానికి నివేదిక: ఆర్టీసి, విద్యుత్, సింగరేణికి చేయూత 162. సింగరేణి సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరియు సింగరేణి సంస్థ సాధించిన ప్రగతి 163. సింగరేణిలో కారుణ్యనియామకాలు: 164. సింగరేణి కార్మికులకు చేయూత – లాభాల్లో 25 శాతం వాటా 165. సింగరేణిలో ఎన్నికలు 166. ఆర్టీసికి రూ.750 కోట్లు - ఉద్యోగులకు 44 శాతం ఫిట్ మెంట్ 167. ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ 168. ఆర్టీసీ కార్మికులకు మరణిస్తే అంత్యక్రియలకు ఇచ్చే సాయం 20 వేలకు పెంపు 169. విద్యుత్ శాఖలోని ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ 170. విద్యుత్ శాఖ ఉద్యోగులందరికి 27.5 శాతం ఫిట్‌మెంట్ 171. విద్యుత్ ఉద్యోగులకు పి.ఆర్.సి. 172. విద్యుత్ శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపు-నేరుగా వేతనాల చెల్లింపు 173. విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు వ్యవస్థ రద్దు గ్రేటర్ హైదరాబాద్ 174. నగరంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు 175. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం 176. ప్రజల అవసరాలు తీర్చే ఇతర కార్యక్రమాలు 177. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డిపి) 178. హైదరాబాద్ నాలుగు దిక్కుల ఎక్స్ ప్రెస్ హైవేలు 179. మెట్రో రైల్ ప్రాజెక్టు 180. స్వచ్ఛ హైదరాబాద్ 181. నగరంలో హరితహారం 182. నగరం చుట్టూ అటవీ మండళ్ల అభివృద్ధి 183. ఉద్యమంలా జలం - జీవం 184. పారిశ్రామిక కాలుష్య రహితంగా హైదరాబాద్ 185. మెరుగైన మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు 186. హైదరాబాద్ నగరంలో పేదల విద్యుత్ బకాయిలు మాఫీ 187. జీవో నెంబరు 58. లక్షా 25 వేల మందికి పట్టాలు 188. హైదరాబాద్ నగరంలో పేదల నల్లా నీటి బకాయిల మాఫీ 189. ఐదు రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం 190. విమానాశ్రయ అభివృద్ది-రెండో రన్ వే 191. హైదరాబాద్ లో ఆస్తి పన్ను తగ్గింపు, మినహాయింపు 192. ఇ-ఆఫీస్ నిర్వహణ 193. డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డిపిఎంఎస్) 194. మై జిహెచ్ఎంసి యాప్ 195. నగరంలో ఎల్.ఇ.డి లైట్స్ 196. మోడల్ మార్కెట్ల నిర్మాణం 197. మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్ల నిర్మాణం 198. క్రీడా రంగ అభివృద్ది 199. పేద ఒలంపియన్లకు ఆర్థిక సహాయం 200. హైదరాబాద్ లో డ్రైవర్లకు సొంత కార్లు 201. జిహెచ్ఎంసి కార్మికుల జీతాల పెంపు 202. తాగు నీటి సరఫరా వ్యవస్థ మెరుగు 203. నగర నీటి అవసరాలు తీర్చడానికి రెండు రిజర్వాయర్లు 204. స్మార్ట్ హైదరాబాద్ నగరానికి శ్రీకారం – సిస్కో తో ఒప్పందం 205. ఏసీ మెట్రోలగ్జరీ బస్సులు 206. భారత్ లో నెంబర్: 1 నగరం హైదరాబాద్ 207. వరంగల్, బెంగులూరు, విజయవాడ మార్గాలకు ఎలివేటెడ్ కారిడార్లు 208. నగరంలో మోడల్ రోడ్ కారిడార్ 209. వైఫై నగరంగా హైదరాబాద్ 210. అర్బన్ కమ్యునిటీ డెవలప్‌మెంట్ విభాగం నీటి పారుదల 211. మిషన్ కాకతీయ 212. జియో ట్యాగింగ్ 213. ఫీడర్ చానల్స్ 214. తెలంగాణ జల సమగ్ర వినియోగ విధానం 215. బడ్జెట్లో రూ.25 వేల కోట్లు 216. ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పూర్తి 217. శ్రీరాం సాగర్ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు శంఖుస్థాపన 218. ఆర్డీఎస్ – కర్ణాటక 219. ఉపరితల ఓడరేవులు (డ్రైపోర్టులు) 220. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ 221. నల్లగొండ జిల్లా కాలువల పునరుద్ధరణకై రూ. 285 కోట్లు మంజూరు 222. మహారాష్ట్రతో ఒప్పందం 223. కాళేశ్వరం ప్రాజెక్టు 224. శ్రీ సీతారామ ప్రాజెక్టు 225. భక్త రామదాసు ప్రాజెక్టు 226. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 227. డిండి ఎత్తిపోతల పథకం 228. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 229. ప్రాజెక్టుల నుంచి మంచినీరు, పరిశ్రమలకు నీరు మౌలిక సదుపాయాలు 230. కోతల్లేని విద్యుత్ సరఫరా 231. మిగులు విద్యుత్ రాష్ట్రం దిశగా అడుగులు తెలంగాణలో కరెంటు సంక్షోభానికి కారణం ? విద్యుత్ సంక్షోభాన్ని సవాల్ గా తీసుకున్న ప్రభుత్వం 232. సంస్థ ఉద్యోగులకే సారథ్య బాధ్యతలు 233. స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు తెలంగాణ వచ్చే నాటికి 6,574 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్లు మూడేళ్లలో అదనంగా 6,521మెగావాట్లు 2017 చివరి నాటికి అదనంగా మరో 4,130 మెగావాట్లు వచ్చే మూడేళ్ల లో అదనంగా 14,000 మెగావాట్లు 234. ఉత్పత్తితో పాటు సరఫరాలో మెరుగుదల 235. జాతీయ సగటును మించి తలసరి విద్యుత్ వినియోగం 236. పేదలకు, రైతులకు విద్యుత్ సబ్సిడీలు 237. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం 238. 5వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యం 239. విండ్ పవర్ కోసం పాలసీ 240. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ఉత్పత్తి 241. తెలంగాణ చొరవతో ఉత్తర, దక్షిణ గ్రిడ్ ల మధ్య కొత్త లైన్లు 242. ఉదయ్ పథకంలో చేరిన తెలంగాణ: 243. భద్రాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంటు 244. పెరిగిన జెన్ కో సామర్థ్యం 245. ఎత్తిపోతల పథకాలకు రికార్డు స్థాయి విద్యుత్తు 246. మిషన్ భగీరథ 247. తెలంగాణకు హరితహారం రవాణ,రహదారులు మరియు భవణాలు 248. రహదారుల నిర్మాణం 249. జాతీయ రహదారుల విస్తరణ 250. హైదరాబాద్ శివారులో రీజినల్ రింగురోడ్డు 251. రూ. 8వేల కోట్ల విలువైన రహదారుల వివరాలు 252. తెలంగాణ రూరల్ రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ 253. వాగులు, వంకలు, రైల్వేలైన్లపై బ్రిడ్జిలు 254. మనోహరాబాద్ - కొత్తపల్లి రైల్వే లైను విద్యార్ధుల సంక్షేమం – విద్యారంగం 255. విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ 256. కొత్తగా రెసిడెన్షియల్ పాఠశాలలు 257. పేద విద్యార్ధులకు స్కాలర్ షిప్స్ 258. విద్యార్థుల విదేశీ విద్యకు ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ 259. విద్యార్ధులకు మెస్ చార్జీలు పెంపు 260. సర్కారీ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన 261. మెడికల్ పిజి విద్యార్థులు ఏడాదిపాటు ప్రభుత్వ దవాఖానల్లో పనిచేయాలన్న నిబంధన తొలగింపు 262. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతులు 263. ఓరుగల్లుకు నూతన విద్యా సంస్థలు 264. గజ్వేల్ లో ఎడ్యుకేషనల్ హబ్ కు 104 కోట్లు 265. హైదరాబాద్ కు ఏరో వర్సిటీ 266. బాల్కొండలో స్పైస్ బోర్డు 267. వరంగల్లో వ్యవసాయ కళాశాల 268. మామునూరులో వెటర్నరీ కళాశాల 269. ఎస్సీ, ఎస్టీ, బిసీ స్టడీ సర్కిల్స్ 270. వరంగల్ లో హెల్త్ యూనివర్సిటీ 271. మహబూబ్ నగర్, సిద్దిపేటలో మెడికల్ కాలేజీలు 272. వరంగల్ లో సైనిక్ స్కూల్ 273. కొత్తగా ఏడు కేంద్రీయ విద్యాలయాలు 274. నిజామాబాద్ లో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కాలేజి 275. హైదరాబాద్ లో ఏరో యూనివర్సిటీ 276. రెడ్డి హాస్టల్ కు రూ.10 కోట్లు, 10 ఎకరాల స్థలం 277. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ (ఎఫ్ ఆర్ ఓ) ల వయోపరిమితి పెంపు వైద్య & ఆరోగ్య శాఖ 278. మెరుగుపడుతున్న సర్కారు వైద్యం 279. ప్రజలకు వైద్య సదుపాయంతోపాటు వైద్య పరీక్షల కోసం నగరంలో 50 బస్తీ దవాఖానాలు 280. ప్రతీ గ్రామంలో ప్రతీ ఒక్కరికి క్రమం తప్పకుండా రోగ నిర్ధారక పరీక్షలు 281. అన్ని గ్రామాల్లో నేత్ర శిబిరాలు 282. ‘కేసీఆర్ కిట్’ పథకం 283. హైదరాబాద్ లో పెద్దాసుపత్రులు 284. మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు 285. అంతిమయాత్ర ( పరమపద) వాహనాలు 286. రాష్ట్రమంతటా క్యాన్సర్‌కేర్ నెట్‌వర్క్ - టాటా ట్రస్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం 287. శాశ్వత పోలియో పరిష్కారం శాన్ – ఐవిపి 288. అర్బన్ హెల్త్ సెంటర్లను పీ.హెచ్.సీ. ల స్థాయికి 289. కేంద్ర, ఏరియా దవాఖానాల్లో 20 ఐసియులు ఏర్పాటు పరిశ్రమలు 290. టిఎస్ ఐపాస్ - సింగిల్ విండో పారిశ్రామిక విధానం తరలి వస్తున్న పరిశ్రమలు 291. హైదరాబాద్ లోప్రపంచ పారిశ్రామిక సదస్సు 292. బయోఏషియా సదస్సు 293. జహీరాబాద్ నిమ్జ్ తయువాన్‌తో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందం విప్రో సౌందర్య ఉత్పత్తుల తయారీ యూనిట్ మలేసియా రాష్ట్రంతో తెలంగాణ ఒప్పందం 294. రంగారెడ్డి జిల్లాలో జాతీయ ఫార్మా కోపియా కమిషన్ 295. పారిశ్రామిక పార్కులు మెడికల్ డివైజస్ పార్కు రూ. 250 కోట్లతో అమ్యూజ్‌మెంట్ పార్క్ 296. టిఎస్ ప్రైమ్, టిఎస్ ప్రైడ్ 297. ఫార్మా సిటీ 298. స్తిరాస్థి రంగంపై వరాలు 299. రియల్ ఎస్టేట్ రంగానికి చేయూత, రాయితీలు 300. రూ. 270 కోట్లతో 9 లెదర్ పార్కులు 301. ఆటోమొబైల్ రంగం అభివృద్ధి ఐటి 302. ఐ.టి. లో మేటి 303. డిజిటల్ తెలంగాణ టీ-శాట్ 304. ఐటి పాలసీ 305. టీ హబ్ ఇంక్యుబేటర్ 306. హైదరాబాద్ లో వరల్డ్ ఐటి కాంగ్రెస్ సదస్సు 307. మహిళా సాధికారతకు వీ – హబ్ టి ఫైబర్ బుద్వేల్ లో నాస్కాం కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డాటా సైన్స్ అండ్ ఆర్టిఫీసియల్ ఇంటెలీజెన్స్ కేంధ్రం ఏర్పాటు 308. కరీంనగర్, ఖమ్మంలలో ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రాలు వరంగల్ లో ఇంక్యుబేషన్ సెంటర్ టి-బ్రిడ్జ్ వరంగల్‌లో టీహబ్ కేంద్రం ఐటి అభివృద్ధి లో తెలంగాణ ముందంజ గ్రామాలకు విస్తరణ ఐటి కంపెనీలకు ప్రోత్సాహకాలు తెలంగాణ నైపుణ్య, పరిజ్ఞాన అకాడమి (టాస్క్) ఫైబర్ గ్రిడ్ ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక వాడలు టిఎస్పిఎస్సీ 309. టిఎస్పిఎస్సీ ఏర్పాటు 310. కొత్త ఉద్యోగాలు శాంతి భద్రతలు – పోలీసుల సంక్షేమం 311. హోంగార్డుల జీతాలు పెంపు 312. ట్రాఫిక్ పోలీసులకు కాలుష్య అలవెన్సు 313. పోలీస్ యూనిఫాం అలవెన్స్ రూ. 3,500 నుంచి రూ. 7,500కు పెంపు 314. పోలీస్ వ్యవస్థ ఆధునీకరణ 315. జైళ్ల సంస్కరణపై సబ్ కమిటీ 316. ‘నేను సైతం’ కార్యక్రమం - ఊరూరా సీసీటివిల వ్యవస్థ ఏర్పాటు 317. నగరంలో టాస్క్ ఫోర్స్ లు 318. పోలీసులకు కొత్త వాహనాలు 319. హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ భవనం 320. కొత్తగా పోలీస్ కమీషనరేట్లు 321. పోలీస్ స్టేషన్ల నిర్వహణ వ్యయం భారీగా పెంపు 322. పోలీసు అమరవీరుల ఎక్స్ గ్రేషియా భారీగా పెంపు 323. ఖమ్మం జిల్లా కొత్తగూడెం లో రిజర్వు బెటాలియన్ 324. పోలీస్ శాఖలో 18,290 పోస్టులు 325. పోలీస్ శాఖ నియామకాల్లో వయో పరిమితి మూడేండ్ల సడలింపు 326. గ్యాంబ్లింగ్ సెంటర్లు, పేకాట క్లబ్బుల మూసివేత 327. కల్తీకి పాల్పడితే పీడీ యాక్ట్ 328. సైనికుల సంక్షేమం 329. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 330. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కొత్త డివిజన్లు, మండలాలు, కార్యాలయాలు 331. సమీకృత జిల్లా కలెక్టరేట్లు 332. నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భవనాలు 333. రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి, అక్రమాల నియంత్రణకై చర్యలు, నిబంధనలు 334. ఇసుక అమ్మకం ద్వారా 2007-08 నుంచి 2014-15 వరకు సంవత్సరం వారీగా ప్రభుత్వానికి లభిస్తున్న ఆదాయం రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇసుక అమ్మకం ద్వారా ప్రభుత్వానికి లభిస్తున్న ఆదాయం 335. గుడుంబా నిర్మూలన - ముఖ్యాంశాలు 336. ఉద్యమకారుల పై కేసుల ఎత్తివేత 337. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఏర్పాటు 338. అమల్లోకి కొత్త భూసేకరణ చట్టం భూమి లేని కుటుంబాలకు పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీ 339. సిఎం నూతన అధికారిక నివాసం 340. ఏపీ సచివాలయ భవనాలు తిరిగి ఇవ్వాలని కోరుతూ తీర్మాణం 341. ఏపీతో సంప్రదింపులకు త్రిసభ్య కమిటీ 342. సమగ్ర సామాజిక కుటుంబ సర్వే 343. ట్రాక్టర్ల పంపిణీ 344. పెరిగిన రాష్ట్ర వృద్ది రేటు 345. నాలా పన్ను తగ్గింపు 346. సమగ్ర పౌర సమాచార నిధి 2 347. పట్టణ సర్వీసుల ఏకీకృతం 348. గ్రేటర్ వరంగల్ ఏర్పాటు 349. కరీంనగర్ సమగ్రాభివృద్ధికోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు 350. నియోజకవర్గ అభివృద్ధి నిధుల పెంపు 351. స్థానిక ప్రజాప్రతినిధుల జీతాలు పెంపు 352. గ్రంధాలయ చైర్మణ్లు 353. నూతన సచివాలయం 354. గోల్కొండలో స్వాతంత్ర్య దినోత్సవం 355. తెలంగాణ సమాచార కమిషన్ ఏర్పాటు 356. ఫుట్ పాత్ వ్యాపారులకు సహాయం 357. అమరవీరుల స్మృతిచిహ్నం పంచాయితీ రాజ్ 358. గ్రామ జ్యోతి: 359. మన ఊరు - మన ప్రణాళిక 360. ‘పల్లె ప్రగతి’ 361. మన ఊరు మన కూరగాయలు: సాంస్కృతికం – క్రీడలు - పర్యాటకం 362. తెలంగాణ సాంస్కృతిక సారథి 363. తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు: 364. చలన చిత్ర పురస్కారాలకు తెలంగాణ పేరు 365. ఓయు శతాబ్ధి ఉత్సవాలు 366. ప్రపంచ తెలుగు మహాసభలు: 367. ఒకటో తరగతి నుంచి 12 వ తరగతి వరకు తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి 368. గండిపేటకు కొత్త రూపు తెలంగాణ ఆలయాల అభివృద్ధి: 369. వేములవాడ 370. యాదగిరి గుట్ట: 371. యాదాద్రికి ఎంఎంటిఎస్ 372. భద్రాద్రి : 373. కొమురవెళ్లి మళ్లన్న: 374. నాగార్జునసాగర్ బౌద్ధ క్షేత్రం: 375. అధికారి కంగా తెలంగాణ పండుగలు: 376. తెలంగాణ పండుగలకు అధికార హోదా: 377. బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు: 378. బతుకమ్మ రికార్డు 379. బక్రీద్, రంజాన్, క్రిస్‌మస్‌లకు రెండు రోజుల సెలవు 380. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలు 381. తెలంగాణ మొక్కులు బద్రకాళి మొక్కులు: ప్రభుత్వం దేవాలయాలకు సమర్పించనున్న ఆభరణాలు 382. తెలంగాణ శాస్త్ర సాంకేతిక మండలి ఏర్పాటు: 383. అతిపెద్ద జాతీయ జెండా 384. అమరులకునివాళిగా మహా దీపకళిక 385. తెలంగాణ అవతరణ దినోత్సవ ఉత్సవాలు 386. మహిళా దినోత్సవం తెలంగాణ ప్రముఖులకు అధికారికంగా జయంతి, వర్థంతి 387. పి.వి.నరసింహారావు 388. కాళోజి నారాయణరావు 389. దాశరథీ కృష్ణామాచారి 390. నవాబ్ అలీ నవాజ్ జంగ్ 391. ఈశ్వరీభాయి 392. కాకా వర్థంతి, జయంతి 393. కొమురం భీమ్ వర్దంతి 394. కొండా లక్ష్మణ్ బాపుజి 395. సి.నారాయణ రెడ్డి కి ఘన నివాళి విద్యాసంస్థలకు తెలంగాణ ప్రముఖుల పేర్లు 396. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్ పేరు 397. కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ 398. మేడారం జాతర 399. ఘనంగా గోదావరి పుష్కరాలు 400. కృష్ణా పుష్కరాలు 401. దూపదీప నైవేద్యం ‘‘పథకం’’: దూప, దీప నైవేధ్యం డబ్బుల పెంపు 402. దేవాదాయ అర్చకులకు వేతన వ్యవస్థ 403. అర్చకుల వేతనాలు పెంపు అర్చకులు సంక్షేమం 404. టూరిజం పాలసీ విడుదల ప్రముఖుల పేరిట భవనాలు 405. దొడ్డి కొమురయ్య కురుమ మెమోరియల్ 406. బంజారా, ఆదివాసీలకు హైదరాబాద్ లో భవన్ ల నిర్మాణం 407. బ్రహ్మణులకోసం బ్రాహ్మణ సదన్: 408. తెలంగాణ బ్రాహణ పరిషత్ 409. ఆజ్మీర్ దర్గా వద్ద రూ.5కోట్లతో వసతి గృహం 410. శబరిమళలో 5 ఎకరాల స్థలం: 411. తెలంగాణలో కేరళ భవన్: 412. ఐదు కోట్లతో లింగాయత్ భవన్: 413. క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి రూ.10 కోట్లు క్రీడాకారుల సంక్షేమం 414. అంతర్జాతీయ క్రీడాకారులకు ప్రోత్సాహం పెంపు 415. ఒలంపిక్ విజేతలకు నజరానాలు 416. సానీయా మీర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ 417. క్రీడా విధానం రూపకల్పనకు చర్యలు 418. ఎవరెస్టు విజేతలకు నగదు ప్రోత్సాహం 419. ప్రముఖ క్రీడాకారులకు రూ.10 వేల పెన్షన్ 420. భారత మహిళల క్రికెట్ జట్ట కెప్టెన్ మిథాలి రాజ్ కు నగదు ప్రోత్సాహం 421. జూనియర్ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టిగ్ చాంపియన్ దీక్షిత కి నగదు ప్రోత్సాహం 422. ప్రపంచ జిమ్నాస్టిక్ పోటీలో కాంస్య పతక విజేత బుద్దా అరుణరెడ్డికి నగదు ప్రోత్సాహం 423. తెలంగాణ రాష్ర్ట ఆర్థిక పరిస్థితి 424. బడ్జెట్ కేటాయింపులు శాఖల వారీగా 425. అవార్డులు – ప్రశంసలు 426. కేబినెట్ సమావేశాలు .................. జై తెలంగాణ ```జయహో``` కేసీయార్ ivvi anni langa gadiki ayyina telusa asalu Quote
solman Posted September 11, 2018 Report Posted September 11, 2018 13 hours ago, Crazy_Robert said: కేసిఆర్ ఏం చేశాడు అన్న తింగరోల్ల మోఖాన కొట్టండీ సంక్షేమ కార్యక్రమాలు 1. ఆదాయ పరిమితి పెంపు 2. ఆసరా పెన్షన్లు 3. బీడీ కార్మికులకు భృతి 4. బోదకాలు బాధితులకు ప్రతీ నెలా వెయ్యి రూపాయల పెన్షన్ 5. కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ 6. ఆరు కిలోల బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాస్ విధానం 7. విద్యార్ధులకు సన్న బియ్యం 8. వడదెబ్బ మృతులకు ఆపద్భందు 9. ప్రకృతి వైపరీత్యాల మృతులకు రూ.5 లక్షలు 10. మున్సిపాలిటీల్లో రూపాయికే నల్లా కనెక్షన్ 11. ఎకానమిక్ సపోర్టు స్కీమ్ - సబ్సిడీ పెంపు వ్యవసాయం– రైతు సంక్షేమం 12. రైతుకు గిట్టు బాటు దర కోసం ప్రభుత్వ రంగ సంస్థల యొక్క కొనుగోళ్ల వివరాలు : తెలంగాణ రాక ముందు ధాన్యం కొనుగోళ్లు తెలంగాణ వచ్చాక ధాన్యం కొనుగోళ్లు 13. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ధరలను స్థిరీకరించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు 14. వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రోత్సాహం 15. సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలు 16. రైతు బజార్లు 17. సద్దిమూట పథకం 18. రుణమాఫీ 19. సకాలంలో ఎరువులు, విత్తనాలు 20. నకిలీ, కల్తీకి పాల్పడే వారిపై పిడి చట్టం 21. వ్యవసాయానికి పెట్టుబడి ప్రతీ ఎకరాకు రూ.8000 వేలు (రైతుబందు) 22. రైతు సమన్వయ సమితులు ఏర్పాటు 23. భూ రికార్డుల ప్రక్షాళన 24. రైతు వేదికలు ఏర్పాటు 25. సబ్సిడీపై బర్రెల పంపిణీ 26. దేశంలోనే తొలిసారిగా సంచార పశు వైద్యశాలలు 27. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ల ఏర్పాటు 28. ఆయిల్ పామ్ సాగు 29. ఇంటర్ నెట్ ద్వారా వ్యవసాయ సమాచారం (AGRISNET) 30. భూసార పరీక్షలు 31. సాదాబైనామాలు 11 లక్షల మంది 32. హెచ్‌ఎండీఏ, కుడా పరిధిలోని వ్యవసాయ భూములకు కూడా సాదాబైనామా 33. ప్రతీ 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయాధికారి 34. 40 రకాల చెట్ల జాతులను పెంచటం, కొట్టివేయటం, తరలించటంపై తెలంగాణ ప్రభుత్వ మినహాయింపులు 35. రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కెవివై) 36. మైక్రో ఇరిగేషన్ 37. గ్రీన్ హౌజ్ - 75 శాతం సబ్సిడీ 38. ఫామ్ మెకనైజేషన్ – 420 కోట్లు 39. హర్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు 40. రామగుండం ఫర్టిలైజర్స్ పునరుద్ధరణ 41. వహర్టికల్చర్ కార్పొరేషన్ 42. ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ 43. ఫారెస్టు కాలేజీ 44. కొత్తగా మూడు వ్యవసాయ పాలిటెక్నిక్ లు 45. ఇన్ పుట్ సబ్సిడీ 46. ఎర్రజొన్న రైతులకు రూ.9.5 కోట్లు 47. గోదాముల నిర్మాణం కోల్డ్ స్టోరేజ్ లింకేజ్ 48. రైతులకు వడ్డీ లేని రుణం 49. స్పెషలైజ్డ్ మార్కెట్లు 50. మార్కెట్లలో హమాలీల కూలీ రేట్లు పెంపు 51. వ్యవసాయానికి 24 గంటల కరెంటు 52. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 53. మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు 54. మార్కెట్ కమిటీ చైర్మన్ల గౌరవ వేతనం పెంపు 55. రోజువారీ పరిస్థితులను సమస్యలను పరిష్కారానికి కాల్ సెంటర్ ఏర్పాటు 56. విత్తన భాండాగారంగా తెలంగాణ 57. కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం 58. మార్కెట్ యార్డు కార్మికులపై వరాలు 59. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 6 లక్షలు 60. రైతుకు బీమా 5 లక్షలు జర్నలిస్టులు, న్యాయవాదులు ఇతర వర్గాల సంక్షేమం 61. జర్నలిస్టుల సంక్షేమం 62. న్యాయవాదులకు రూ.100 కోట్లు 63. ప్రభుత్వ లాయర్ల గౌరవ వేతనాలు పెంపు 64. ట్రాక్టర్, ఆటోలపై రవాణా పన్ను రద్దు 65. పేద బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.100 కోట్లు 66. తెలంగాణ అమరవీరులకు 10 లక్షలు, ఉద్యోగం 67. జర్నలిస్టులు, హోం గార్డులు, డ్రైవర్ల కు రూ.5 లక్షల ప్రమాద బీమా 68. గీత, మత్స్య కార్మికులకు రూ.5లక్షల ప్రమాద బీమా 69. భవన నిర్మాణ కార్మికులకు ఎక్స్ గ్రేషియా మహిళా-శిశు సంక్షేమం 70. ఆరోగ్య లక్ష్మి - పోషకాహారం ఐసిడిఎస్ సిబ్బందికి శిక్షణా తరగతులు 71. మహిళా ఆర్గనైజర్లు 72. దీపం పథకం 73. అంగన్ వాడీల జీతాలు 150 శాతం పెంపు వైద్య ఆరోగ్య, వ్యక్తిగత కారణాలతో సెలవులు పెట్టుకునే అవకాశం: ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు: 74. ఆశ వర్కర్ల జీతాలు 6 వేలకు పెంపు 75. అమ్మఒడి పధకం 76. ఒంటరి మహిళలకు రూ.1000 భృతి 77. స్త్రీ నిధి - పది లక్షల వరకు వడ్డీ లేని రుణం 78. షీ టీమ్స్ 79. మిషన్ వుమెన్ ప్రొటెక్షన్ ఎస్సీ, ఎస్టీ ల సంక్షేమం 80. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం 81. సంక్షేమ పథకాల్లో లబ్దిపొందుతున్న ఎస్సీ, ఎస్టీ లు 82. దళితులకు మూడెకరాల భూమి 83. ఎస్సీ, ఎస్టీ గురుకులాలు 84. ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ 85. సాఫ్ట వేర్ కంపెనీలకు ఎస్సీ క్యాబ్స్ 86. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రాయితీలు టిఎస్ ప్రైడ్ 87. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి చట్టం 88. తెలంగాణలో 62 శాతం రిజర్వేషన్లు తెలంగాణలో రిజర్వేషన్లు 89. ఎస్టీ ప్రజా ప్రతినిధులతో కమిటీలు 90. గిరిజనుల విద్యుత్ బకాయిలు మాఫీ – విద్యుత్ విజిలెన్స్ కేసుల ఎత్తివేత 91. గ్రామ పంచాయితీలుగా గిరిజన తండాలు 92. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం 93. ఎస్సీ, ఎస్టీ లకు నేరుగా నిధులు 94. ఎస్టీల కోసం చెల్లప్ప కమిషన్ మైనారిటీ సంక్షేమం 95. మైనారిటీ విద్యార్ధుల కోసం గురుకులాలు 96. మైనారిటి విద్యార్థుల కోసం ‘ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీమ్’ 97. మైనారిటీలకు స్కాలర్ షిప్స్ 98. ముస్లింల కోసం సుధీర్ కమిషన్ 99. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కోసం తీర్మాణం 100. ఓన్ యువర్ ఆటో 101. మైనారిటీ శాఖలో ఉద్యోగాలు 102. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా వక్ఫ్ బోర్డు ఏర్పాటు 103. ఇమామ్, మౌజమ్ లకు వెయ్యి భృతి 104. ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాల్ 105. ఉర్ధూ భాష పరిరక్షణ, అభివృద్ధి 106. మొదటి లాంగ్వేజ్ ఆప్షన్ గా ఉర్ధూ భాష 107. ఉర్దూలో ప్రత్యేక డిఎస్సీ 108. ఉర్దూలో నీట్ ను నిర్వహించాలని ప్రధానికి లేఖ బిసి సంక్షేమం 109. బిసి కమిషన్ ఏర్పాటు 110. ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ 111. వెనుకబడిన తరగతుల వర్గాలకు 119 ఆశ్రమ పాఠశాలలు 112. గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ అభివృద్ధి కి కేబినెట్ సబ్ కమిటీ 113. 75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ 114. గొల్ల, కురుమలకు హైదరాబాద్ లో రూ.10 కోట్లతో పదెకరాలలో యాదవ్ భవన్ 115. గొల్ల, కురుమలకు రూ.10 కోట్లతో పదెకరాలలో యాదవ్ భవన్ 116. 100 శాతం సబ్సిడీతో చేపపిల్లల పెంపకం 117. పౌళ్ట్రీ పరిశ్రమకు ప్రోత్సాహం 118. చేనేత కార్మికుల సంక్షేమం 119. ముదిరాజ్ భవన్ కు 5 ఎకరాల స్థలం 120. ‘నేతన్నకు చేయూత’ పొదుపు పథకం 121. నేత కార్మికులకు బీమా ధీమా 122. మరమగ్గాల ఆధునీకరణకు పూర్తిస్థాయి సబ్సిడీ 123. వరంగల్ టెక్స్ టైల్ పార్కు 124. గ్రూప్ వర్క్ షెడ్ మరియు అప్పరెల్ పార్క్ 125. చేనేత కార్మికుల రుణాలు మాఫీ 126. 50 శాతం సబ్సిడీపై నూలు, రసాయనాలు 127. వస్త్రముల కొనుగోలు పథకం 128. కల్లు దుకాణాల పునరుద్ధరణ 129. రజకులకు, నాయీ బ్రాహ్మణులకు చేయూత 130. రాష్ట్ర వ్యాప్తంగా నవీన క్షౌరశాలలు 131. సెలూన్లకు గృహ కేటగిరీ విద్యుత్ 132. మహాత్మా జ్యోతిబాపూలే బి.సి. విదేశీ విద్యానిధి ఉద్యోగుల సంక్షేమం 133. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ 134. ఎంప్లాయిస్ ఇన్సెంటివ్ అవార్డులు 135. రిటైర్మెంట్ రోజునే పెన్షన్ 136. కారుణ్య నియామకాలు 137. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ తో పిఆర్సి 138. ఉద్యోగులు, జర్నలిస్టులకు వెల్‌నెస్ సెంటర్స్ 139. ఏకీకృత సర్వీస్ రూల్స్ కు ప్రభుత్వ ఆమోదం 140. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల వేతనాలు పెంపు 141. ఐకేపీ ఉద్యోగులకు వేతనాలు పెంపు 142. 108 సిబ్బంది వేతనాలు పెంపు 143. 776 మంది గురుకుల టీచర్ల క్రమబద్ధీకరణ 144. భాషా పండితులను, పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్ గ్రేడ్ 145. ఉద్యోగులకు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు 146. విఆర్ఎ ల జీతాలు 64.61 శాతం పెంపు 147. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల(వి.ఓ.ఎ.) వేతనం పెంపు 148. జలమండలి ఉద్యోగుల వేతన సవరణ 149. ఎఎన్ఎంలకు వేతనం పెంపు 150. కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్ వేతనాలు పెంపు 151. మొడల్ స్కూళ్లలో అవర్ బేస్డ్ గా పనిచేస్తున్న వారి వేతనాలు పెంపు 152. సకల జనుల సమ్మె కాలం ప్రత్యేక సెలవు 153. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ 154. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపు 155. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ 156. కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలు 100 శాతం పెంపు 157. పార్ట్ టైమ్ లెక్చరర్లు, అటెండర్ల వేతనాలు పెంపు 158. నరేగా ఉద్యోగుల వేతనాలు పెంపు 159. సెర్ఫ్ ఉద్యోగుల వేతనాలు పెంపు 160. 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ 161. రాష్ట్రపతి ఉత్తర్వుల(371 డి) సవరన కై కేంద్రానికి నివేదిక: ఆర్టీసి, విద్యుత్, సింగరేణికి చేయూత 162. సింగరేణి సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరియు సింగరేణి సంస్థ సాధించిన ప్రగతి 163. సింగరేణిలో కారుణ్యనియామకాలు: 164. సింగరేణి కార్మికులకు చేయూత – లాభాల్లో 25 శాతం వాటా 165. సింగరేణిలో ఎన్నికలు 166. ఆర్టీసికి రూ.750 కోట్లు - ఉద్యోగులకు 44 శాతం ఫిట్ మెంట్ 167. ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ 168. ఆర్టీసీ కార్మికులకు మరణిస్తే అంత్యక్రియలకు ఇచ్చే సాయం 20 వేలకు పెంపు 169. విద్యుత్ శాఖలోని ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ 170. విద్యుత్ శాఖ ఉద్యోగులందరికి 27.5 శాతం ఫిట్‌మెంట్ 171. విద్యుత్ ఉద్యోగులకు పి.ఆర్.సి. 172. విద్యుత్ శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపు-నేరుగా వేతనాల చెల్లింపు 173. విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు వ్యవస్థ రద్దు గ్రేటర్ హైదరాబాద్ 174. నగరంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు 175. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం 176. ప్రజల అవసరాలు తీర్చే ఇతర కార్యక్రమాలు 177. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డిపి) 178. హైదరాబాద్ నాలుగు దిక్కుల ఎక్స్ ప్రెస్ హైవేలు 179. మెట్రో రైల్ ప్రాజెక్టు 180. స్వచ్ఛ హైదరాబాద్ 181. నగరంలో హరితహారం 182. నగరం చుట్టూ అటవీ మండళ్ల అభివృద్ధి 183. ఉద్యమంలా జలం - జీవం 184. పారిశ్రామిక కాలుష్య రహితంగా హైదరాబాద్ 185. మెరుగైన మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు 186. హైదరాబాద్ నగరంలో పేదల విద్యుత్ బకాయిలు మాఫీ 187. జీవో నెంబరు 58. లక్షా 25 వేల మందికి పట్టాలు 188. హైదరాబాద్ నగరంలో పేదల నల్లా నీటి బకాయిల మాఫీ 189. ఐదు రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం 190. విమానాశ్రయ అభివృద్ది-రెండో రన్ వే 191. హైదరాబాద్ లో ఆస్తి పన్ను తగ్గింపు, మినహాయింపు 192. ఇ-ఆఫీస్ నిర్వహణ 193. డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డిపిఎంఎస్) 194. మై జిహెచ్ఎంసి యాప్ 195. నగరంలో ఎల్.ఇ.డి లైట్స్ 196. మోడల్ మార్కెట్ల నిర్మాణం 197. మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్ల నిర్మాణం 198. క్రీడా రంగ అభివృద్ది 199. పేద ఒలంపియన్లకు ఆర్థిక సహాయం 200. హైదరాబాద్ లో డ్రైవర్లకు సొంత కార్లు 201. జిహెచ్ఎంసి కార్మికుల జీతాల పెంపు 202. తాగు నీటి సరఫరా వ్యవస్థ మెరుగు 203. నగర నీటి అవసరాలు తీర్చడానికి రెండు రిజర్వాయర్లు 204. స్మార్ట్ హైదరాబాద్ నగరానికి శ్రీకారం – సిస్కో తో ఒప్పందం 205. ఏసీ మెట్రోలగ్జరీ బస్సులు 206. భారత్ లో నెంబర్: 1 నగరం హైదరాబాద్ 207. వరంగల్, బెంగులూరు, విజయవాడ మార్గాలకు ఎలివేటెడ్ కారిడార్లు 208. నగరంలో మోడల్ రోడ్ కారిడార్ 209. వైఫై నగరంగా హైదరాబాద్ 210. అర్బన్ కమ్యునిటీ డెవలప్‌మెంట్ విభాగం నీటి పారుదల 211. మిషన్ కాకతీయ 212. జియో ట్యాగింగ్ 213. ఫీడర్ చానల్స్ 214. తెలంగాణ జల సమగ్ర వినియోగ విధానం 215. బడ్జెట్లో రూ.25 వేల కోట్లు 216. ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పూర్తి 217. శ్రీరాం సాగర్ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు శంఖుస్థాపన 218. ఆర్డీఎస్ – కర్ణాటక 219. ఉపరితల ఓడరేవులు (డ్రైపోర్టులు) 220. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ 221. నల్లగొండ జిల్లా కాలువల పునరుద్ధరణకై రూ. 285 కోట్లు మంజూరు 222. మహారాష్ట్రతో ఒప్పందం 223. కాళేశ్వరం ప్రాజెక్టు 224. శ్రీ సీతారామ ప్రాజెక్టు 225. భక్త రామదాసు ప్రాజెక్టు 226. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 227. డిండి ఎత్తిపోతల పథకం 228. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 229. ప్రాజెక్టుల నుంచి మంచినీరు, పరిశ్రమలకు నీరు మౌలిక సదుపాయాలు 230. కోతల్లేని విద్యుత్ సరఫరా 231. మిగులు విద్యుత్ రాష్ట్రం దిశగా అడుగులు తెలంగాణలో కరెంటు సంక్షోభానికి కారణం ? విద్యుత్ సంక్షోభాన్ని సవాల్ గా తీసుకున్న ప్రభుత్వం 232. సంస్థ ఉద్యోగులకే సారథ్య బాధ్యతలు 233. స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు తెలంగాణ వచ్చే నాటికి 6,574 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్లు మూడేళ్లలో అదనంగా 6,521మెగావాట్లు 2017 చివరి నాటికి అదనంగా మరో 4,130 మెగావాట్లు వచ్చే మూడేళ్ల లో అదనంగా 14,000 మెగావాట్లు 234. ఉత్పత్తితో పాటు సరఫరాలో మెరుగుదల 235. జాతీయ సగటును మించి తలసరి విద్యుత్ వినియోగం 236. పేదలకు, రైతులకు విద్యుత్ సబ్సిడీలు 237. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం 238. 5వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యం 239. విండ్ పవర్ కోసం పాలసీ 240. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ఉత్పత్తి 241. తెలంగాణ చొరవతో ఉత్తర, దక్షిణ గ్రిడ్ ల మధ్య కొత్త లైన్లు 242. ఉదయ్ పథకంలో చేరిన తెలంగాణ: 243. భద్రాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంటు 244. పెరిగిన జెన్ కో సామర్థ్యం 245. ఎత్తిపోతల పథకాలకు రికార్డు స్థాయి విద్యుత్తు 246. మిషన్ భగీరథ 247. తెలంగాణకు హరితహారం రవాణ,రహదారులు మరియు భవణాలు 248. రహదారుల నిర్మాణం 249. జాతీయ రహదారుల విస్తరణ 250. హైదరాబాద్ శివారులో రీజినల్ రింగురోడ్డు 251. రూ. 8వేల కోట్ల విలువైన రహదారుల వివరాలు 252. తెలంగాణ రూరల్ రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ 253. వాగులు, వంకలు, రైల్వేలైన్లపై బ్రిడ్జిలు 254. మనోహరాబాద్ - కొత్తపల్లి రైల్వే లైను విద్యార్ధుల సంక్షేమం – విద్యారంగం 255. విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ 256. కొత్తగా రెసిడెన్షియల్ పాఠశాలలు 257. పేద విద్యార్ధులకు స్కాలర్ షిప్స్ 258. విద్యార్థుల విదేశీ విద్యకు ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ 259. విద్యార్ధులకు మెస్ చార్జీలు పెంపు 260. సర్కారీ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన 261. మెడికల్ పిజి విద్యార్థులు ఏడాదిపాటు ప్రభుత్వ దవాఖానల్లో పనిచేయాలన్న నిబంధన తొలగింపు 262. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతులు 263. ఓరుగల్లుకు నూతన విద్యా సంస్థలు 264. గజ్వేల్ లో ఎడ్యుకేషనల్ హబ్ కు 104 కోట్లు 265. హైదరాబాద్ కు ఏరో వర్సిటీ 266. బాల్కొండలో స్పైస్ బోర్డు 267. వరంగల్లో వ్యవసాయ కళాశాల 268. మామునూరులో వెటర్నరీ కళాశాల 269. ఎస్సీ, ఎస్టీ, బిసీ స్టడీ సర్కిల్స్ 270. వరంగల్ లో హెల్త్ యూనివర్సిటీ 271. మహబూబ్ నగర్, సిద్దిపేటలో మెడికల్ కాలేజీలు 272. వరంగల్ లో సైనిక్ స్కూల్ 273. కొత్తగా ఏడు కేంద్రీయ విద్యాలయాలు 274. నిజామాబాద్ లో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కాలేజి 275. హైదరాబాద్ లో ఏరో యూనివర్సిటీ 276. రెడ్డి హాస్టల్ కు రూ.10 కోట్లు, 10 ఎకరాల స్థలం 277. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ (ఎఫ్ ఆర్ ఓ) ల వయోపరిమితి పెంపు వైద్య & ఆరోగ్య శాఖ 278. మెరుగుపడుతున్న సర్కారు వైద్యం 279. ప్రజలకు వైద్య సదుపాయంతోపాటు వైద్య పరీక్షల కోసం నగరంలో 50 బస్తీ దవాఖానాలు 280. ప్రతీ గ్రామంలో ప్రతీ ఒక్కరికి క్రమం తప్పకుండా రోగ నిర్ధారక పరీక్షలు 281. అన్ని గ్రామాల్లో నేత్ర శిబిరాలు 282. ‘కేసీఆర్ కిట్’ పథకం 283. హైదరాబాద్ లో పెద్దాసుపత్రులు 284. మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు 285. అంతిమయాత్ర ( పరమపద) వాహనాలు 286. రాష్ట్రమంతటా క్యాన్సర్‌కేర్ నెట్‌వర్క్ - టాటా ట్రస్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం 287. శాశ్వత పోలియో పరిష్కారం శాన్ – ఐవిపి 288. అర్బన్ హెల్త్ సెంటర్లను పీ.హెచ్.సీ. ల స్థాయికి 289. కేంద్ర, ఏరియా దవాఖానాల్లో 20 ఐసియులు ఏర్పాటు పరిశ్రమలు 290. టిఎస్ ఐపాస్ - సింగిల్ విండో పారిశ్రామిక విధానం తరలి వస్తున్న పరిశ్రమలు 291. హైదరాబాద్ లోప్రపంచ పారిశ్రామిక సదస్సు 292. బయోఏషియా సదస్సు 293. జహీరాబాద్ నిమ్జ్ తయువాన్‌తో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందం విప్రో సౌందర్య ఉత్పత్తుల తయారీ యూనిట్ మలేసియా రాష్ట్రంతో తెలంగాణ ఒప్పందం 294. రంగారెడ్డి జిల్లాలో జాతీయ ఫార్మా కోపియా కమిషన్ 295. పారిశ్రామిక పార్కులు మెడికల్ డివైజస్ పార్కు రూ. 250 కోట్లతో అమ్యూజ్‌మెంట్ పార్క్ 296. టిఎస్ ప్రైమ్, టిఎస్ ప్రైడ్ 297. ఫార్మా సిటీ 298. స్తిరాస్థి రంగంపై వరాలు 299. రియల్ ఎస్టేట్ రంగానికి చేయూత, రాయితీలు 300. రూ. 270 కోట్లతో 9 లెదర్ పార్కులు 301. ఆటోమొబైల్ రంగం అభివృద్ధి ఐటి 302. ఐ.టి. లో మేటి 303. డిజిటల్ తెలంగాణ టీ-శాట్ 304. ఐటి పాలసీ 305. టీ హబ్ ఇంక్యుబేటర్ 306. హైదరాబాద్ లో వరల్డ్ ఐటి కాంగ్రెస్ సదస్సు 307. మహిళా సాధికారతకు వీ – హబ్ టి ఫైబర్ బుద్వేల్ లో నాస్కాం కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డాటా సైన్స్ అండ్ ఆర్టిఫీసియల్ ఇంటెలీజెన్స్ కేంధ్రం ఏర్పాటు 308. కరీంనగర్, ఖమ్మంలలో ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రాలు వరంగల్ లో ఇంక్యుబేషన్ సెంటర్ టి-బ్రిడ్జ్ వరంగల్‌లో టీహబ్ కేంద్రం ఐటి అభివృద్ధి లో తెలంగాణ ముందంజ గ్రామాలకు విస్తరణ ఐటి కంపెనీలకు ప్రోత్సాహకాలు తెలంగాణ నైపుణ్య, పరిజ్ఞాన అకాడమి (టాస్క్) ఫైబర్ గ్రిడ్ ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక వాడలు టిఎస్పిఎస్సీ 309. టిఎస్పిఎస్సీ ఏర్పాటు 310. కొత్త ఉద్యోగాలు శాంతి భద్రతలు – పోలీసుల సంక్షేమం 311. హోంగార్డుల జీతాలు పెంపు 312. ట్రాఫిక్ పోలీసులకు కాలుష్య అలవెన్సు 313. పోలీస్ యూనిఫాం అలవెన్స్ రూ. 3,500 నుంచి రూ. 7,500కు పెంపు 314. పోలీస్ వ్యవస్థ ఆధునీకరణ 315. జైళ్ల సంస్కరణపై సబ్ కమిటీ 316. ‘నేను సైతం’ కార్యక్రమం - ఊరూరా సీసీటివిల వ్యవస్థ ఏర్పాటు 317. నగరంలో టాస్క్ ఫోర్స్ లు 318. పోలీసులకు కొత్త వాహనాలు 319. హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ భవనం 320. కొత్తగా పోలీస్ కమీషనరేట్లు 321. పోలీస్ స్టేషన్ల నిర్వహణ వ్యయం భారీగా పెంపు 322. పోలీసు అమరవీరుల ఎక్స్ గ్రేషియా భారీగా పెంపు 323. ఖమ్మం జిల్లా కొత్తగూడెం లో రిజర్వు బెటాలియన్ 324. పోలీస్ శాఖలో 18,290 పోస్టులు 325. పోలీస్ శాఖ నియామకాల్లో వయో పరిమితి మూడేండ్ల సడలింపు 326. గ్యాంబ్లింగ్ సెంటర్లు, పేకాట క్లబ్బుల మూసివేత 327. కల్తీకి పాల్పడితే పీడీ యాక్ట్ 328. సైనికుల సంక్షేమం 329. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 330. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కొత్త డివిజన్లు, మండలాలు, కార్యాలయాలు 331. సమీకృత జిల్లా కలెక్టరేట్లు 332. నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భవనాలు 333. రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి, అక్రమాల నియంత్రణకై చర్యలు, నిబంధనలు 334. ఇసుక అమ్మకం ద్వారా 2007-08 నుంచి 2014-15 వరకు సంవత్సరం వారీగా ప్రభుత్వానికి లభిస్తున్న ఆదాయం రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇసుక అమ్మకం ద్వారా ప్రభుత్వానికి లభిస్తున్న ఆదాయం 335. గుడుంబా నిర్మూలన - ముఖ్యాంశాలు 336. ఉద్యమకారుల పై కేసుల ఎత్తివేత 337. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఏర్పాటు 338. అమల్లోకి కొత్త భూసేకరణ చట్టం భూమి లేని కుటుంబాలకు పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీ 339. సిఎం నూతన అధికారిక నివాసం 340. ఏపీ సచివాలయ భవనాలు తిరిగి ఇవ్వాలని కోరుతూ తీర్మాణం 341. ఏపీతో సంప్రదింపులకు త్రిసభ్య కమిటీ 342. సమగ్ర సామాజిక కుటుంబ సర్వే 343. ట్రాక్టర్ల పంపిణీ 344. పెరిగిన రాష్ట్ర వృద్ది రేటు 345. నాలా పన్ను తగ్గింపు 346. సమగ్ర పౌర సమాచార నిధి 2 347. పట్టణ సర్వీసుల ఏకీకృతం 348. గ్రేటర్ వరంగల్ ఏర్పాటు 349. కరీంనగర్ సమగ్రాభివృద్ధికోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు 350. నియోజకవర్గ అభివృద్ధి నిధుల పెంపు 351. స్థానిక ప్రజాప్రతినిధుల జీతాలు పెంపు 352. గ్రంధాలయ చైర్మణ్లు 353. నూతన సచివాలయం 354. గోల్కొండలో స్వాతంత్ర్య దినోత్సవం 355. తెలంగాణ సమాచార కమిషన్ ఏర్పాటు 356. ఫుట్ పాత్ వ్యాపారులకు సహాయం 357. అమరవీరుల స్మృతిచిహ్నం పంచాయితీ రాజ్ 358. గ్రామ జ్యోతి: 359. మన ఊరు - మన ప్రణాళిక 360. ‘పల్లె ప్రగతి’ 361. మన ఊరు మన కూరగాయలు: సాంస్కృతికం – క్రీడలు - పర్యాటకం 362. తెలంగాణ సాంస్కృతిక సారథి 363. తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు: 364. చలన చిత్ర పురస్కారాలకు తెలంగాణ పేరు 365. ఓయు శతాబ్ధి ఉత్సవాలు 366. ప్రపంచ తెలుగు మహాసభలు: 367. ఒకటో తరగతి నుంచి 12 వ తరగతి వరకు తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి 368. గండిపేటకు కొత్త రూపు తెలంగాణ ఆలయాల అభివృద్ధి: 369. వేములవాడ 370. యాదగిరి గుట్ట: 371. యాదాద్రికి ఎంఎంటిఎస్ 372. భద్రాద్రి : 373. కొమురవెళ్లి మళ్లన్న: 374. నాగార్జునసాగర్ బౌద్ధ క్షేత్రం: 375. అధికారి కంగా తెలంగాణ పండుగలు: 376. తెలంగాణ పండుగలకు అధికార హోదా: 377. బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు: 378. బతుకమ్మ రికార్డు 379. బక్రీద్, రంజాన్, క్రిస్‌మస్‌లకు రెండు రోజుల సెలవు 380. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలు 381. తెలంగాణ మొక్కులు బద్రకాళి మొక్కులు: ప్రభుత్వం దేవాలయాలకు సమర్పించనున్న ఆభరణాలు 382. తెలంగాణ శాస్త్ర సాంకేతిక మండలి ఏర్పాటు: 383. అతిపెద్ద జాతీయ జెండా 384. అమరులకునివాళిగా మహా దీపకళిక 385. తెలంగాణ అవతరణ దినోత్సవ ఉత్సవాలు 386. మహిళా దినోత్సవం తెలంగాణ ప్రముఖులకు అధికారికంగా జయంతి, వర్థంతి 387. పి.వి.నరసింహారావు 388. కాళోజి నారాయణరావు 389. దాశరథీ కృష్ణామాచారి 390. నవాబ్ అలీ నవాజ్ జంగ్ 391. ఈశ్వరీభాయి 392. కాకా వర్థంతి, జయంతి 393. కొమురం భీమ్ వర్దంతి 394. కొండా లక్ష్మణ్ బాపుజి 395. సి.నారాయణ రెడ్డి కి ఘన నివాళి విద్యాసంస్థలకు తెలంగాణ ప్రముఖుల పేర్లు 396. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్ పేరు 397. కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ 398. మేడారం జాతర 399. ఘనంగా గోదావరి పుష్కరాలు 400. కృష్ణా పుష్కరాలు 401. దూపదీప నైవేద్యం ‘‘పథకం’’: దూప, దీప నైవేధ్యం డబ్బుల పెంపు 402. దేవాదాయ అర్చకులకు వేతన వ్యవస్థ 403. అర్చకుల వేతనాలు పెంపు అర్చకులు సంక్షేమం 404. టూరిజం పాలసీ విడుదల ప్రముఖుల పేరిట భవనాలు 405. దొడ్డి కొమురయ్య కురుమ మెమోరియల్ 406. బంజారా, ఆదివాసీలకు హైదరాబాద్ లో భవన్ ల నిర్మాణం 407. బ్రహ్మణులకోసం బ్రాహ్మణ సదన్: 408. తెలంగాణ బ్రాహణ పరిషత్ 409. ఆజ్మీర్ దర్గా వద్ద రూ.5కోట్లతో వసతి గృహం 410. శబరిమళలో 5 ఎకరాల స్థలం: 411. తెలంగాణలో కేరళ భవన్: 412. ఐదు కోట్లతో లింగాయత్ భవన్: 413. క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి రూ.10 కోట్లు క్రీడాకారుల సంక్షేమం 414. అంతర్జాతీయ క్రీడాకారులకు ప్రోత్సాహం పెంపు 415. ఒలంపిక్ విజేతలకు నజరానాలు 416. సానీయా మీర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ 417. క్రీడా విధానం రూపకల్పనకు చర్యలు 418. ఎవరెస్టు విజేతలకు నగదు ప్రోత్సాహం 419. ప్రముఖ క్రీడాకారులకు రూ.10 వేల పెన్షన్ 420. భారత మహిళల క్రికెట్ జట్ట కెప్టెన్ మిథాలి రాజ్ కు నగదు ప్రోత్సాహం 421. జూనియర్ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టిగ్ చాంపియన్ దీక్షిత కి నగదు ప్రోత్సాహం 422. ప్రపంచ జిమ్నాస్టిక్ పోటీలో కాంస్య పతక విజేత బుద్దా అరుణరెడ్డికి నగదు ప్రోత్సాహం 423. తెలంగాణ రాష్ర్ట ఆర్థిక పరిస్థితి 424. బడ్జెట్ కేటాయింపులు శాఖల వారీగా 425. అవార్డులు – ప్రశంసలు 426. కేబినెట్ సమావేశాలు .................. జై తెలంగాణ ```జయహో``` కేసీయార్ Quote
saregamapa Posted September 11, 2018 Report Posted September 11, 2018 thiinadu.. pannadu.. poyindu.. kuda pattalisinde Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.