kevinUsa Posted September 14, 2018 Report Share Posted September 14, 2018 భోపాల్: ఇంటికి వచ్చే కోడలు సంస్కారవంతంగా ఉండాలని కోరుకోని అత్తామామలు ఉండరు. అలాంటి లక్షణాలతో అత్తామామల్ని మెప్పించాలనుకునేవారు బర్కతుల్లా యూనివర్శిటీలో చేరవచ్చు. కోడలికి, యూనివర్శిటీకి సంబంధం ఏంటి? అనుకుంటున్నారా? భోపాల్లోని బర్కతుల్లా వర్శిటీ ‘ఆదర్శ్ బహూ’(ఆదర్శవంతమైన కోడలు) పేరిట ఓ కోర్సును ప్రవేశపెట్టబోతోంది. ఈ కోర్సు ద్వారా పెళ్లయ్యాక భర్త పట్ల, అత్తామామల పట్ల బాధ్యతగా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి..తదితర విషయాలను ఈ కోర్సు ద్వారా నేర్పిస్తారట. మహిళా సాధికారతను పెంపొందించేందుకు ఈ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు వర్శిటీ యాజమాన్యం వెల్లడించింది. 2019 నుంచి ఈ కోర్సును ప్రారంభించనున్నారు. మూడు నెలల పాటు శిక్షణా తరగతులు ఉంటాయి. ‘పెళ్లయ్యాక ప్రతి ఆడపిల్ల జీవితంలో కొత్త దశ మొదలవుతుంది. ఆ వాతావరణంలో చోటుచేసుకునే మార్పులకు ఆడపిల్లలు త్వరగా అలవాటు పడలేరు. అందుకోసమే ఈ కోర్సును ప్రవేశపెట్టాం. మా వర్శిటీకి సమాజం పట్ల బాధ్యత కూడా ఉంది. కేవలం చదువు విషయంలోనే కాదు ఆడపిల్లల కోసం ఇలాంటి కోర్సులు పెడితే కాపురాల్లో ఎలాంటి కలహాలు చోటుచేసుకోకుండా ఉంటాయన్నది మా అభిప్రాయం’ అని వర్శిటీ వైస్ ఛాన్సలర్ డీసీ గుప్తా తెలిపారు. ఈ కోర్సు పూర్తయ్యాక ఆడపిల్లలు మరింత ఉన్నత స్థానంలో ఉండాలన్నది తమ ఆశయమని గుప్తా పేర్కొన్నారు. తొలి విడతలో 30 మంది విద్యార్థినులను చేర్చుకోబోతున్నామని వెల్లడించారు. అయితే వర్శిటీ ఈ కోర్సును ప్రవేశపెట్టడంపై కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బీసీఏ(బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్) పరీక్షలను హిందీలో నిర్వహించాలా? లేక ఇంగ్లిష్లోనా? అని తేల్చుకోలేకపోతున్న వర్శిటీ యాజామన్యం ఇప్పుడు కొత్త కోర్సును ప్రవేశపెట్టబోతోందా? అని ఛలోక్తులు విసురుతున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
kevinUsa Posted September 14, 2018 Author Report Share Posted September 14, 2018 db ladies @Amrita @maga maharaju @Heroin inka evaru annna unte join the disco Quote Link to comment Share on other sites More sharing options...
raithu_bidda1 Posted September 14, 2018 Report Share Posted September 14, 2018 7 minutes ago, kevinUsa said: db ladies @Amrita @maga maharaju @Heroin inka evaru annna unte join the disco i am in Quote Link to comment Share on other sites More sharing options...
Mitron Posted September 14, 2018 Report Share Posted September 14, 2018 9 minutes ago, raithu_bidda1 said: i am in Aadallaku aa course Quote Link to comment Share on other sites More sharing options...
kevinUsa Posted September 14, 2018 Author Report Share Posted September 14, 2018 16 minutes ago, Mitron said: Aadallaku aa course any doubts ??? Quote Link to comment Share on other sites More sharing options...
Mitron Posted September 14, 2018 Report Share Posted September 14, 2018 7 minutes ago, kevinUsa said: any doubts ??? Quote Link to comment Share on other sites More sharing options...
Desi_guy Posted September 14, 2018 Report Share Posted September 14, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
Amy99 Posted September 14, 2018 Report Share Posted September 14, 2018 🙄🙄 Quote Link to comment Share on other sites More sharing options...
Quickgun_murugan Posted September 14, 2018 Report Share Posted September 14, 2018 42 minutes ago, Mitron said: Aadallaku aa course Quote Link to comment Share on other sites More sharing options...
kevinUsa Posted September 14, 2018 Author Report Share Posted September 14, 2018 12 minutes ago, Amy99 said: 🙄🙄 Join avutunnava ?? Nee.fee pay chesta Quote Link to comment Share on other sites More sharing options...
dakumangalsingh Posted September 14, 2018 Report Share Posted September 14, 2018 7 minutes ago, kevinUsa said: Join avutunnava ?? Nee.fee pay chesta Ladies ani decide ayyava Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.