shamsher_007 Posted September 18, 2018 Report Posted September 18, 2018 5 minutes ago, Crazy_Robert said: adjust avvalsina avasaram kuda ledhu. ilanti case lo max one year parents ki dhuram untaremo.. maruthi rao ankul e manchi sambandham chusi chesthadu... 10 cr istha ante, mana TOMB vuncle yee cheskuntadu asale 100cr net worth anta akkada Quote
nearachakam Posted September 18, 2018 Report Posted September 18, 2018 maruthi rao bayataki raadu antunnaru... అప్పుడే ప్లాన్..బీహార్ టీం...ప్రణయ్ హత్య నిజాలివి Tue Sep 18 2018 20:44:33 GMT+0530 (IST) AddThis Sharing Buttons Share to FacebookShare to TwitterShare to WhatsAppShare to EmailShare to More తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ప్రణయ్ హత్య కేసులో నిజానిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రణయ్ హత్య కేసు నిందితులను ఇవాళ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ కేసులో A1 నిందితుడు తిరునగరు మారతీరావు - A6 నిందితుడు శ్రవణ్‌కుమార్‌తోపాటు మిగిలిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. ``ప్రణయ్ హత్య కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశాం. ప్రణయ్‌ను హత్యచేసింది సుభాష్ శర్మ(A2) అతన్ని బీహార్‌లో అరెస్ట్ చేశాం. జూన్ నుంచి ప్రణయ్ హత్యకు కుట్ర జరిగింది. అస్గర్ అలీ (A3) సూచనల ప్రకారం ప్రణయ్ హత్యకు కుట్ర జరిగిందని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. 2011 నుంచే మహ్మద్ బారి (A4) - అబ్దుల్ కరీం (A5) మారుతీరావుకు పరిచయం ఉంది. మారుతీరావు తరపున కరీం- బారీతో ఒప్పందం చేసుకున్నాడు.ప్రణయ్ హత్యకు కోటి రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు`` అని వెల్లడించారు. ప్రణయ్ 10వ తరగతి అమృత 9వ తరగతి ఉన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. హైదరాబాదులో ఇద్దరు ఇంజినీరింగ్ చేశారని తెలిపారు. ప్రేమ వ్యవహారంలో ప్రణయ్ - అమృతలు ఇంజినీరింగ్ మధ్యలోనే ఆపేశారని చెప్పారు. సెప్టెంబర్ మొదటివారంలోనూ అమృతను కిడ్నాప్ చేసి ప్రణయ్‌ను చంపాలని ప్రయత్నం చేశారని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ``ప్రణయ్ హత్య కోసం ఒక స్కూటీ వాహనం మూడు సిమ్‌కార్డులు కొన్నారు. హత్య కోసం అస్గర్ అలీ మూడు ఆయుధాలు కొనుగోలు చేశాడు. మరో పక్క అమృతను అబార్షన్ చేయించుకోవాలని తండ్రి మారుతీరావు ఒత్తిడి చేశారు. డాక్టర్ జ్యోతితో అమృత తండ్రి మారుతీరావు ఈ విషయమై మాట్లాడారు. ఆగస్టు 9 నుంచి ప్రణయ్ హత్యకు ప్లాన్ మొదలైంది. ఆగస్టు 14నే బ్యూటీ పార్లర్ దగ్గర ప్రణయ్ హత్యకు కుట్ర జరిగింది. ప్రణయ్ అమృత రిసెప్షన్ తరువాత హత్యకు కుట్ర జరిగింది` అని వెల్లడించారు. ``హత్య జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో అస్గర్ అలీ కూడా ఉన్నాడు. ప్రణయ్ హత్య జరిగిన తీరును బారీ మారుతీరావుకు చేరవేశాడు. హత్య తర్వాత సుభాష్ శర్మ నల్గొండ నుంచి బెంగళూరుకు బెంగళూరు నుంచి పాట్నాకు పరారయ్యాడు. రేపటిలోగా హంతకుడు సుభాష్‌శర్మను నల్లగొండకు తీసుకొస్తమని చెప్పారు. హత్య - ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ కింద నిందితులపై కేసు నమోదు చేశాం. ఈ కేసులో ఐదుగురు ప్రధాన నిందితులున్నారు. మరో ఇద్దరికి బెయిల్ వచ్చే అవకాశాలున్నాయని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. మారుతీరావు మొదటి నుంచి మోసకారి అని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. మారుతీ రావు తొలుత కష్టాన్ని ఆ తర్వాత మోసాన్ని నమ్ముకొని ఎదిగాడని చెప్పారు. మారుతీ రావు స్థిరాస్తి వ్యాపారాలపై వస్తున్న ఆరోపణల మీద విచారణ జరిపిస్తామని తెలిపారు. ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామని ఏ కాల్‌డేటా పరిశీలించినా నేతల ప్రమేయం లేదని తేలిందని చెప్పారు. ప్రణయ్ హత్య కేసు వ్యక్తిగత కోణంలో జరిగిందేనని ఎస్పీ రంగనాథ్ వివరించారు. TAGS: Nalgonda Sp Ranganath Press Meet Pranay Murder Telugu News 'దృశ్యం' తరహాలో మారుతీరావు స్కెచ్! Quote
shamsher_007 Posted September 18, 2018 Report Posted September 18, 2018 3 hours ago, kingcasanova said: no kanche uncle MLA seat ippinchadaaniki try chesthunnaadu, anthaa OK ayithe ee term lo Assembly ki velthundi, velli akkada performance isthundi Love da em kaadu, evadu vesthdu vay votes. ee sympothy tho votes raavu. papaki acting lo scope undi kani, inka high performance kavali. appudu emaina chances untayemo Quote
shamsher_007 Posted September 18, 2018 Report Posted September 18, 2018 2 minutes ago, nearachakam said: maruthi rao bayataki raadu antunnaru... అప్పుడే ప్లాన్..బీహార్ టీం...ప్రణయ్ హత్య నిజాలివి Tue Sep 18 2018 20:44:33 GMT+0530 (IST) AddThis Sharing Buttons Share to FacebookShare to TwitterShare to WhatsAppShare to EmailShare to More తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ప్రణయ్ హత్య కేసులో నిజానిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రణయ్ హత్య కేసు నిందితులను ఇవాళ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ కేసులో A1 నిందితుడు తిరునగరు మారతీరావు - A6 నిందితుడు శ్రవణ్‌కుమార్‌తోపాటు మిగిలిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. ``ప్రణయ్ హత్య కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశాం. ప్రణయ్‌ను హత్యచేసింది సుభాష్ శర్మ(A2) అతన్ని బీహార్‌లో అరెస్ట్ చేశాం. జూన్ నుంచి ప్రణయ్ హత్యకు కుట్ర జరిగింది. అస్గర్ అలీ (A3) సూచనల ప్రకారం ప్రణయ్ హత్యకు కుట్ర జరిగిందని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. 2011 నుంచే మహ్మద్ బారి (A4) - అబ్దుల్ కరీం (A5) మారుతీరావుకు పరిచయం ఉంది. మారుతీరావు తరపున కరీం- బారీతో ఒప్పందం చేసుకున్నాడు.ప్రణయ్ హత్యకు కోటి రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు`` అని వెల్లడించారు. ప్రణయ్ 10వ తరగతి అమృత 9వ తరగతి ఉన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. హైదరాబాదులో ఇద్దరు ఇంజినీరింగ్ చేశారని తెలిపారు. ప్రేమ వ్యవహారంలో ప్రణయ్ - అమృతలు ఇంజినీరింగ్ మధ్యలోనే ఆపేశారని చెప్పారు. సెప్టెంబర్ మొదటివారంలోనూ అమృతను కిడ్నాప్ చేసి ప్రణయ్‌ను చంపాలని ప్రయత్నం చేశారని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ``ప్రణయ్ హత్య కోసం ఒక స్కూటీ వాహనం మూడు సిమ్‌కార్డులు కొన్నారు. హత్య కోసం అస్గర్ అలీ మూడు ఆయుధాలు కొనుగోలు చేశాడు. మరో పక్క అమృతను అబార్షన్ చేయించుకోవాలని తండ్రి మారుతీరావు ఒత్తిడి చేశారు. డాక్టర్ జ్యోతితో అమృత తండ్రి మారుతీరావు ఈ విషయమై మాట్లాడారు. ఆగస్టు 9 నుంచి ప్రణయ్ హత్యకు ప్లాన్ మొదలైంది. ఆగస్టు 14నే బ్యూటీ పార్లర్ దగ్గర ప్రణయ్ హత్యకు కుట్ర జరిగింది. ప్రణయ్ అమృత రిసెప్షన్ తరువాత హత్యకు కుట్ర జరిగింది` అని వెల్లడించారు. ``హత్య జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో అస్గర్ అలీ కూడా ఉన్నాడు. ప్రణయ్ హత్య జరిగిన తీరును బారీ మారుతీరావుకు చేరవేశాడు. హత్య తర్వాత సుభాష్ శర్మ నల్గొండ నుంచి బెంగళూరుకు బెంగళూరు నుంచి పాట్నాకు పరారయ్యాడు. రేపటిలోగా హంతకుడు సుభాష్‌శర్మను నల్లగొండకు తీసుకొస్తమని చెప్పారు. హత్య - ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ కింద నిందితులపై కేసు నమోదు చేశాం. ఈ కేసులో ఐదుగురు ప్రధాన నిందితులున్నారు. మరో ఇద్దరికి బెయిల్ వచ్చే అవకాశాలున్నాయని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. మారుతీరావు మొదటి నుంచి మోసకారి అని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. మారుతీ రావు తొలుత కష్టాన్ని ఆ తర్వాత మోసాన్ని నమ్ముకొని ఎదిగాడని చెప్పారు. మారుతీ రావు స్థిరాస్తి వ్యాపారాలపై వస్తున్న ఆరోపణల మీద విచారణ జరిపిస్తామని తెలిపారు. ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామని ఏ కాల్‌డేటా పరిశీలించినా నేతల ప్రమేయం లేదని తేలిందని చెప్పారు. ప్రణయ్ హత్య కేసు వ్యక్తిగత కోణంలో జరిగిందేనని ఎస్పీ రంగనాథ్ వివరించారు. TAGS: Nalgonda Sp Ranganath Press Meet Pranay Murder Telugu News 'దృశ్యం' తరహాలో మారుతీరావు స్కెచ్! vosthadu, i ll bet on this Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.