Jump to content

Hollywood movies chusa...inka india lo kuda start cheyyistha...

Recommended Posts

Posted
జంతువులతో మాట్లాడిస్తా..
నిత్యానంద విచిత్ర వ్యాఖ్యలు
 
08285219BRK-NITYA.JPG

న్యూదిల్లీ: తాను ఆవులు, కోతులు వంటి జంతువులతో సంస్కృతం, తమిళ భాషల్లో మాట్లాడిస్తానని స్వయం ప్రకటిత దైవదూత నిత్యానంద తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను చెప్పే విషయాన్ని నమ్మలేకపోతున్నారా? అని ప్రశ్నించిన ఆయన తన వ్యాఖ్యలను రికార్డు చేసి పెట్టుకోవాలని, వచ్చే ఏడాది ఇదే సమయానికి తాను ఆవులతో మాట్లాడించకపోతే దాన్ని చూపించి తనను ప్రశ్నించాలని ఆయన చెప్పాడు. ‘నేను ప్రదర్శించి చూపుతా. మనలో అంతర్గతంగా ఉండే అవయవాలు ఆవులు, కోతులలాంటి జంతువులకు ఉండవు. ఆ అవయవాలను సూపర్‌ కాన్షియస్‌లో ఓ పద్ధతి ద్వారా వాటిలోకి ప్రవేశపెడతాను. పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో దీన్ని అందరికీ ప్రదర్శించి, నిరూపించి చూపుతాను’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘నిన్న నేను ఒక సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించాను. అది ఎంతో సమర్థవంతంగా పనిచేస్తోంది. నేను ఈ రోజు చెబుతున్న మాటలను రికార్డు చేసి పెట్టుకోండి. వచ్చే ఏడాది ఈ ప్రయోగాన్ని చేస్తాను. ఈ సాఫ్ట్‌వేర్‌ను, పద్ధతిని సమర్థవంతంగా అభివృద్ధి చేస్తాను. చాలా చక్కగా ఆయా భాషల్లో మాట్లాడగలిగేలా కోతులు, పులులు, సింహాలు వంటి అన్ని రకాల జంతువుల్లో స్వరపేటికను అమర్చుతాను’ అని నిత్యానంద చెప్పుకొచ్చాడు. జంతువులపై ఇటువంటి ప్రయోగాలు చేసే చట్టం ఒప్పుకుంటుందా? అని ఆయన ప్రశ్నించగా ఆయన సమాధానాన్ని చెప్పకుండా తనను మాట్లాడనివ్వాలని వ్యాఖ్యానించాడు. గేదెలు, ఆవులు వంటి అన్ని జంతువులు చాలా చక్కగా మాట్లాడడాన్ని మన వింటామని అన్నారు.

Posted

Ye falthu baba lu andaru politicians puttichina valle. Avasaram teeragane edo case lo irikichi dobbutaru. sFun_duh2. Ye erri LK gallaki adi ardam kadu. Janam emo baba lu fake hinduism antha trash anna conclusion ki vachesaru already

Posted
3 minutes ago, Akkumm_Bakkumm said:

Ye falthu baba lu andaru politicians puttichina valle. Avasaram teeragane edo case lo irikichi dobbutaru. sFun_duh2. Ye erri LK gallaki adi ardam kadu. Janam emo baba lu fake hinduism antha trash anna conclusion ki vachesaru already

kashayam kadithe buthu ane stage ki vachesaru

Posted
2 hours ago, ringaringa said:
జంతువులతో మాట్లాడిస్తా..
నిత్యానంద విచిత్ర వ్యాఖ్యలు
 
08285219BRK-NITYA.JPG

న్యూదిల్లీ: తాను ఆవులు, కోతులు వంటి జంతువులతో సంస్కృతం, తమిళ భాషల్లో మాట్లాడిస్తానని స్వయం ప్రకటిత దైవదూత నిత్యానంద తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను చెప్పే విషయాన్ని నమ్మలేకపోతున్నారా? అని ప్రశ్నించిన ఆయన తన వ్యాఖ్యలను రికార్డు చేసి పెట్టుకోవాలని, వచ్చే ఏడాది ఇదే సమయానికి తాను ఆవులతో మాట్లాడించకపోతే దాన్ని చూపించి తనను ప్రశ్నించాలని ఆయన చెప్పాడు. ‘నేను ప్రదర్శించి చూపుతా. మనలో అంతర్గతంగా ఉండే అవయవాలు ఆవులు, కోతులలాంటి జంతువులకు ఉండవు. ఆ అవయవాలను సూపర్‌ కాన్షియస్‌లో ఓ పద్ధతి ద్వారా వాటిలోకి ప్రవేశపెడతాను. పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో దీన్ని అందరికీ ప్రదర్శించి, నిరూపించి చూపుతాను’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘నిన్న నేను ఒక సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించాను. అది ఎంతో సమర్థవంతంగా పనిచేస్తోంది. నేను ఈ రోజు చెబుతున్న మాటలను రికార్డు చేసి పెట్టుకోండి. వచ్చే ఏడాది ఈ ప్రయోగాన్ని చేస్తాను. ఈ సాఫ్ట్‌వేర్‌ను, పద్ధతిని సమర్థవంతంగా అభివృద్ధి చేస్తాను. చాలా చక్కగా ఆయా భాషల్లో మాట్లాడగలిగేలా కోతులు, పులులు, సింహాలు వంటి అన్ని రకాల జంతువుల్లో స్వరపేటికను అమర్చుతాను’ అని నిత్యానంద చెప్పుకొచ్చాడు. జంతువులపై ఇటువంటి ప్రయోగాలు చేసే చట్టం ఒప్పుకుంటుందా? అని ఆయన ప్రశ్నించగా ఆయన సమాధానాన్ని చెప్పకుండా తనను మాట్లాడనివ్వాలని వ్యాఖ్యానించాడు. గేదెలు, ఆవులు వంటి అన్ని జంతువులు చాలా చక్కగా మాట్లాడడాన్ని మన వింటామని అన్నారు.

Ranjani tho maatladinchamanu  modalu

daaannni mayam chesesaadu lambdikoduku

"guruvu gari ushnallooo othidhi ekkuvaythey uurata kaliginchindanta"  this is the official explanation this cunt when he was caught redhanded

eeediki malla janaalu 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...