Jump to content

Recommended Posts

Posted

20 ఇయర్స్ తండ్రి ప్రేమ :

 నీ కూతురు ఇష్టాఅయిష్టాలను గౌరవించలేని పెద్దరికం ఎందుకు?.  నేను 20 ఇయర్స్ కని, పెంచి, పోషించాను కాబట్టి నా కూతురు లేక నా  కొడుకు రోబోట్స్ లాగా నేను చెప్పేది వినాలి , నాకే అన్ని తెలుసు అనుకోవడం ముర్కత్వం కాదా ? నీవు మగాడివి , తెలివిగలోడివి ,  కూతురు అంటే ప్రేమ ఉన్నవాడివి అయితే  నీకూతురు ఇష్టాన్ని అర్థం చేసుకుని నీ అల్లుడి ఎదుగు దలకు కృషి చెయ్.  లేదు, నీకు ఇష్టం లేక పోతే కూతురు అల్లుడు లేరు  అనుకో. ఇష్టం లేని పెళ్లిళ్లు చేసే తల్లి తండ్రులను ఏం చేయాలి ?  ఆస్తులకోసం, అంతస్తులకోసం, పరువు కోసం, కులం కోసం, మతంకోసం  బలాత్కార పెళ్లిళ్లు చేసే తల్లి తండ్రులను ఎం చేయాలి?. స్వేఛ్చా లేని జీవితం ఎందుకు ? తల్లి తండ్రుల ఆస్తుల పై  బ్రతకడం ఆపేయండి.  మీ కష్టాన్ని మరియు ఇష్టాన్ని నమ్ముకోండి.  ఎవరు దేవుళ్ళు కాదు. మమకారం పెంచుకో అంతేగాని వీలుకాని ఆశలు పెంచుకోకు.   నీ పుట్టుకే  ఒక  అద్భుతం. దాని లాగే నీ జీవితాన్ని అందంగా మలచుకో .  
ప్రేమ అంటే  మోసం చేసారు అని, అబద్ధాలు  చెప్పారు అని, పరువు తీశారు అని చంపడం, వెలివేయడం కాదు. వీలు ఉంటే క్షమించు,  కష్టం గ ఉంటే కామ్  గ వుండు.  కష్టాలు, నష్టాలు నీ యొక్క వ్యక్తిత్వాన్ని బల పరుస్తాయి. కొడుకు వల్ల, పెళ్ళం వల్ల, కూతురు వల్ల, తల్లి తండ్రుల వల్ల వచ్ఛే గౌరవం నాకు వద్దు, నాకు నేను నా తెలివి తేటలు, నడవడిక, చర్యల ద్వారా వాటిని సంపాదించుకుంటాను అనే సంకల్పం పెంచుకో .

ప్రేమించాలి అంటే రెండు మనసులెలాగో , పడుకోవాలి అంటే రెండు శరీరాలు ఎలాగో అలాగే  కలిసి బ్రతకాలి అంటే రెండు పొట్టలు  నింపాలి  అనే  జ్ఞానం కూడా  ఉండాలి .  ప్రేమించడానికి ఖర్చు పెట్టక్కరలేదు కాని ఆ ప్రేమ ని జీవితాంతం బ్రతికించాలి అంటే  మాత్రం కష్టాన్ని, నష్టాలను  ఇష్టం గ మార్చుకుని  బ్రతకడం నేర్చుకోవాలి.

Posted
11 minutes ago, Yaman02 said:

true, parents kooda naanaa sanka naaki pillalni penchakoodadu, ekkuva mamakaaram penchukokudadu, andharu condoms vaadaali, oka vela kante gaaliki vadili 10ngaali, batikithe batukuthaaru sasthe sasthaaru, food, bed lekunnaa freedom unte chaalu, antha maaraaali

maaripovaaali

  • Upvote 1
Posted

Yeh potti bolri ki mere bbaap ko mera bacha hone se pehle phaasi do,

peat mein bache keliye ithna pyaar hey tho 20 saal bada karke, paalposke baap ko kithna pyaar hona manghta? 

immatured child

Posted
30 minutes ago, TheBrahmabull said:

trust ki enduku original land owners ki raseyyale ... trust endi malla

Good point

Posted
39 minutes ago, TheBrahmabull said:

trust ki enduku original land owners ki raseyyale ... trust endi malla

well said bro

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...