Jump to content

Maruthi rao Matallo ..jarigina Real story..


Recommended Posts

Posted

jail lo intha kavitvam aade rasada leda evado B grade journalist gadi hadavidi lagundi

Posted

అమృత తండ్రి మారుతీరావు… ప్ర‌స్తుతానికి అయితే ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. ఆమృత తండ్రి మారుతీ రావు ఎందుకు ఈ ప‌నిచేశావ్ అంటూ… త‌న స‌న్నిహితులు అడిగితే చెప్పిన అంశాలు ప్ర‌జ‌ల్లో బావోద్వేగాల‌ను ర‌గిలిస్తున్నాయి. ఓ తండ్రిగా తాను ఏం అనుకున్న‌ది, ఎంత‌గా త‌న కూతురు ప‌ట్ల ప్రేమ‌ను పంచింది, ఏకైక కూతురే జీవితంగా బ్ర‌తికింది అన్నిటిని పూస‌గుచ్చిన‌ట్లు వివ‌రించారు.

మిర్యాల‌గూడ న‌న్ను చూస్తే… ఎంత గౌర‌వం ఇచ్చేది. నన్ను చేస్తూ… ఎంత‌మంది నాకు న‌మ‌స్కరించే వారు….కానీ నేడు నన్ను చంపాలి, ఉరితీయాలీ అనే నా కూతురు, నా ద‌గ్గ‌ర బందువుల మాట‌లు నేను చ‌నిపోయేముందు ఉండేభాద‌క‌న్నా ఎక్కువ దుఖాన్ని మిగిలిస్తుంది. నిజ‌మే నన్ను చంపండి, ప‌ట్ట‌ప‌గ‌లు… ఇదే మిర్యాల‌గూడ న‌డిరోడ్డుపైన ఎన్ కౌంట‌ర్ చేయండి. కానీ నాకు మ‌న‌సులో మాట కూడా అర్థం చేసుకోండి అంటూ భాధ‌ప‌డ్డార‌ట‌.

నా వృత్తిలో, నేను చేసే వ్యాపార్లో నేను ఎప్పుడు దొరుకుత‌నా అని ఎదురు చూసే పోలీసు కుక్క‌లు, నేను వేసే బొక్క‌ల కోసం ఎదురుచూసే మీడియా రిపోర్ట‌ర్లు… ఇలా ఎంతో మంది నా పై ఉన్న ప‌గ‌తో చూస్తున్న వారంతా న‌న్ను చంపాల‌నే అంటారు.
కానీ, నేను నా జీవితం మీ ముందు పెడుతున్నా.
నేను ఒక కిరోసిన్ వ్యాపారిని 1983 నుండి తినీ తిన‌కా…క‌ష్టం చేసి ఎన్నో ఎదురుదెబ్బ‌లు తిని పైకి వ‌చ్చాను. అందులో కొంత పెట్టుబ‌డి రియ‌ల్ ఎస్టెట్ లో పెట్టా…ఆ వ్యాపారంలో కొన్ని తప్పులు ఉన్నా రేయెన‌కా ప‌గ‌లెన‌కా క‌ష్టించి సంపాదించా.. ఇప్పుడు ఎంతో మంది పెద్ద‌లుగా ఎదిగిన వారిలాగే రియ‌ల్ ఎస్టెట్ చేశా.

నా జీవితం లో అపుడే క‌లిగిన ఓ ఆద్భుతం.. లేక లేక పొందిన‌ ఓ వ‌రం. అదే నా కూతురు #అమృత. ఈ పేరు నిజంగా నా జీవితాన్నే మార్చింది. ఎంతా అంటే నేను సంపాదించినది మోత్తం పోయినా… ఈ ఒక్క‌ పాప చాలు అనే అంతలా. ప్రేమించా, ఆరాధించా,భాద్య‌త‌గా ఫీల్ అయ్యా.

అమృత కి ఫీవర్ వస్తే నా గుండె పిండి అయిపోయేది. అమృత నా గుండేలా పైన తంతు ఉంటె ఏదో తెలియ‌ని ఆనందం. నా లైఫ్ కి అంత‌క‌న్నా ఏం కావాలీ అనేంత‌లా…!! అంతా అమృత అమృత అమృత అమృత అమృత.. కేవ‌లం ఇదే నా #లైఫ్

ఆరోజు నాకిప్ప‌టికీ గుర్తుంది. నా జీవితంలో మొదటి సారి. ఆరోజు 9 వ తరగతి చదువుతున్న నా కూతురు స్కూల్ గ్రౌండ్ లో చెట్టు దగ్గర……!!!! అయ్యా అమ్మ అండ్ యూత్ నాకు ఉరిశిక్ష‌ను కాంక్షించే ప్ర‌తీ ఒక్క‌రూ.. మీరు మీ ఇంట్లో అమ్మాయిలు తోమిదో తరగతి అలాంటి పనులు చేసినా…ప్రేమ క‌దా ఒదిలేద్దాం అనేంత‌ మీకు ఉన్నా అంత పెద్ద గుండె నాకు లేదు బాబులు.

భాద్య‌త‌గా మందలించా.. నా బంగారు త‌ల్లి అమృత ద్రుష్టిలో విలన్ అయ్యా…!! మీరే చెప్పండి..ఈ రోజుల్లో ఏ తల్లి తండ్రిలు.. 18 లేదా19 ఏళ్ళ‌కే పెళ్లి చేస్తున్నారు..

నా కూతురు అయ్యా.. నా బంగారు త‌ల్లి తెలిసీ తెలియ‌ని వ‌య‌సులో ఎటువంటి మోసానికి గురై పోతదో అన్న భయం తో ఎన్నో నిద్ర‌లేని రాత్రులు గ‌డిపా. మీరు మీ ఇళ్లలో మీ అమ్మాయిలు ఇలానే తిరిగితే ఒప్పుకుంటారేమొ కానీ నాకు అంత గుండె బలం లేక దారిలో పెట్టే ప్ర‌య‌త్నం చేసా.,.

ప‌ద‌హారు ప‌దిహేడేళ్ళకి సెక్స్ చేస్తే చూడలేని ఒక పిచ్చి తండ్రి నీ…అభాగ్యుడిని. అవకాశం దొరికింది క‌ధా..!! అని కసాయి వాడిగా చూపించే మీడియా కి ఒక ఐటెం నీ. 90 వ దశకంలో ఆడపిల్ల వద్దు అని పురిట్లోనే చంపేస్తున్నా సమయం లో..ఆడ‌బిడ్డ పుట్టిన వేళా మ‌హాల‌క్షిపుట్టిందంటూ సంబరాలు చేసుకున్న వెర్రి తండ్రిని క‌దా అందుకే మీకు ఐటెంలా మారిపోయా…!!

ప్రేమ తప్పో ఒప్పో…తెలిసే వ‌య‌సు ఆ పిల్లాలికి లేదు. ఎవరు ఎన్ని అన్నా… మనం సమాజానికిలో బ్ర‌తుకుతున్నాం..దానికి సమాదానం చెప్పాల్సిందే. ఫేస్బుక్ లో, సినిమాల్లో, హీరో లు చెప్పిన అంత తెలికిగా ఉండదు బాబులు. మీ ఇంట్లో కూడా లవ్ పెళ్లిలు ఉండవచ్చు నా లాంటి అభాగ్యుడు కథ వేరు… నా కూతురు అయ్యా… నా చిట్టి త‌ల్లి(క‌న్నీటితో)

ఇది మీడియా వాళ్ళ పరువు హత్య గా అనిపిస్తుంది. కానీ నా ఒక్క‌డికే తెలుసు. ఒక ముక్కుప‌చ్చ‌లాడ‌ని పిల్లవాడిని చంపడానికి నేను 9 నెల్లలలుగా పడిన నరకం. డిగ్రీకూడా పాస్ అవ్వ‌ని ఏప‌ని చేయ‌ని వ్య‌క్తిని తీసుకొచ్చి..ఇత‌నే మీ అల్లుడు అంటే ఏం చేయాలి. ఏమి బాబు ఎందుకు అయ్యా…!! నా కూతురునీ నేను ఒక మంచి సంబంధం చేయకూడదు అని అనుకోకూడ‌దా. ఏ తల్లి తండ్రి అనుకోరు చెప్పండి.. సంబంధాలు చూసుకునేట‌ప్పుడు ఎన్ని మాట్లాడుకోవట్లేదు..

ఆడపిల్లలు కి ఒకటి చెప్తున్నా.. మేము మీ మంచి కోరుకొనే తండ్రులం..మాకు వేరే క‌ల్మ‌షంలేదు. అమ్మా.. మీరు 24, 25 ఏజ్ లో వచ్చి.. నాన్నా.. ఈ అబ్బాయి నచ్చాడు అని చెప్తే తప్పకుండా.. ఆలోచిస్తాం. అంతేకాని వయసు కానీ వయసులో ముద్దులు,గర్భాలు వస్తే మీరు ఒప్పుకోగలరేమో కానీ నేను కాదు(న‌న్ను ఉరితీయాల‌నే వారు). ఇది పరువు హత్య కాదు, ప్రేమ హత్య… నా కూతురు మీద ఉన్నా ప్రేమ తో త‌ప్ప‌ని పరిస్తితుల్లో చేసిన హ‌త్య‌. నాకు ఉన్నా ప్రాపర్టీ కి పోయి థాయిలాండ్ లో నా కూతురు వయసున్న అమ్మాయిల‌తో రోజు ఒక అమ్మాయి తో గడపవచ్చు

కానీ నాకు అవేవి తెలియ‌వు..నేను కూతురు పిచ్చి వాడిని అండీ.. తట్టుకోలేక పోయాను. నేను ఒక మంచి తండ్రిని. నేను ఇలానే ఉంటా..!! మీ యూత్ కి నచ్చక పోవచ్చు. బాద‌లేదు బాబు చేసిన‌ప‌నికి సిగ్గుప‌డ‌టంలేదు. నా కష్టంలో మీరుండి ఆలోచించండి. అయినా ప‌ర్వ‌లేదు. నాకూతురే న‌న్ను మొసం చేసాక నేను బ్ర‌తికున్న శ‌వంగా ఎప్పుడో మారిపోయా.. ప‌ర్వాలేదు బాబు నా శ‌రీరం అంత‌మ‌య్యే వ‌ర‌కూ..ఇదే జైలులో నా కూతురు చిన్నపాటి జ్ఞాపకాలతో బ్రతుకుతా..!!

కానీ చివ‌ర‌గా… న‌న్ను మీడియా కూడా దూర్మార్గుడిగా చూపింది. అందుకే వారితో మాట్లాడట్లేదు. ఏ కూతురైనా… వయసు కానీ వయసులో, రోడ్ మీద ఎవడితో పడితేవాడితో తిరిగిన‌ట్ల‌యితే… తుప్పలు , పార్కులు , బిల్డింగ్ లు పైన
Romances చేస్తే.. ఏ తండ్రి మందలించకుండా ఉండరు ఆలా చేసినందుకు నన్ను దయచేసి చంపేయండి. ప్లీజ్ మీరు చీదరించుకొనే మారుతీ రావు, విచ్చలవిడిగా పైన చెప్తున చోట తిరిగితే చిన్న క్యాస్ట్ వాడు కాదు.. నా క్యాస్ట్ వాడైనా స‌రే. ఒక ఆడపిల్ల తండ్రి ఇదే చేస్తాడు. ఆడపిల్ల తండ్రులు లవ్ పెళ్లిలు చేయకండి బాధ్యత కలిగిన పెళ్లిళ్ళు చేయండి. బరితెగించిన వాడిని వేరేపారేయండి. అన్నింటికీ మించి మీ బంగారు త‌ల్లుల‌ను ట్రాప్ ల బారినుడి కాపాడుకొండి అంటై ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

నేను ఇంత ఘోరం చేస్తున్నా, నా కూతురు హాని త‌ల‌పెట్ట‌వ‌ద్ద‌న్న నాప్రేమ మీకు పిచ్చిత‌నంగా క‌న‌ప‌డుతోంది. ఇక మీ విజ్ఙ‌త కే వ‌దిలేస్తున్నా అంటూ ముగించాడు.

Posted
7 minutes ago, WHAT said:

vade rasadu anadaniki proof enti.... only polytricks ane website ki kalalo ki vachi interview ichada

Maruthi rao fans association president raitu bidda script laaga undi edi..

Posted

9th class lo Chex chesinda school ground la endi ra ee twist lu edi emina sare Sirio laga intiki tiskochi pettukunedidi unde sampe badulu

Posted
17 minutes ago, pahelwan said:

9th class lo Chex chesinda school ground la endi ra ee twist lu edi emina sare Sirio laga intiki tiskochi pettukunedidi unde sampe badulu

pedda anishi ayindi samara..korikalu gurralu ayayi

Posted

Evaro konchem info telsukoni rasaremo,.. antha telive unte Maruti rao ankul atla champiyyadu le ..

Posted

lol he still din't change at all...@3$% i bet he won't any ...what an assshole  

Posted
6 hours ago, Peter123 said:

lol he still din't change at all...@3$% i bet he won't any ...what an assshole  

fake article ki kooda intha gaa react avvaalaa@3$%@3$%@3$%

pranay gaadi aathma dooresindaa emi

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...