Jump to content

Recommended Posts

Posted

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, అన్ని విధాల సహకరిస్తామని ఎన్‌ఆర్ఐలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం న్యూయార్క్‌లో ఎన్‌ఆర్‌ఐల బహిరంగ సభ ప్రసంగించారు. "తెలుగువారంతా వ్యవసాయ రంగంలోనే కాదు, నాలెడ్జి ఎకానమీలో మీరంతా ముందుకు రావాలని ఆకాంక్షించాను. ఏం చేస్తే మనవాళ్లకు భవిష్యత్తు ఉంటుందో ఆరోజు అమెరికాలో ప్రవాసాంధ్రులతో సమాలోచనలు చేశాను. నాలెడ్జి ఎకానమీకి హైదరాబాద్ లో మొట్టమొదటి జ్ఞాపక చిహ్నంలా, గురుతుగా సైబర్ టవర్స్ నిర్మించాం. సరిగ్గా ఇరవై ఏళ్ల నాడు ఇదే రోజు సైబర్ టవర్స్ ప్రారంభమైంది. అంటే మన జైత్రయాత్ర ఇరవై ఏళ్ల కంటే ముందు ప్రారంభమైంది. ఆ రోజు ఇంజనీరింగ్ కళాశాల సంఖ్య 25 నుంచి 30 మాత్రమే. నాలెడ్జి ఎకానమీలో భాగంగా, మా ప్రోత్సాహంతో 250 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి."cbn-udsa-24092018-1.jpg

"ఈ రెండింటితోనే ఐటీ విప్లవం ముందుకు సాగినట్లు కాదని భావించాను. అమెరికా వచ్చి పదిహేను రోజులు ఉన్నాను. పెద్ద పెద్ద ఐటీ కంపెనీల సీఈఓలతో, పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యాను. మా దగ్గర పుష్కల మానవ వనరులున్నాయి. మీరు వచ్చి కంపెనీలు పెట్టండి అని విజ్ఞప్తి చేశాను. వారిని ఒప్పించాను. జీవితంలో మొదటి సారి మన రాష్ట్రం దేశం వదలి 15 రోజులు అమెరికాలో ఉన్నాను. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ ‌గేట్స్ అపాయింట్ మెంట్ అడిగితే ఆయన రాజకీయ నాయకులతో నాకేమీ పనిలేదని చెప్పారు. కాదు. కాదు నాకు మీతో పని ఉందని బిల్ గేట్స్ ను ఒప్పించాను. ఎట్టకేలకు పది నిమిషాలపాటు నాతో మాట్లాడేందుకు అంగీకరించి అపాయింట్ మెంట్ ఇచ్చారు బిల్‌గేట్స్. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగ అభివృద్ధికి అవకాశాలు, అక్కడ మౌలిక సదుపాయాలపై నేనిచ్చిన ప్రజెంటేషన్ నలభై ఐదు నిమిషాలు కొనసాగింది. అమెరికా దాటి మైక్రోసాఫ్ట్ తన సంస్థ కార్యాలయం ఏర్పాటు చేస్తే అదీ భారత్ లో ఏర్పాటు చేస్తే హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని బిల్ గేట్స్ ని కోరాను. అలా హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ వచ్చింది. ఆరోజు నాది ఒక స్వప్నం. నేడు నిజం. ఐటీ విప్లవ ఫలాలు అందుకుని ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను"

Posted
1 minute ago, Sachin200 said:

Bhajana batch and co 

Ready vunara news tho 

@3$%

Posted
2 hours ago, Navyandhra said:

aa Airport lo , Public places lo... Zindabad lu, Jai CBN.. ee racha koncham aapamani cheppu vayya... disgusting ga undi... 

Adhi KulaGajji ki parakaasta.

Prapancham lo US lo yekkuva same caste pellows vuntaaru kaabatti, pig groups laaga oka choota cheeraaru.

UK vochinappudu yevvadu eedi mokham choodala. yendhuku? ikkada UK lo commodes thakkuva kaabatti.

Same thing will happen if he goes to any other country.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...