solman Posted October 3, 2018 Report Posted October 3, 2018 ఫ్రెండ్ రూమ్‌కు వెళ్లి వస్తున్న యువకుడిని ప్లాన్ ప్రకారం దారి తప్పించారు. ఒక్కడిని చేసి సుమారు 20 మంది కలిసి దాడిచేశారు. అపస్మారక స్థితిలో ఉన్నవాడిని రోడ్డుమీదే వదిలేసి వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిందీ సంఘటన. కరీంనగర్లో మరో పరువుదాడి కలకలం సృష్టించింది. ఓ యువకుడిపై యువతి బంధువులు విచక్షణా రహితంగా దాడిచేశారు. ఆ తర్వాత.. స్పృహకోల్పోయిన వాడిని నడిరోడ్డుమీద వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించడంతో ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీలో జరిగిందీ సంఘటన. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకొని తిరిగి వస్తున్న యువకుడిని ప్లాన్ ప్రకారం అటకాయించిన అమ్మాయి కుటుంబసభ్యులు, బంధువులు ఒక్కడిని చేసి ఎటాక్ చేశారు. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన సాయికృష్ణ కరీంనగర్‌లోని ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. తన క్లాస్మేట్ అయిన ఒగులాపూర్ గ్రామానికి చెందిన యువతితో సాయికృష్ణ ప్రేమాయణం నడిపించాడు. అలా.. నాలుగేళ్లుగా ఇద్దరిమధ్యా ప్రేమ కొనసాగుతోందని సాయికృష్ణ చెబుతున్నాడు. అయితే.. ఇటీవలే ఇరు కుటుంబాల వాళ్లకు తమ ప్రేమ గురించి తెలిసి మందలించారని అంటున్నాడు. సాయికృష్ణ బీసీ కులానికి చెందినవాడు కావడంతో.. అగ్రకులానికి చెందిన అమ్మాయి బంధువులు తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలతో పంచాయతీ కూడా పెట్టారని, ఆ తర్వాత తాను అమ్మాయి గురించి పట్టించుకోవడం మానేశానని, అయితే.. అమ్మాయి మాత్రం తరచూ తనకు ఫోన్ చేస్తోందని, పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుందామంటోందని సాయికృష్ణ అంటున్నాడు. అప్పటికే తనపై కోపంతో ఉన్న అమ్మాయి కుటుంబసభ్యులు.. ఆమె తనకు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత మరింత కసి పెంచుకున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈనెల 1వ తేదీన ఫ్రెండ్స్ రూమ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. యువతి అన్నయ్య ఫోన్‌చేసి తన చెల్లెలి ప్రేమ విషయం మాట్లాడదాం రమ్మన్నాడని, వాళ్లను నమ్మినందుకు తనను అటకాయించి ఇలా.. ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. అమ్మాయి బంధువులు సుమారు 20మంది విచక్షణా రహితంగా కొట్టడంతో స్పృహ కోల్పోయానని చెబుతున్నాడు సాయికృష్ణ. సాయికృష్ణ రోడ్డుపై పడిపోవడాన్ని గమనించిన స్థానికులు అతని గుర్తింపు కార్డు ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అమ్మాయే ఫోన్ చేసి వెళ్లిపోదామని వెంటపడుతోందని, తమ సోదరుడి తప్పేమీ లేదని కుటుంబసభ్యులు అంటున్నారు. గతంలోనే ఈ ప్రేమ వ్యవహారంపై పెద్దల మధ్య చర్చ జరిగిందని, అప్పటినుంచి అమ్మాయికి దూరంగా ఉంటున్నా.. కుట్రతో ఇలా చావుదెబ్బలు కొట్టారని సాయికృష్ణ సోదరుడు ఆరోపిస్తున్నాడు. ఈ సంఘటన తర్వాత అమ్మాయి కుటుంబ సభ్యులు.. తన సెల్‌ఫోన్ కూడా లాక్కున్నారని, ఆ సెల్లో అమ్మాయితో దిగిన ఫోటోలు, కాల్ రికార్డింగ్ డేటా, ఆధారాలన్నీ ఉన్నాయని సాయికృష్ణ ఆరోపిస్తున్నాడు. యువతి కుటుంబసభ్యుల అమానుష దాడిపై కరీంనగర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమది తక్కువ కులం కావడం వల్లే అమ్మాయి బంధువులు అగ్రకుల అహంకారంతో దాడిచేశారని సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. తమ అమ్మాయిని వెంటపడి వేధిస్తున్నాడని, తరచూ ఇంటిచుట్టూ తిరుగుతున్నాడని అందుకే కొట్టామని నిందితుడి తరపు వాళ్లు చెబుతున్నారు. Quote
tom bhayya Posted October 3, 2018 Report Posted October 3, 2018 Just now, ARYA said: enduk vayya maa TG meda edustaaru Andharu sontha State meedha edvaleru kadha brother Quote
panipoori Posted October 3, 2018 Report Posted October 3, 2018 22 minutes ago, solman said: ఫ్రెండ్ రూమ్‌కు వెళ్లి వస్తున్న యువకుడిని ప్లాన్ ప్రకారం దారి తప్పించారు. ఒక్కడిని చేసి సుమారు 20 మంది కలిసి దాడిచేశారు. అపస్మారక స్థితిలో ఉన్నవాడిని రోడ్డుమీదే వదిలేసి వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిందీ సంఘటన. కరీంనగర్లో మరో పరువుదాడి కలకలం సృష్టించింది. ఓ యువకుడిపై యువతి బంధువులు విచక్షణా రహితంగా దాడిచేశారు. ఆ తర్వాత.. స్పృహకోల్పోయిన వాడిని నడిరోడ్డుమీద వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించడంతో ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీలో జరిగిందీ సంఘటన. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకొని తిరిగి వస్తున్న యువకుడిని ప్లాన్ ప్రకారం అటకాయించిన అమ్మాయి కుటుంబసభ్యులు, బంధువులు ఒక్కడిని చేసి ఎటాక్ చేశారు. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన సాయికృష్ణ కరీంనగర్‌లోని ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. తన క్లాస్మేట్ అయిన ఒగులాపూర్ గ్రామానికి చెందిన యువతితో సాయికృష్ణ ప్రేమాయణం నడిపించాడు. అలా.. నాలుగేళ్లుగా ఇద్దరిమధ్యా ప్రేమ కొనసాగుతోందని సాయికృష్ణ చెబుతున్నాడు. అయితే.. ఇటీవలే ఇరు కుటుంబాల వాళ్లకు తమ ప్రేమ గురించి తెలిసి మందలించారని అంటున్నాడు. సాయికృష్ణ బీసీ కులానికి చెందినవాడు కావడంతో.. అగ్రకులానికి చెందిన అమ్మాయి బంధువులు తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలతో పంచాయతీ కూడా పెట్టారని, ఆ తర్వాత తాను అమ్మాయి గురించి పట్టించుకోవడం మానేశానని, అయితే.. అమ్మాయి మాత్రం తరచూ తనకు ఫోన్ చేస్తోందని, పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుందామంటోందని సాయికృష్ణ అంటున్నాడు. అప్పటికే తనపై కోపంతో ఉన్న అమ్మాయి కుటుంబసభ్యులు.. ఆమె తనకు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత మరింత కసి పెంచుకున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈనెల 1వ తేదీన ఫ్రెండ్స్ రూమ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. యువతి అన్నయ్య ఫోన్‌చేసి తన చెల్లెలి ప్రేమ విషయం మాట్లాడదాం రమ్మన్నాడని, వాళ్లను నమ్మినందుకు తనను అటకాయించి ఇలా.. ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. అమ్మాయి బంధువులు సుమారు 20మంది విచక్షణా రహితంగా కొట్టడంతో స్పృహ కోల్పోయానని చెబుతున్నాడు సాయికృష్ణ. సాయికృష్ణ రోడ్డుపై పడిపోవడాన్ని గమనించిన స్థానికులు అతని గుర్తింపు కార్డు ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అమ్మాయే ఫోన్ చేసి వెళ్లిపోదామని వెంటపడుతోందని, తమ సోదరుడి తప్పేమీ లేదని కుటుంబసభ్యులు అంటున్నారు. గతంలోనే ఈ ప్రేమ వ్యవహారంపై పెద్దల మధ్య చర్చ జరిగిందని, అప్పటినుంచి అమ్మాయికి దూరంగా ఉంటున్నా.. కుట్రతో ఇలా చావుదెబ్బలు కొట్టారని సాయికృష్ణ సోదరుడు ఆరోపిస్తున్నాడు. ఈ సంఘటన తర్వాత అమ్మాయి కుటుంబ సభ్యులు.. తన సెల్‌ఫోన్ కూడా లాక్కున్నారని, ఆ సెల్లో అమ్మాయితో దిగిన ఫోటోలు, కాల్ రికార్డింగ్ డేటా, ఆధారాలన్నీ ఉన్నాయని సాయికృష్ణ ఆరోపిస్తున్నాడు. యువతి కుటుంబసభ్యుల అమానుష దాడిపై కరీంనగర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమది తక్కువ కులం కావడం వల్లే అమ్మాయి బంధువులు అగ్రకుల అహంకారంతో దాడిచేశారని సాయికృష్ణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. తమ అమ్మాయిని వెంటపడి వేధిస్తున్నాడని, తరచూ ఇంటిచుట్టూ తిరుగుతున్నాడని అందుకే కొట్టామని నిందితుడి తరపు వాళ్లు చెబుతున్నారు. #andhrollakutra Quote
ChutiyaGaduChinnu Posted October 3, 2018 Report Posted October 3, 2018 7 minutes ago, TOM_BHAYYA said: Caste ante enti bro? Manaki only Balayyaism Telusu ee castism enti bro Quote
SRK_SRK Posted October 3, 2018 Report Posted October 3, 2018 why is it always upper caste gal and lower caste boy ++ upper caste gal rich and lower caste boy air-force ??????????? Quote
Biskot Posted October 3, 2018 Report Posted October 3, 2018 okkadini kottadaniki 20 members andhuku ra nayana Quote
just2deal Posted October 3, 2018 Report Posted October 3, 2018 It's caste Discrimination and not kula Gajji Yes, TG and Indians have caste system and particular more when it comes to marriages Kula Gajji aka caste feeling= is asking 'Meeru evitlu ' ? mee last name enti ? meera maavaale naa ? etc You will rarely find anyone trying to find your last name or caste in TG Nobody said that there is no caste feeling in TG ,but the degree is very less Quote
ARYA Posted October 3, 2018 Report Posted October 3, 2018 1 hour ago, tom bhayya said: Andharu sontha State meedha edvaleru kadha brother maa CA meeda edavandi brother ite Quote
TOM_BHAYYA Posted October 3, 2018 Report Posted October 3, 2018 24 minutes ago, just2deal said: It's caste Discrimination and not kula Gajji Yes, TG and Indians have caste system and particular more when it comes to marriages Kula Gajji aka caste feeling= is asking 'Meeru evitlu ' ? mee last name enti ? meera maavaale naa ? etc You will rarely find anyone trying to find your last name or caste in TG Nobody said that there is no caste feeling in TG ,but the degree is very less Monna summer lo mee Hyd airport lo check-in avvadaniki lopalikelthe guard gadu meerevutlu ani adigithe meevotle ante check cheyakunda ellipo annadu mari Quote
TOM_BHAYYA Posted October 3, 2018 Report Posted October 3, 2018 Just now, ARYA said: maa CA meeda edavandi brother ite Bro appanna ledu kadha eesaari Redz vs commz bi-lateral cricket cup sponsor evaru? Quote
ARYA Posted October 3, 2018 Report Posted October 3, 2018 4 minutes ago, TOM_BHAYYA said: Bro appanna ledu kadha eesaari Redz vs commz bi-lateral cricket cup sponsor evaru? maa Komati Jayram uncle sesta annadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.