Myth1 Posted October 4, 2018 Report Posted October 4, 2018 she is amazing ... respect https://www.youtube.com/watch?v=s0OlBhNRDPw Quote
WHAT Posted October 4, 2018 Report Posted October 4, 2018 పిల్లల్ని కంటే చాలదా. మళ్ళీ వాళ్ల గురించి కలలు కూడా కనాలా? తీరా చూస్తే అ కలల్లో కొత్తగా ఏమీ ఉండవు. వాళ్లకి కూడా అదే caste వాళ్లతో పెళ్లి అయ్యి పిల్లలు పుడతారు అంతే!! 😊😊 గత కొద్ది రోజులుగా తల్లిదండ్రులు... Quote
Myth1 Posted October 4, 2018 Author Report Posted October 4, 2018 12 minutes ago, Spartan said: where did u die all these days... surviving bro... how is princess Quote
Myth1 Posted October 4, 2018 Author Report Posted October 4, 2018 3 minutes ago, WHAT said: పిల్లల్ని కంటే చాలదా. మళ్ళీ వాళ్ల గురించి కలలు కూడా కనాలా? తీరా చూస్తే అ కలల్లో కొత్తగా ఏమీ ఉండవు. వాళ్లకి కూడా అదే caste వాళ్లతో పెళ్లి అయ్యి పిల్లలు పుడతారు అంతే!! 😊😊 గత కొద్ది రోజులుగా తల్లిదండ్రులు... Quote
Spartan Posted October 4, 2018 Report Posted October 4, 2018 1 minute ago, Myth1 said: surviving bro... how is princess shes fine.... surviving endi....all well.? Quote
Edhokati Posted October 4, 2018 Report Posted October 4, 2018 1 hour ago, WHAT said: పిల్లల్ని కంటే చాలదా. మళ్ళీ వాళ్ల గురించి కలలు కూడా కనాలా? తీరా చూస్తే అ కలల్లో కొత్తగా ఏమీ ఉండవు. వాళ్లకి కూడా అదే caste వాళ్లతో పెళ్లి అయ్యి పిల్లలు పుడతారు అంతే!! 😊😊 గత కొద్ది రోజులుగా తల్లిదండ్రులు... నిజమే మేడం .. మీరు చెప్పింది అక్షరాల నిజం.. కానీ ఒక్క మనవి తల్లితండ్రులను మొసంచేయమని ఏ రాజ్యాంగమూ చెప్పలేదు.. అలాగే పిల్లల ఇష్టాలని వారి స్వేచ్ఛను కాలరాయమని కూడా ఏ రాజ్యాంగం చెప్పలేదు..అని నా అభిప్రాయం మీరు చెప్పినట్లు గా నా దగ్గర కూడా ఒక కథ ఉంది... అదేవిటంటే నాకు తెలిసిన ఒక బాగా కలిగిన కుటుంభం లో ఒక అమ్మాయి ఉంది పాపం ఆ అమ్మాయి handcrafted.. వాళ్ళ నాన్న తనకు పెళ్లి చేద్దామని ఎంత ప్రయత్నించినా.. ఎవరూ ముందుకు రాలేదు.. చివరికి ఒక అబ్బాయి వచ్చి తను నాకు చాన్నాళ్లుగా తెలుసు తనంటే నాకు ఇష్టం మీరు ఒప్పుకుంటే పెళ్లిచేసుకుంటానని అడగగానే ఆకుటుంబం లో ఆనందానికి అవధులులేవు. కానీ ఆ అబ్బాయి వారి కులం కాదు వారి మతం కాదు వారికి సరితూగే సంపన్నుడు కాదు కాని తను అడగగానే మారు ఆలోచించకుండా ఏదొకవిధం గా పెళ్లి అయ్యి బిడ్డ సంతోషంగా ఉంటే చాలు అనుకున్నారు... పెళ్లి చేసుకున్నాక వాళ్ళు వీళ్ళు కూడా హ్యాపీ... మరి ఇలాంటి సిట్యుయేషన్ లో కులం మతం డబ్బు అనే హోదాలు చూసుకోరు ...కానీ అదే అమ్మాయికి అన్ని అవయవాలు సరిగా ఉండి ఉండుంటే ఆ అబ్బాయి వచ్చి అడిగి ఉండుంటే లేక ఆ అమ్మాయి అడిగి ఉండుంటే పెళ్లి చేసేవారా.. అవకాశం చాలా తక్కువ అందరూ అలా ఉంటారు అని నేను అనటం లేదు.... అలా అని మీరు చెప్పింది తప్పు అనినేను చెప్పటంలేదు... ఒక వ్యక్తి క్యారెక్టర్ గురించి చెప్పేటప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు... మనం దేనిగురించి చెప్పాలనుకున్నామో సూటిగా అదే చెప్పాలి . మీరు చెప్పిన కథలో వాడి క్యారెక్టర్ కరెక్ట్ కాదు కాని ఆ క్యారెక్టర్ తోనే అందరి ప్రేమకథలు ముడిపడి వుండవు.. అని నా అభిప్రాయం..మీరు ఇచ్చిన ఈ ఉపన్యాసంలో ఒకతల్లి ప్రేమ..భయం.. కనబడుతున్నాఏకాని.. ఒక ఆఫీసర్ గా మాత్రం అనిపించట్లే.. ఒకవేళ మీరుచెప్పిన కథలో ప్రేమికుడిలా అందరూ.. ఉండరుగా ఒకవేళ.. ప్రేమించుకున్నవారు పెద్దలు ఒప్పుకోలేదనో...లేక .. వాళ్ళ ప్రేమకు.. కులం..మతం డబ్బు అడ్డువస్తుందని దానివల్ల వారికి థ్రెడ్ ఉందని రక్షణ కోసం మీదగ్గరకు అంటే పోలీసుస్టేషన్ కు వస్తారు.. అలాంటిది మీరే వారికి అడ్డంకిగా మారితే.. వాళ్ళు అటువైపు వెళ్లలేక ఇటు మీ దగ్గరకు రాలేక.. చివరికి దిక్కులేని వారిగా వారు ఏదైనా చేసుకుంటే... దానికి ఎవరు బాధ్యులు.. ఒక వ్యక్తి గురించి చెప్పండి...వాడి వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి ఎవడో ఒకడు వెధవని... మొత్తం వ్యవస్థే తప్పుఅంటే.. ఎలా.... మీరు ఇచ్చిన ఈ ఉపన్యాసంలో ఒకతల్లి ప్రేమ..భయం.. కనబడుతున్నాఏకాని.. ఒక ఆఫీసర్ గామీరు ప్రజలకు ఇచ్చే భరోసా మాత్రం అనిపించట్లే.. పోలీస్ అంటే ప్రజలను రక్షించేవారు.... Plz..Don't misunderstand me ఇది నా అభిప్రాయం మాత్రమే Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.