Jump to content

Recommended Posts

  • Replies 53
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • watt_a_fruit

    7

  • chedugudu_chidambaram

    6

  • sattipandu

    4

  • psycopk

    3

Top Posters In This Topic

Posted

Ah speech rasinodu India lo or south india lo top 3 ani rasuntadu chusi chadavadam kuda raadu ga.._%~

Posted
1 hour ago, snoww said:

avuna ? HCL top 3 company in the world aa sCo_^Y

india lo anukunta.. but video veste baguntadi

Posted
8 minutes ago, psycopk said:

india lo anukunta.. but video veste baguntadi

video naa daggara ledu man. mee eenadu lo news 

2019కల్లా ఐటీలో లక్ష ఉద్యోగాలే లక్ష్యం: లోకేశ్‌ ‌

0700388AMR160A.JPG

గన్నవరం: 2019 కల్లా ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. సోమవారం సాయంత్రం గన్నవరంలోని ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. రెండు దశల్లో రూ.750 కోట్ల పెట్టుబడులతో నిర్మాణం కానున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నూతన క్యాంపస్‌కు భూమిపూజ చేశారు. హెచ్‌సీఎల్‌ నూతన క్యాంపస్‌ శిలా ఫలకంతో పాటు బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ఏపీలో ఐటీ ఉద్యోగాలకు అవకాశాలు మెరుగయ్యాయన్నారు. భవిష్యత్తు తరాల ఉద్యోగాల కల్పనకు ఇది శుభ సంకేతమని తెలిపారు. నూతన ఆవిష్కరణలకు నైపుణ్యాల అభివృద్ధి అవసరమన్నారు. నూతన ఆలోచనలు, నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు తాము సిద్ధమని.. స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉండేలా చూస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఏపీకి వచ్చిన ఐటీ కంపెనీల్లో హెచ్‌సీఎల్‌ అతిపెద్దదని, ఆంధ్రప్రదేశ్‌ ఐటీ చరిత్రలో ఇదో ప్రత్యేకమైన రోజు అని అభివర్ణించారు. హెచ్‌సీఎల్‌ వంటి సంస్థలు ఏపీలో క్యాంపస్‌ ఏర్పాటుచేయడం హర్షణీయమన్నారు. ప్రపంచంలోని మూడు అగ్రగామి టెక్నలాజికల్‌ కంపెనీల్లో హెచ్‌సీఎల్‌ ఒకటన్న లోకేశ్‌.. నూతన ఆవిష్కరణలకు తామెప్పుడూ ప్రాధాన్యమిస్తామని చెప్పారు.

Posted
25 minutes ago, Biggboss said:

Johhnu jako gadu oka @ChutiyaSaala gadu Ani @madarchod antunnadu vaa

haha lite teesko,  all politicians chuutiya's , we also for looking upto them 

24 minutes ago, argadorn said:

vadu us lo undi vachadu vadiki hcl top 3 kadhu ani telusu ...a.p lo chepthay evaru adugaru ani mostly mass wont google vallaki reach avuthdnhi ani asha antay ....brahmam_style2_1_gif1290369048.thumb_b6a

i seriously doubt that, i dont thinki he is aware of who's who and what in IT field

Posted
Just now, sattipandu said:

haha lite teesko,  all politicians chuutiya's , we also for looking upto them 

i seriously doubt that, i dont thinki he is aware of who's who and what in IT field

Slaves anna...

valaki facts and figures tho pani ledu Anna....kankara raayi petti chuvula othude thapa avanni vallaki enduku cheppu 

Posted
9 minutes ago, snoww said:

video naa daggara ledu man. mee eenadu lo news 

2019కల్లా ఐటీలో లక్ష ఉద్యోగాలే లక్ష్యం: లోకేశ్‌ ‌

0700388AMR160A.JPG

గన్నవరం: 2019 కల్లా ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. సోమవారం సాయంత్రం గన్నవరంలోని ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. రెండు దశల్లో రూ.750 కోట్ల పెట్టుబడులతో నిర్మాణం కానున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నూతన క్యాంపస్‌కు భూమిపూజ చేశారు. హెచ్‌సీఎల్‌ నూతన క్యాంపస్‌ శిలా ఫలకంతో పాటు బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ఏపీలో ఐటీ ఉద్యోగాలకు అవకాశాలు మెరుగయ్యాయన్నారు. భవిష్యత్తు తరాల ఉద్యోగాల కల్పనకు ఇది శుభ సంకేతమని తెలిపారు. నూతన ఆవిష్కరణలకు నైపుణ్యాల అభివృద్ధి అవసరమన్నారు. నూతన ఆలోచనలు, నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు తాము సిద్ధమని.. స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉండేలా చూస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఏపీకి వచ్చిన ఐటీ కంపెనీల్లో హెచ్‌సీఎల్‌ అతిపెద్దదని, ఆంధ్రప్రదేశ్‌ ఐటీ చరిత్రలో ఇదో ప్రత్యేకమైన రోజు అని అభివర్ణించారు. హెచ్‌సీఎల్‌ వంటి సంస్థలు ఏపీలో క్యాంపస్‌ ఏర్పాటుచేయడం హర్షణీయమన్నారు. ప్రపంచంలోని మూడు అగ్రగామి టెక్నలాజికల్‌ కంపెనీల్లో హెచ్‌సీఎల్‌ ఒకటన్న లోకేశ్‌.. నూతన ఆవిష్కరణలకు తామెప్పుడూ ప్రాధాన్యమిస్తామని చెప్పారు.

CBN 10 adugulu munduku vestunte.. veedu 100 adugulu venkaki vestunadu.. brahmam_style2_1_gif1290369048.thumb_b6a anduke karyakarthalo tirgali baga... appude ratu delutaru

Posted

Microsoft, IBM, Oracle top 3 in World...TCS, Infosys and Wipro top 3 in India

Posted
16 minutes ago, psycopk said:

CBN 10 adugulu munduku vestunte.. veedu 100 adugulu venkaki vestunadu.. brahmam_style2_1_gif1290369048.thumb_b6a anduke karyakarthalo tirgali baga... appude ratu delutaru

Malli pulkaas loki next CM antunnaaru

pedapaaleru gaaru emantaaru ?

Posted
12 minutes ago, JAPAN said:

Microsoft, IBM, Oracle top 3 in World...TCS, Infosys and Wipro top 3 in India

Ap lo anukunta aithe

ap top 3 list vey okasari 

Posted
8 minutes ago, watt_a_fruit said:

Malli pulkaas loki next CM antunnaaru

pedapaaleru gaaru emantaaru ?

next CM topic epudu matladaledu ... meeru anukunaru... meeru anukune daniki.. memu confirm cheyataniki chala teda undi

Posted
1 hour ago, sattipandu said:

does it matter??

i honestly believe he is completely unaware of technical data like that

thodu undey segetry lu , ias/ips officials sarigga copy raasivvakapothey ilaagy aythaadhi

public rallies and meetings lo achu thappulu palikithey comedy cheskovachu vichalavidigaa

indulo aythey i see more fault lies in his coterie and cop/proof writing team than himself.

We all know , he is probably not the most knowledgeable guy 

cut him some slack in this case

em @johnubhai_01 baa seppinanaaaa ????

yovv.. nuvvu seppindi NO annana!!! ee madhya political sound penchav enti anna.. personal theeskoku man :D 

Posted
17 minutes ago, psycopk said:

next CM topic epudu matladaledu ... meeru anukunaru... meeru anukune daniki.. memu confirm cheyataniki chala teda undi

Nenu pulkas ante meerenduku respond ayyaaru ? Just curious

Posted
29 minutes ago, TOM_BHAYYA said:

Ap lo anukunta aithe

ap top 3 list vey okasari 

TOP.jpg

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...