Paidithalli Posted October 13, 2018 Report Posted October 13, 2018 శత్రవు ని చంపి .. తాను చావు నుంచి తప్పించుకున్న బసిరెడ్డి కి వాళ్ళావిడ హారతి ఇచ్చి స్వాగతం పలుకుతుంది .వాడు “పక్కకెళ్ళు “ అని తోసేస్తాడు కళ్ళ ముందే కొడుకు ని చంపేస్తాడు .. బసి రెడ్డి ని చంపేసి .. వీర రాఘవ ఆ కత్తి తో సహా ఈశ్వరి రావు ముందుకు వొస్తాడు వీర రాఘవ ఉయ్యాలా లో కూర్చొని ఉంటె ... లాంగ్ ఆన్ లో కెమెరా ని పెట్టి .. అతడి పైన షాడో వేసి ... చీకటి లో చూపిస్తారు .. వీర అప్పటికే కత్తి ఈశ్వరి రావు కి ఇచ్చాడు .. అదే కత్తితో నువ్వు నరికిన పర్లేదు అని .. ఆమె ఆ కత్తిని వంటింట్లో కత్తిని కడిగినట్టు చాల మాములు గా కడిగేస్తుంది .. అపుడు వీర రాఘవ పైన లైట్ వేసి .. కెమెరా ఆలా క్లోజ్ అప్ తీసుకెళ్తారు.. నువ్వు చేసిన తప్పు ని ఆ తల్లి క్షమించేసిందిరా అబ్బాయి అన్నట్టు .. ఆ నెక్స్ట్ షాట్ ఆవిడా తల్లో పూలు..కుంకుమ బొట్టు పెట్టుకోడం రాఘవ ని చేతి పట్టుకొని తీసుకెళ్లి ఎం తప్పు చెయ్యలేదు అని జనాలకి చెప్పడం “ ఒక విధవరాలు బొట్టు పెట్టుకోడం ఏంటి ?” అని జనాలకి రావొచ్చు .. కానీ ఇన్ని రోజులు మొగుడు ఉండి కూడా ఆవిడా విధవ ల బతికింది ... ఇపుడే ఆమె జీవితం లో అమావాస్య చీకట్లు తొలిగి దీపావళి వెలుగులతో నిండింది అని .. ఒక సన్నివేశం ని నిశితం గా పరిశీలిస్తే ఇంత విషయం అర్ధం అవుతుంది . త్రివిక్రమ్ సినిమా బాలేదు అని ఉండదు.. మనకి అర్ధం కాలేదు కాబట్టి బాలేదని అనుకుంటాం అంతే Quote
SonaParv_522 Posted October 13, 2018 Report Posted October 13, 2018 Paaaaaaaaaaaripondi roiiiiiiiiiiii!!!!!!!!!!! Quote
Paidithalli Posted October 13, 2018 Author Report Posted October 13, 2018 Just now, perugu_vada said: Fans athi started ah Quote
Paidithalli Posted October 13, 2018 Author Report Posted October 13, 2018 2 minutes ago, Greenchilly said: Baboi enti athi Athi em undhi ... Guruji cinemalu janalaki sakkaga ardham avvavu.. kani chala nerchukochu .. andhuke thread vesa Quote
DaleSteyn1 Posted October 13, 2018 Report Posted October 13, 2018 Trivikram gaadu idhi sadivithe nenu teesina tufel cinema lo intha ardham undha naaku teleyakunda anukuntademo 1 Quote
Einstein_Chowdary Posted October 13, 2018 Report Posted October 13, 2018 guruji training tho olympics ku velthe gymnastics lo india ku ekanga Plantinum Medal ichi pada-10gu thar. Quote
perugu_vada Posted October 13, 2018 Report Posted October 13, 2018 11 minutes ago, DaleSteyn1 said: Trivikram gaadu idhi sadivithe nenu teesina tufel cinema lo intha ardham undha naaku teleyakunda anukuntademo Pulkas valla ochina adrushtam adi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.