Jump to content

Recommended Posts

Posted

మాకు 174 సీట్లు… ఇదీ లోకేష్ నమ్మకం

nara-lokesh.jpg

తల్లిందండ్రులు పిల్లలకు… కోట్లు కూడబెట్టి ఇవ్వవచ్చు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, బంగళాలు కొనేసి ఇచ్చివేయవచ్చు. తెలివి ఎవరి సొత్తూ కాదు. కష్టపడాలి. చదువుకోవాలి. తెలుసుకోవాలి. అది మార్కెట్లో కిలోల చొప్పున కొనుక్కుంటే లభించేది కాదు. ఐటీ మంత్రి లోకేష్ తెలివితేటలపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. మౌనంగా ఉంటే, మేథావి అని సరుపుచ్చుకుంటారు. కానీ మాట్లాడినపుడు మాత్రం తెలివి తేటలు బయటపడిపోతాయి.

గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో పవన్ కారణంగానే తెలుగుదేశం అధికార కలశాన్ని అందిపుచ్చుకున్నదనేది అందరికీ తెలిసిందే. ఈ సారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగారు. రేపు జరగబోయే ఎన్నికల్లో 175 సీట్లకూ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే… అసలు విషయం ఏమంటే,

రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ కలిస్తే తెలుగుదేశం పార్టీకి 150 సీట్లు వస్తాయని లోకేష్ చెప్పారు. దీంతో అక్కడున్న దేశం శ్రేణులు పగలబడి నవ్వుకోలేక ముసిముసిగా నవ్వుకున్నారు. అది 150 సీట్లు వస్తాయని అన్నందుకు కాదు… 35 ఏళ్ళు మీదపడినా, లోకేష్  పెద్దగా ఏమీ మారనందుకు. అక్కడితో ఆగకుండా… బీజేపీ కూడా పవన్ – జగన్ లతో కలిస్తే… తెలుగుదేశం పార్టీకి 174 సీట్లు వస్తాయని లోకేష్ చెప్పడం విశేషం.

మొత్తానికి నెటిజెన్లకు మంచి టైమ్ పాస్ టాపిక్ గా మారిపోయారు నారా లోకేష్ గారు. మరి ఆయన్ను భావితరం ముఖ్యమంత్రిగా చూసుకుంటున్న తెలుగుదేశం కార్యకర్తల పరిస్థితి ఏమిటన్నదే  ప్రశ్న

Posted
10 hours ago, tanish_fan said:

Goppa andhra nunchi lepi mingava article ni

Posted
10 minutes ago, jua_java said:

Goppa andhra nunchi lepi mingava article ni

Ye reality lo lolkesh gadilo different angle susi mingava

Posted
10 hours ago, tanish_fan said:

మాకు 174 సీట్లు… ఇదీ లోకేష్ నమ్మకం

nara-lokesh.jpg

తల్లిందండ్రులు పిల్లలకు… కోట్లు కూడబెట్టి ఇవ్వవచ్చు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, బంగళాలు కొనేసి ఇచ్చివేయవచ్చు. తెలివి ఎవరి సొత్తూ కాదు. కష్టపడాలి. చదువుకోవాలి. తెలుసుకోవాలి. అది మార్కెట్లో కిలోల చొప్పున కొనుక్కుంటే లభించేది కాదు. ఐటీ మంత్రి లోకేష్ తెలివితేటలపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. మౌనంగా ఉంటే, మేథావి అని సరుపుచ్చుకుంటారు. కానీ మాట్లాడినపుడు మాత్రం తెలివి తేటలు బయటపడిపోతాయి.

గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో పవన్ కారణంగానే తెలుగుదేశం అధికార కలశాన్ని అందిపుచ్చుకున్నదనేది అందరికీ తెలిసిందే. ఈ సారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగారు. రేపు జరగబోయే ఎన్నికల్లో 175 సీట్లకూ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే… అసలు విషయం ఏమంటే,

రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ కలిస్తే తెలుగుదేశం పార్టీకి 150 సీట్లు వస్తాయని లోకేష్ చెప్పారు. దీంతో అక్కడున్న దేశం శ్రేణులు పగలబడి నవ్వుకోలేక ముసిముసిగా నవ్వుకున్నారు. అది 150 సీట్లు వస్తాయని అన్నందుకు కాదు… 35 ఏళ్ళు మీదపడినా, లోకేష్  పెద్దగా ఏమీ మారనందుకు. అక్కడితో ఆగకుండా… బీజేపీ కూడా పవన్ – జగన్ లతో కలిస్తే… తెలుగుదేశం పార్టీకి 174 సీట్లు వస్తాయని లోకేష్ చెప్పడం విశేషం.

మొత్తానికి నెటిజెన్లకు మంచి టైమ్ పాస్ టాపిక్ గా మారిపోయారు నారా లోకేష్ గారు. మరి ఆయన్ను భావితరం ముఖ్యమంత్రిగా చూసుకుంటున్న తెలుగుదేశం కార్యకర్తల పరిస్థితి ఏమిటన్నదే  ప్రశ్న

bl@stbl@stbl@stbl@stbl@st

Posted
3 minutes ago, SonaParv_522 said:

Aa lose ayye okka seat Lokesh bob de ayyuntadi @3$%

LoL.1q

Posted
59 minutes ago, SonaParv_522 said:

Aa lose ayye okka seat Lokesh bob de ayyuntadi @3$%

contest chesthada assalu lokesh babu. naaku doubt ee. 

Posted
Just now, snoww said:

contest chesthada assalu lokesh babu. naaku doubt ee. 

contest cheyalsina avasaram ledu maa lokesh babu ki, direct CM kurchi ne 2019 lo Cm4IBY.gif

Posted
27 minutes ago, AlaElaAlaEla said:

contest cheyalsina avasaram ledu maa lokesh babu ki, direct CM kurchi ne 2019 lo Cm4IBY.gif

😂😂😂 deenamma comedy aa gif lo pillalu peacok feather teesesi Bolli pic petkodam edithey unde....Peakss

Posted
1 hour ago, AlaElaAlaEla said:

contest cheyalsina avasaram ledu maa lokesh babu ki, direct CM kurchi ne 2019 lo Cm4IBY.gif

gifCITI_c$y

Posted

174 seats maave.. Chandranna rajyame malli

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...