Einstein_Chowdary Posted October 16, 2018 Report Share Posted October 16, 2018 1 hour ago, AlaElaAlaEla said: contest cheyalsina avasaram ledu maa lokesh babu ki, direct CM kurchi ne 2019 lo Elections tharuvatha scene ilaa untademo Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted October 16, 2018 Report Share Posted October 16, 2018 1 minute ago, Einstein_Chowdary said: Elections tharuvatha scene ilaa untademo vadi manana vadu tomoato chutney serve cheskuntuntee..sanka nakinchesaru ga papam Quote Link to comment Share on other sites More sharing options...
TopLechipoddi Posted October 17, 2018 Report Share Posted October 17, 2018 19 hours ago, tanish_fan said: మాకు 174 సీట్లు… ఇదీ లోకేష్ నమ్మకం October 12, 2018 at author FacebookTwitterGoogle+WhatsApp తల్లిందండ్రులు పిల్లలకు… కోట్లు కూడబెట్టి ఇవ్వవచ్చు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, బంగళాలు కొనేసి ఇచ్చివేయవచ్చు. తెలివి ఎవరి సొత్తూ కాదు. కష్టపడాలి. చదువుకోవాలి. తెలుసుకోవాలి. అది మార్కెట్లో కిలోల చొప్పున కొనుక్కుంటే లభించేది కాదు. ఐటీ మంత్రి లోకేష్ తెలివితేటలపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. మౌనంగా ఉంటే, మేథావి అని సరుపుచ్చుకుంటారు. కానీ మాట్లాడినపుడు మాత్రం తెలివి తేటలు బయటపడిపోతాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో పవన్ కారణంగానే తెలుగుదేశం అధికార కలశాన్ని అందిపుచ్చుకున్నదనేది అందరికీ తెలిసిందే. ఈ సారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగారు. రేపు జరగబోయే ఎన్నికల్లో 175 సీట్లకూ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే… అసలు విషయం ఏమంటే, రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ కలిస్తే తెలుగుదేశం పార్టీకి 150 సీట్లు వస్తాయని లోకేష్ చెప్పారు. దీంతో అక్కడున్న దేశం శ్రేణులు పగలబడి నవ్వుకోలేక ముసిముసిగా నవ్వుకున్నారు. అది 150 సీట్లు వస్తాయని అన్నందుకు కాదు… 35 ఏళ్ళు మీదపడినా, లోకేష్ పెద్దగా ఏమీ మారనందుకు. అక్కడితో ఆగకుండా… బీజేపీ కూడా పవన్ – జగన్ లతో కలిస్తే… తెలుగుదేశం పార్టీకి 174 సీట్లు వస్తాయని లోకేష్ చెప్పడం విశేషం. మొత్తానికి నెటిజెన్లకు మంచి టైమ్ పాస్ టాపిక్ గా మారిపోయారు నారా లోకేష్ గారు. మరి ఆయన్ను భావితరం ముఖ్యమంత్రిగా చూసుకుంటున్న తెలుగుదేశం కార్యకర్తల పరిస్థితి ఏమిటన్నదే ప్రశ్న Veedokadu, muddha pappu gadu. Money nunchi waste tayarucheyatam lo manchi engineer....rehab ki pampandra babu... Quote Link to comment Share on other sites More sharing options...
Navyandhra Posted October 17, 2018 Report Share Posted October 17, 2018 Quote Link to comment Share on other sites More sharing options...
tables Posted October 17, 2018 Report Share Posted October 17, 2018 Aa 1 seat pulivendula ata, adi jaggad ki vadilesaru Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.