LazyRaj Posted October 18, 2018 Report Posted October 18, 2018 11 hours ago, snoww said: ప్రజలతో సీఎం మాటామంతి ఇలా.. చంద్రబాబు: ఇంత పెద్ద విపత్తులో ఉన్న మిమ్మల్ని పలకరించడానికి కేంద్రం నుంచి ఎవరన్నా వచ్చారా? కనీసం ఒక పత్రికా ప్రకటనైనా ఇచ్చారా? డబ్బులిచ్చారా? బాధితులు: లేదు.. లేదు. ఎవరూ రాలేదు. ఒక్క పైసా ఇవ్వలేదు. నిన్న రాజ్‌నాథ్‌సింగ్ గుంటూరు వచ్చి సమావేశం పెట్టారు. ఇక్కడికి వచ్చారా? రాలేదు.. రాలేదు. మనకు ఇంత అన్యాయం జరిగితే రావాలా వద్దా తమ్ముళ్లు.. ఇది న్యాయమా? రావాలి... రావాలి. రాకపోవడం అన్యాయం. అలాంటప్పుడు ఈ పార్టీని ఏం చేయాలి? మోదీ మనకు అన్యాయం చేస్తున్నాడు. తరిమి కొట్టాలి. మన జిల్లాలో ఇంత పెద్ద విపత్తు వచ్చింది.. వైకాపా నాయకుడు వచ్చాడా తమ్ముళ్లూ? లేదులేదు.. రాలేదు.. రాలేదు. vayyo entidi evadu rastunnadu ilantivanni Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.