littlestar Posted October 19, 2018 Report Posted October 19, 2018 Sir Ravinda Jadeja la Sir CBN aa Quote
snoww Posted October 19, 2018 Report Posted October 19, 2018 తుపాన్ ప్రభావం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తుగా సముద్రాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. తిత్లీ తుపాన్ ధాటికి దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో బుధవారం ఆయన పర్యటించారు. ముందుగా టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రత్యేక హెలికాప్టర్లో దిగారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్‌లో జాతీయ రహదారి మీదుగా బొప్పాయిపురం, కొత్తపేట, కోటబొమ్మాళి, సీతన్నపేట, సంతబొమ్మాళి, హెచ్‌ఎన్‌పేట, జగన్నాథపురం, వడ్డితాండ్ర, ఎన్.జగన్నాథపురం, నౌపడ మీదుగా టెక్కలి వరకు పర్యటన సాగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తుపాన్ వల్ల నష్టపోయిన ప్రాంతాలకు పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పారు. కొందరు తన దగ్గర తొడలు కొడుతున్నారని, ఆవలిస్తే తాను పేగులు లెక్కపెడతానని తీవ్రంగా హెచ్చరించారు. ‘సాక్షి’ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని, తననేం చేయలేరన్నారు. Quote
gilly Posted October 19, 2018 Report Posted October 19, 2018 1 minute ago, snoww said: తుపాన్ ప్రభావం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తుగా సముద్రాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. తిత్లీ తుపాన్ ధాటికి దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో బుధవారం ఆయన పర్యటించారు. ముందుగా టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రత్యేక హెలికాప్టర్లో దిగారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్‌లో జాతీయ రహదారి మీదుగా బొప్పాయిపురం, కొత్తపేట, కోటబొమ్మాళి, సీతన్నపేట, సంతబొమ్మాళి, హెచ్‌ఎన్‌పేట, జగన్నాథపురం, వడ్డితాండ్ర, ఎన్.జగన్నాథపురం, నౌపడ మీదుగా టెక్కలి వరకు పర్యటన సాగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తుపాన్ వల్ల నష్టపోయిన ప్రాంతాలకు పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పారు. కొందరు తన దగ్గర తొడలు కొడుతున్నారని, ఆవలిస్తే తాను పేగులు లెక్కపెడతానని తీవ్రంగా హెచ్చరించారు. ‘సాక్షి’ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని, తననేం చేయలేరన్నారు. how rey................................ Quote
Sachin200 Posted October 19, 2018 Report Posted October 19, 2018 1 minute ago, snoww said: తుపాన్ ప్రభావం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తుగా సముద్రాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. తిత్లీ తుపాన్ ధాటికి దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో బుధవారం ఆయన పర్యటించారు. ముందుగా టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రత్యేక హెలికాప్టర్లో దిగారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్‌లో జాతీయ రహదారి మీదుగా బొప్పాయిపురం, కొత్తపేట, కోటబొమ్మాళి, సీతన్నపేట, సంతబొమ్మాళి, హెచ్‌ఎన్‌పేట, జగన్నాథపురం, వడ్డితాండ్ర, ఎన్.జగన్నాథపురం, నౌపడ మీదుగా టెక్కలి వరకు పర్యటన సాగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తుపాన్ వల్ల నష్టపోయిన ప్రాంతాలకు పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పారు. కొందరు తన దగ్గర తొడలు కొడుతున్నారని, ఆవలిస్తే తాను పేగులు లెక్కపెడతానని తీవ్రంగా హెచ్చరించారు. ‘సాక్షి’ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని, తననేం చేయలేరన్నారు. Visionary leader ki edhanna possible Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.