Jump to content

Recommended Posts

Posted

యల్లో మీడియా: అప్పుడే పాట మారిందండోయ్…!!

Yellow Media | telugu.newsof9.com

తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత, వీరికి అనుబంధంగా ఉన్న యల్లో మీడియా బృందాలు… ఎంత చక్కగా పని చేస్తాయో చూస్తే ముచ్చటేస్తుంది. అందులో మళ్లీ కొండంత నిబద్ధత. మీరిలా చేయండి అని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ మీడియాకీ చెప్పనక్కర్లేదు కూడా. ఆయన అలా ఢిల్లీలో పత్రికా విలేకరులతో మాట్లాడుతుండగానే మీడియా వాళ్లకు పరిస్థితి అర్థమవుతుంది. వెంటనే సంపాదకీయాలు తయారవుతూనే ఉంటాయి. అదేమిటో చంద్రబాబు పేరు చెప్పగానే కలం అలవోగా పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. అప్పటి వరకూ భాజపాని నెత్తకెత్తుకున్న యల్లో మీడియాకు ఇపుడు కాషాయ రంగును చూసినా, కమలాన్ని చూసినా, భాజపాని చూసినా వళ్లు మండిపోతున్నది. అంతే. చంద్రబాబుకు మండితే…. ఇక్కడ వీళ్లకూ మండిపోతుంది. ఆయన ఏకంగా మోడీని దించిపారేస్తాం అంటూ సవాలు చేసి వచ్చారు. కేవలం మోడీ, అమిత్ షా అనే ఇద్దరి కోసం వ్యవస్థలను కోల్పోవాల్సిన అవసరం ఉందంటారా అంటూ అమాయకంగా ప్రజల్ని ప్రశ్నించింది. అదే భాజపా, తెలుగుదేశం ఇంకా ఇప్పటికీ విడిపోకుండా జతగా ఉంటే… ఈ మాటలు రాసేవా? ఛస్తే రాయవు. అక్కడ చంద్రబాబు స్విచ్చు నొక్కాలి. అన్ని ప్రాంతాల్లో ఉన్న మీటలు ఆన్ అవుతాయి. యల్లో మీడియా ఏమిటి, ఎంపీలూ, ఎమ్మెల్యేలూ, పార్టీ కార్యకర్తలు అందరిదీ ఒకటే మాట. ఒకటే బాట. ప్రధాని పదవిలో ఉన్న వారికి ప్రజలకు ప్రేమ ఉండాలి కానీ భయం కాదు.. రాయండి.. మీ ఇష్టం. భాజపా ఫ్రెండ్లీ పార్టీగా ఉంటే ఒక మాట. ఇపుడు మరో మాట.

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే నిప్పులు చేరిగేసేవారు యల్లో పత్రికలన్నీ కూడా. ఇపుడు పరిస్థితులు మారి… గత్యంతరలేక తెలంగాణలో కాంగ్రెస్ తో పాటు కలిసి పని చేయాల్సిన దుస్థితి తెలుగుదేశానికి వచ్చింది. దీనికి చంద్రబాబు ఏం చెప్పారో తెలుసా? డెమక్రాటిక్ కంపల్షన్స్. ప్రజాస్వామ్య అనివార్యత అని. పార్టీ బలహీనపడి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నామన్న మాట నోటి వెంట రాదు. తెలుగుదేశం నాయకులపై దాడులు చేస్తే, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లు లెక్క. ఇంత జిత్తులమారితనం మరెక్కడైనా ఉంటుందా? రాహుల్ గాంధీ ఇపుడు యల్లో మీడియాకి ‘‘రాముడు మంచి బాలుడు’’ అయిపోయాడని తెలుసా? జాగ్రత్తగా యల్లో మీడియాని చదవండి. మీకే అర్థమైపోతుంది. మొన్న సంగారెడ్డికి రాహుల్ వచ్చినపుడు.. న్యాయవ్యవస్థ గురించి రాహుల్ చేసిన కామెంట్ల గురించి రాసి… యూపీఏ అధికారంలో ఉన్నపుడు తమకు ఏం కావాలో అడిగేవాళ్లు కానీ… ప్రత్యర్థులను శిక్షించేవారు కాదట… ఇదీ రెచ్చిపోయి మరీ రాసింది. జగన్ పార్టీ పెట్టినపుడు సోనియాగాంధీ ఏం చేసిందేమిటి? తెలుగు ప్రజలకు తెలియదా. ఇపుడు కాంగ్రెస్ వ్యవస్థలను కాపాడుతుంటే, భాజపా వ్యవస్థలను పాడుచేస్తోందని రాయలి. ప్రజల మెదళ్లకు పచ్చ ఆలోచనలు ఎక్కాంచాలి. ఇవన్నీ ఎందుకంటే… అధికారంలో ఆ ఒక్క సామాజిక వర్గమే ఉండాలి. అదీ దీని వెనుకున్న బృహత్ ప్రణాళిక. 1960ల్లోనే… ఆ సామాజిక వర్గం బ్రాహ్మణీకం నడ్డి విరిగగొట్టింది. వాళ్లే మంత్రాలు నేర్చుకుని పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. చెప్పుల వ్యాపారం చేస్తే… క్యాష్ అండ్ క్యారీ… నష్టాలు రావని తేల్చారు. అన్ని పార్టీల్లో చేరిపోయారు…. ఆఖరికి ఆరెస్సెస్ లోకి కూడా చొచ్చుకుపోయారు. కమ్యూనిజం, క్యాపిటలిజం, హేతువాదం, నాస్తికవాదం అన్నింటిలోనూ ఉన్నారు. సీపీఐ, సీపీఎం… సీపీఐఎంఎల్… అన్నింటిలోనూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నారు. అందుకే ఒక గ్రాండ్ డిజైన్ ప్రకారం… పనులు నడిచిపోతూ ఉంటాయి. చంద్రబాబు కనుసైగ చేస్తే చాలు.. శాటిలైట్ సిగ్నల్ మాదిరి అన్ని రంగాలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి. దటీజ్ చంద్రబాబు. దటీజ్ యల్లో మీడియా. ఇక భాజపా మంచిదికాదనీ, వ్యవస్థలను నాశనం చేస్తుందని, రాహుల్ గాంధీ మంచివాడనీ, సోనియా గాంధీ దేవత అనీ… ఇలా వారి భాష మారిపోతుంది. కావాలంటే రోజూ మీరు యల్లో మీడియా చదువుతారు… చూస్తుంటారు కదా.. ఓ కన్నేయండి. చదువుకోవడానికి అవే ఉన్నాయి. మరో ప్రత్యామ్నాయం లేదు. వచ్చే వరకూ తప్పుదు. తస్మాత్ జాగ్రత్త.

Posted

CBN is already licking Rahul Gandhi's arsehole in TG.. Slowly he will start licking in AP as well..

Posted
1 hour ago, Sachin200 said:

Sivaji great , nakka topou antu vastadu futureofandhra 

Adu nijzam ga adi pellannii akka ni kuda Lokesh gadi bed meda paduko ettataniki ready kula gajji kukka

Posted
23 minutes ago, 4th_lion said:

Adu nijzam ga adi pellannii akka ni kuda Lokesh gadi bed meda paduko ettataniki ready kula gajji kukka

Ayyo , Endi bro e range lo tittesavu .. but valla slavery chuste alane vundi 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...