ARYA Posted November 1, 2018 Report Posted November 1, 2018 #CBNInDelhi దిల్లీ వేదికగా భాజపాపై సమరశంఖం పూరించిన తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ‘జాతిని రక్షిద్దాం... ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం’ అనే నినాదంతో ఎన్డీయే వ్యతిరేక పక్షాలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు స్వయంగా నడుం కట్టారు. మోడీ నిరంకుశ పాలన వలన దేశంలోని వ్యవస్థలన్నీ కూలిపోతున్నాయి. భాజపాయేతర ప్రభుత్వాలపై కక్షతో వ్యవహరిస్తోన్న మోడీ కుంచిత భావాలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. అన్నిటికన్నా ముఖ్యంగా మోడీ వివక్ష పూరిత వ్యవహారాలతో తెలుగు వారికి అడుగడుగునా అవమానం జరుగుతోంది. భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో మూడో స్థానంలో ఉన్న తెలుగుకు స్టాచు ఆఫ్ యూనిటీ వద్ద గుర్తింపు లభించకపోవడం నిన్నటికి నిన్న మనం చూసిందే. ''తెలుగు వారి ఆత్మగౌరవవానికి ఎవరి వల్ల ఇబ్బంది తలెత్తినా పోరాడాల్సిందే'' అన్న సంకల్పంతో చంద్రబాబు భాజపా వ్యతిరేక శక్తులను ఒకే వేదిక మీదకు తీసుకురావడం కోసం ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్నూ అందులో భాగస్వామిని చేసేందుకు సిద్ధమయ్యారు. బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీఎస్, డీఎంకే, అన్నాడీఎంకే, సమాజ్వాదీ, ఎన్సీపీ, వామపక్షాలు తదితర పార్టీ నేతలందరితోనూ చర్చలు జరుపుతున్నారు. ఇది దేశ రాజకీయాల్లో మరో సరికొత్త చరిత్ర కానుంది. Quote
JambaKrantu Posted November 1, 2018 Report Posted November 1, 2018 Lol #pulkapussies #pappugandhibjbynakka Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.