Jump to content

Frequency of meeting ministers - Siggu techukondi Bodi and shoe gadini support chese chillar batch

Recommended Posts

Posted

11 సార్లు ప్రధానిని కలిసాడు ప్రత్యేక హోదా కోసం..నోట్ల రద్దు పరిణామాలని ఫేస్ చేయలేక మోడీ పిలిస్తే అందులో రెండు సార్లు ..ప్రత్యేక హోదా ఇచ్చాడా మోడీ..??

17 సార్లు ఆర్థిక మంత్రిని కలిసాడు16,000 కోట్ల రెవెన్యూ లోటుని పూడ్చమని..రెవెన్యూ లోటు ని కవర్ చేయటానికి ఏమైనా నిధులు ఇచ్చాడా జైట్లీ..3000 కోట్లు ఇచ్చి ఇక ఇంతే అన్నారు..

9 సార్లు హోమ్ మంత్రిని కలిసాడు షెడ్యూల్ 9,10 లో ఉన్న కేంద్ర సంస్థలని విభజించమని..అదైనా చేశారా..??లేదే..

...

7 సార్లు పట్టణాభివృద్ధి శాఖామంత్రిని కలిసాడు.. కొన్ని ఇళ్ళు కొన్ని నిధులు సాదించుకున్నాడు..అక్కడ ఉన్నది వెంకయ్య కాబట్టి అదైనా జరిగింది.

7 సార్లు జలవనరుల శాఖామంత్రిని కలిసాడు..పోలవరం నిధుల కోసం..పోలవరం ఆగకుండా చూడటం కోసం..ఉమాభారతి ఉన్నంత వరకు కాస్త కుదురుగా సాగినా ఆమెని మార్చి గడ్కరీ కి ఇచ్చి ఇబ్బందులు పెట్టాలి అనుకుంటే నాగ్పూర్ వెళ్లి మరీ కలిసాడు..సరే అదైన చక్కగా చేశారా అంటే పునరావాసం మాకు సబందం లేదు అని మెలిక పెట్టారు..

5 సార్లు పర్యావరణ శాఖామంత్రి ని కలిసాడు..అమరావతికి పర్యావరణ అనుమతుల కోసం..ఇంకా కొర్రెలు పెడుతూనే వున్నారు..

4 సార్లు గ్రామీణాభివృద్ధి శాఖామంత్రిని కలిసాడు..నరేగా నిధుల కోసం..విజయసాయిరెడ్డి,yv సుబ్బారెడ్డి లెటర్స్ బూచిగా చూపి ఉపాధి నిధులు ఆపేస్తే వెళ్లి నివేదికలు ఇచ్చాడు..నరేగా నిధుల ఉపయోగం లో దేశం లో అందరికంటే ముందు నిలిచాడు..ఎన్నో అవార్డులు సాధించాడు

4 సార్లు రైల్వే మినిష్టర్ ని కలిసాడు రైల్వే జోన్ కోసం..ఇచ్చారా లేదు కదా..

3సార్లు బీజేపీ అధ్యక్షుడిని కలిశారు..పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తుంటే వెళ్లి ప్రశ్నించాడు..ఎం పీకారు..పొత్తు ధర్మానికి తూట్లు పొడిచి A2 గాడితో కలసి కుట్రలు చేసి ఆయన ప్రభుత్వాన్నే కూలదోయలని చూసారు..

3 సార్లు మానవ వనరులశాఖ మంత్రిని కలిసాడు.విభజన చట్టం ప్రకారం రాష్ట్రం లో ఏర్పాటు చేయవలసిన కేంద్ర విద్యాసంస్థ విషయం లో..12000 కోట్ల విలువైన భూములు ఇచ్చాడు..కానీ ఈ రోజుకి కేంద్ర విద్యాసంస్థల నిర్మాణం జరగకపోగా ఇంకో 5 ఏళ్ళు మిగిలి ఉంది కదా అనే మీ చిత్తశుద్ధిని ప్రశ్నించాడు.

2సార్లు పెట్రోలియం శాఖామంత్రిని కలిసాడు..పెట్రోలియం కాంప్లెక్స్ ఏర్పాటుకి కొర్రీలు పెడుతుంటే..అదైనా ఇచ్చారా లేదే..లేకపోగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులని మహారాష్ట్రకు తరలించుకుపోవాలని కుట్ర చేశారు.

2సార్లు విద్యుత్ శాఖామంత్రిని కలిసాడు..నిరంతర విద్యుత్ కోసం..ఎనర్జీ ఎఫిషిఎన్సీ లో దేశానికే ఆదర్శంగా నిలిచాడు.

నోట్ల రద్దు చేసి దేశాన్ని దుర్భిక్షం ముంగిట నిలబడితే 1 సారి rbi గవర్నర్ ని కలసి నోట్ల రద్దు భారి నుండి దేశాన్ని కాపాడాడు..

ఫైబర్ నెట్ కోసం టెలికం మంత్రిని ఒకసారి..గిట్టుబాటుదరల కోసం వ్యవసాయ మంత్రిని ఒకసారి కలిసాడు..

మొత్తం 77 సార్లు కేంద్రం లో వివిధ శాఖల మంత్రులని కలసి విజ్ఞాపణలు చేసినా రాష్ట్రం కోసం సహనం తో పొత్తు ధర్మం పాటించి అన్ని అవమానాలు మోసినా ఎప్పుడూ గీత దాటలేదు..తెలుగు జాతిని పూర్తిగా చిన్నచూపు చూస్తున్న మోడీ షా లకి ఎన్నో సార్లు చెప్పి చూసాడు వినలా..హెచ్చరించాడు మీరు పట్టించుకోలా..ఇప్పుడు ఎదురు తిరిగాడు..మీరు గుక్క పెట్టి ఎడుస్తున్నారు..

మీ ఏడుపులు ఇప్పుడు మేము ఎంజాయ్ చేస్తున్నాం..

No automatic alt text available.

  • Replies 34
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TheBrahmabull

    6

  • Sachin200

    6

  • jesse_bb

    3

  • snoww

    3

Popular Days

Top Posters In This Topic

Posted

Mee kulagajji and edupulu pakkana petti reality lo CBN hardwork and how he is fighting for state choodandi..

Posted

Image may contain: 7 people, people smiling, people standing

సమస్యలు వచ్చినప్పుడు కలుపుకు పోవటమే నాయకుడి లక్షణం.అంతక ముందు ఏం జరింగిందో మనకు అనవసరం,రేపు మనకు కావాల్సింది మనం వెతకటం మనకు ముఖ్యం.మనరాష్ట్ర అభివృద్ధి కోసం. చంద్రబాబు గారి వెంటే మనం..జనం

Posted
1 minute ago, sarkaar said:

11 సార్లు ప్రధానిని కలిసాడు ప్రత్యేక హోదా కోసం..నోట్ల రద్దు పరిణామాలని ఫేస్ చేయలేక మోడీ పిలిస్తే అందులో రెండు సార్లు ..ప్రత్యేక హోదా ఇచ్చాడా మోడీ..??

17 సార్లు ఆర్థిక మంత్రిని కలిసాడు16,000 కోట్ల రెవెన్యూ లోటుని పూడ్చమని..రెవెన్యూ లోటు ని కవర్ చేయటానికి ఏమైనా నిధులు ఇచ్చాడా జైట్లీ..3000 కోట్లు ఇచ్చి ఇక ఇంతే అన్నారు..

9 సార్లు హోమ్ మంత్రిని కలిసాడు షెడ్యూల్ 9,10 లో ఉన్న కేంద్ర సంస్థలని విభజించమని..అదైనా చేశారా..??లేదే..

...

7 సార్లు పట్టణాభివృద్ధి శాఖామంత్రిని కలిసాడు.. కొన్ని ఇళ్ళు కొన్ని నిధులు సాదించుకున్నాడు..అక్కడ ఉన్నది వెంకయ్య కాబట్టి అదైనా జరిగింది.

7 సార్లు జలవనరుల శాఖామంత్రిని కలిసాడు..పోలవరం నిధుల కోసం..పోలవరం ఆగకుండా చూడటం కోసం..ఉమాభారతి ఉన్నంత వరకు కాస్త కుదురుగా సాగినా ఆమెని మార్చి గడ్కరీ కి ఇచ్చి ఇబ్బందులు పెట్టాలి అనుకుంటే నాగ్పూర్ వెళ్లి మరీ కలిసాడు..సరే అదైన చక్కగా చేశారా అంటే పునరావాసం మాకు సబందం లేదు అని మెలిక పెట్టారు..

5 సార్లు పర్యావరణ శాఖామంత్రి ని కలిసాడు..అమరావతికి పర్యావరణ అనుమతుల కోసం..ఇంకా కొర్రెలు పెడుతూనే వున్నారు..

4 సార్లు గ్రామీణాభివృద్ధి శాఖామంత్రిని కలిసాడు..నరేగా నిధుల కోసం..విజయసాయిరెడ్డి,yv సుబ్బారెడ్డి లెటర్స్ బూచిగా చూపి ఉపాధి నిధులు ఆపేస్తే వెళ్లి నివేదికలు ఇచ్చాడు..నరేగా నిధుల ఉపయోగం లో దేశం లో అందరికంటే ముందు నిలిచాడు..ఎన్నో అవార్డులు సాధించాడు

4 సార్లు రైల్వే మినిష్టర్ ని కలిసాడు రైల్వే జోన్ కోసం..ఇచ్చారా లేదు కదా..

3సార్లు బీజేపీ అధ్యక్షుడిని కలిశారు..పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తుంటే వెళ్లి ప్రశ్నించాడు..ఎం పీకారు..పొత్తు ధర్మానికి తూట్లు పొడిచి A2 గాడితో కలసి కుట్రలు చేసి ఆయన ప్రభుత్వాన్నే కూలదోయలని చూసారు..

3 సార్లు మానవ వనరులశాఖ మంత్రిని కలిసాడు.విభజన చట్టం ప్రకారం రాష్ట్రం లో ఏర్పాటు చేయవలసిన కేంద్ర విద్యాసంస్థ విషయం లో..12000 కోట్ల విలువైన భూములు ఇచ్చాడు..కానీ ఈ రోజుకి కేంద్ర విద్యాసంస్థల నిర్మాణం జరగకపోగా ఇంకో 5 ఏళ్ళు మిగిలి ఉంది కదా అనే మీ చిత్తశుద్ధిని ప్రశ్నించాడు.

2సార్లు పెట్రోలియం శాఖామంత్రిని కలిసాడు..పెట్రోలియం కాంప్లెక్స్ ఏర్పాటుకి కొర్రీలు పెడుతుంటే..అదైనా ఇచ్చారా లేదే..లేకపోగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులని మహారాష్ట్రకు తరలించుకుపోవాలని కుట్ర చేశారు.

2సార్లు విద్యుత్ శాఖామంత్రిని కలిసాడు..నిరంతర విద్యుత్ కోసం..ఎనర్జీ ఎఫిషిఎన్సీ లో దేశానికే ఆదర్శంగా నిలిచాడు.

నోట్ల రద్దు చేసి దేశాన్ని దుర్భిక్షం ముంగిట నిలబడితే 1 సారి rbi గవర్నర్ ని కలసి నోట్ల రద్దు భారి నుండి దేశాన్ని కాపాడాడు..

ఫైబర్ నెట్ కోసం టెలికం మంత్రిని ఒకసారి..గిట్టుబాటుదరల కోసం వ్యవసాయ మంత్రిని ఒకసారి కలిసాడు..

మొత్తం 77 సార్లు కేంద్రం లో వివిధ శాఖల మంత్రులని కలసి విజ్ఞాపణలు చేసినా రాష్ట్రం కోసం సహనం తో పొత్తు ధర్మం పాటించి అన్ని అవమానాలు మోసినా ఎప్పుడూ గీత దాటలేదు..తెలుగు జాతిని పూర్తిగా చిన్నచూపు చూస్తున్న మోడీ షా లకి ఎన్నో సార్లు చెప్పి చూసాడు వినలా..హెచ్చరించాడు మీరు పట్టించుకోలా..ఇప్పుడు ఎదురు తిరిగాడు..మీరు గుక్క పెట్టి ఎడుస్తున్నారు..

మీ ఏడుపులు ఇప్పుడు మేము ఎంజాయ్ చేస్తున్నాం..

No automatic alt text available.

🤐

Posted

vote ki note case la kosam kalisthe kooda kashtapaddadu ani list ko eskuni memu mundhukupovali anamata Mitron

Posted
6 minutes ago, sarkaar said:

Mari ivani vallu istane avutaye Ani munde cheppochu ga , elections mundu 

Chese ranku tananaki justification 

Mee yellow bathukulu ante 

Pakkalu estaru and esaka Telugu Atma gouravam kosam pakkalu esam antaru 

Posted

inni sarlu kanipisina pani cheyyinchukone capacity leni leader ani antaam.

intha daaniki malli delhi chakram thipputham ani dialogs enduku. 

Posted
8 minutes ago, Sachin200 said:

Mari ivani vallu istane avutaye Ani munde cheppochu ga , elections mundu 

Chese ranku tananaki justification 

Mee yellow bathukulu ante 

Pakkalu estaru and esaka Telugu Atma gouravam kosam pakkalu esam antaru 

era nuvvu mee intlo pakkalu ese panulu anadaru chestharu anukontava pilli bithiri lambdesh ga..

G moosuko koorso. life long edupugottu edava lekka unnav. chillar davadesh ga..

Posted
14 minutes ago, DaleSteyn1 said:

vote ki note case la kosam kalisthe kooda kashtapaddadu ani list ko eskuni memu mundhukupovali anamata Mitron

evadiki cheppakunda overnight bags pack chesi ummadi rajadhani nundi lagetukkoni parigettadu

Posted
1 minute ago, dasara_bullodu said:

evadiki cheppakunda overnight bags pack chesi ummadi rajadhani nundi lagetukkoni parigettadu

avanni matladaku modi meedha yudham chesad ani dambeekalu palakali sagam delhi trips vote ki note and polavaram works lo paisal mingi padesaru avi sardukodanike

Posted
20 minutes ago, sarkaar said:

Image may contain: 7 people, people smiling, people standing

సమస్యలు వచ్చినప్పుడు కలుపుకు పోవటమే నాయకుడి లక్షణం.అంతక ముందు ఏం జరింగిందో మనకు అనవసరం,రేపు మనకు కావాల్సింది మనం వెతకటం మనకు ముఖ్యం.మనరాష్ట్ర అభివృద్ధి కోసం. చంద్రబాబు గారి వెంటే మనం..జనం

bl@st

20 yella kindha mee mama PV, Rajiv ni united front ki oppinchadante adhi avasaram ..

Nedu Nuvvu rahul tho kalisavante adhi lakshanam

inko padhelayya lokesh babu kuda congress tho kalisthe adhi varasathwam

party lani pakkanapetti Nuvvu chese porataniki  sambaramavthundhi chandranna

Posted
45 minutes ago, jesse_bb said:

era nuvvu mee intlo pakkalu ese panulu anadaru chestharu anukontava pilli bithiri lambdesh ga..

G moosuko koorso. life long edupugottu edava lekka unnav. chillar davadesh ga..

Dng** pick fruit ga , chillar edhava nuvvu nee bathuku 

Nee puttuka chepav ga , poi Pani choosko Ra 

Kukka la morigav , edho matladatav

Posted
1 hour ago, DaleSteyn1 said:

vote ki note case la kosam kalisthe kooda kashtapaddadu ani list ko eskuni memu mundhukupovali anamata Mitron

Hahaha cry baby cryyy

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...