Jump to content

Recommended Posts

Posted

నిజం ఒప్పుకున్న KVP చిరంజీవి

chiru-in-temple05.jpg

Source: http://www.andhravilas.com/movienews.asp?id=105712

ప్రజారాజ్యం పార్టీ అధినేత ఇప్పటికీ ఒక్క నిజాన్ని మాత్రం అంగీకరించారు. దానికి ఆయనను అభినందించాలి. పార్టీలో అసంతృప్తి ఉన్న మాట నిజామని  ఒప్పుకున్నారు.  అయితే వలసలు మాత్రం పచ్చి అబద్దం అని తేల్చి చెప్పారు. 

  చిరంజీవి పార్టీలోని అసంతృప్తి  ని అంగీకరించినా అంగీకరించకపోయినా ఆది నిజామని పార్టీకి చెందిన నేతలు చేస్తున్న ప్రకటనలే నిదర్శనం.  వలసలు గురించి ఆయన చెబుతున్న మాటలు మాత్రం  అబద్దం అని చెప్పాలి.

పార్టీలోకి వలస వచ్చిన వారిలో అసంతృప్తి తో ఉన్నవారిలో చాలా మంది బైటికి వెళ్ళి పోవడానికి ఇప్పటికే రంగం సిద్దం చేసుకుంటున్నారు.  తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు.    ఈ విషయం కూడా చిరంజీవికి తెలుసు.

ఏమైన పార్టీ నేతల్లో  అసంతృప్తికి కారణాలు తెలుసుకొని వాటిని పరిష్కరించుకోవడానికి  కృషి చేస్తామని వలసలు వేళల్ కుండా చూస్తామని చెప్పడం అభినందనీయం.  పార్టీ ఐదేళ్ళు  బతికి బట్ట కట్టాలంటే  ఇప్పటికైనా చిరంజీవి జాగ్రతలు తీసుకోవాలి

Posted

monkeydanceds monkeydanceds monkeydanceds

blast

@3$% @3$% @3$% @3$% @3$% blast

×
×
  • Create New...