MuPaGuNa Posted November 12, 2018 Author Report Posted November 12, 2018 dont forget to read comments ......... Quote
MuPaGuNa Posted November 12, 2018 Author Report Posted November 12, 2018 aarojullo yelloe media, pulkalu veedini thopu thurumu chesaru... Quote
MuPaGuNa Posted November 12, 2018 Author Report Posted November 12, 2018 నిన్న సాక్షి మరియు అరబిందో ఆస్తుల కేసులో ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువరించింది . కేసుని కొట్టివేస్తూ అక్రమంగా ఆస్తులు అటాచ్లు చేశారని ఈడీని ట్రిబ్యునల్ తీవ్రంగా తప్పుపట్టింది . కేసు కొట్టివేస్తూ ట్రిబ్యునల్ ఈడీని అడిగిన ప్రశ్నలు -- -- ఎవరైనా 21 కోట్లు లాభం కోసం 29 కోట్లు పెట్టుబడులు పెడతారా ? అసలు మీరు చేసిన ఈ ఆరోపణని ఎలా సమర్ధించుకొంటారు ? -- జగన్ , సాయిరెడ్డి లు ఇన్వెస్టర్లని మోసం చేసి పెట్టుబడులు పెట్టించారని ఈడీ ఆరోపణ .. ఒకవేళ ఇదే ఆరోపణ నిజమనుకొంటే ఆ ఇన్వెస్టర్లు కేసులు పెట్టాలి కానీ ఎలాంటి కంప్లైంట్ లేకుండా మీరు కేసు పెట్టటం ఏమిటి ? కనీసం ఆ ఇన్వెస్టర్లు మేము మోసపోయామని మిమ్మల్ని సంప్రదించారా ? -- సాక్షిలో 60 మంది పెట్టుబడులు పెడితే కేవలం కొంతమందిని మాత్రమే కేసుల్లో ఎందుకు పెట్టారు ? -- అసలు కేసులతో సంభంధం లేని ఆస్తులని అటాచ్ చేయటం ఏమిటి ? -- సాక్షిలో పెట్టుబడులు పెట్టి మోసపోయామని కానీ లేదా నష్టపోయామని కానీ లేదా బలవంతంగా పెట్టుబడులు పెట్టించారని కానీ మీకు ఎవరైనా ఫిర్యాదు చేశారా ? ఇవీ ముఖ్యంగా ఈడీని ట్రిబ్యునల్ అడిగిన ప్రశ్నలు . వీటిలో ఏ ఒక్కదానికి ఈడీ సమాధానం చెప్పలేదు . అసలు ఈ కేసులన్నీ అక్రమంగా పెట్టినట్లు కనిపిస్తుందని , అసలు వీటిలో ఈడీ బాధ్యతారాహిత్యం కనిపిస్తుందని తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ కేసు కొట్టివేసింది . ఇప్పుడు ఆనాడు సోనియా , చంద్రబాబు ఆదేశాలతో కట్టుకథలు అల్లి అడ్డదిడ్డంగా కేసులు పెట్టిన కేడీ లక్ష్మీనారాయణ బయటకి వచ్చి ట్రిబ్యునల్ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి . మిస్టర్ కేడీ - స్కూల్ పిల్లలకి నీతులు తరువాత చెప్పొచ్చు ముందు ట్రిబ్యునల్ తీర్పు గురించి పచ్చ మీడియాకి సమాచారం ఇవ్వు. కేడీ లక్ష్మీనారాయణ కి పచ్చ మీడియా కి దమ్ము ఉంటే దీని పైన డిబేట్ పెట్టండి. -------comment section nundi copy paste Quote
snoww Posted November 13, 2018 Report Posted November 13, 2018 34 minutes ago, MuPaGuNa said: నిన్న సాక్షి మరియు అరబిందో ఆస్తుల కేసులో ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువరించింది . కేసుని కొట్టివేస్తూ అక్రమంగా ఆస్తులు అటాచ్లు చేశారని ఈడీని ట్రిబ్యునల్ తీవ్రంగా తప్పుపట్టింది . కేసు కొట్టివేస్తూ ట్రిబ్యునల్ ఈడీని అడిగిన ప్రశ్నలు -- -- ఎవరైనా 21 కోట్లు లాభం కోసం 29 కోట్లు పెట్టుబడులు పెడతారా ? అసలు మీరు చేసిన ఈ ఆరోపణని ఎలా సమర్ధించుకొంటారు ? -- జగన్ , సాయిరెడ్డి లు ఇన్వెస్టర్లని మోసం చేసి పెట్టుబడులు పెట్టించారని ఈడీ ఆరోపణ .. ఒకవేళ ఇదే ఆరోపణ నిజమనుకొంటే ఆ ఇన్వెస్టర్లు కేసులు పెట్టాలి కానీ ఎలాంటి కంప్లైంట్ లేకుండా మీరు కేసు పెట్టటం ఏమిటి ? కనీసం ఆ ఇన్వెస్టర్లు మేము మోసపోయామని మిమ్మల్ని సంప్రదించారా ? -- సాక్షిలో 60 మంది పెట్టుబడులు పెడితే కేవలం కొంతమందిని మాత్రమే కేసుల్లో ఎందుకు పెట్టారు ? -- అసలు కేసులతో సంభంధం లేని ఆస్తులని అటాచ్ చేయటం ఏమిటి ? -- సాక్షిలో పెట్టుబడులు పెట్టి మోసపోయామని కానీ లేదా నష్టపోయామని కానీ లేదా బలవంతంగా పెట్టుబడులు పెట్టించారని కానీ మీకు ఎవరైనా ఫిర్యాదు చేశారా ? ఇవీ ముఖ్యంగా ఈడీని ట్రిబ్యునల్ అడిగిన ప్రశ్నలు . వీటిలో ఏ ఒక్కదానికి ఈడీ సమాధానం చెప్పలేదు . అసలు ఈ కేసులన్నీ అక్రమంగా పెట్టినట్లు కనిపిస్తుందని , అసలు వీటిలో ఈడీ బాధ్యతారాహిత్యం కనిపిస్తుందని తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ కేసు కొట్టివేసింది . ఇప్పుడు ఆనాడు సోనియా , చంద్రబాబు ఆదేశాలతో కట్టుకథలు అల్లి అడ్డదిడ్డంగా కేసులు పెట్టిన కేడీ లక్ష్మీనారాయణ బయటకి వచ్చి ట్రిబ్యునల్ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి . మిస్టర్ కేడీ - స్కూల్ పిల్లలకి నీతులు తరువాత చెప్పొచ్చు ముందు ట్రిబ్యునల్ తీర్పు గురించి పచ్చ మీడియాకి సమాచారం ఇవ్వు. కేడీ లక్ష్మీనారాయణ కి పచ్చ మీడియా కి దమ్ము ఉంటే దీని పైన డిబేట్ పెట్టండి. -------comment section nundi copy paste Pilla Congress leaders meeda assalu em ina investigations chesada career lo ? Quote
Smallpappu Posted November 13, 2018 Report Posted November 13, 2018 3 minutes ago, snoww said: Pilla Congress leaders meeda assalu em ina investigations chesada career lo ? Staff shortage Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.