Jump to content

Recommended Posts

  • Replies 63
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • snoww

    26

  • solman

    4

  • kittaya

    4

  • 295thID

    3

Posted
On 11/16/2018 at 12:41 AM, solman said:

కేవీరావు.. పూర్తి పేరు కర్నాటి వెంకటేశ్వరరావు. కాకినాడ సెజ్ సహా.. అనేక కంపెనీలు ఉన్నాయి. దేశ విదేశాల్లో వ్యాపార వ్యవహారాలు… ఆస్తులు ఉన్నాయి. అంతకు మించి ఈయన.. మెగాస్టార్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. చిరంజీవికి దశాబ్దాలుగా స్నేహితుడు. చిరంజీవి … అమెరికా పర్యటనకు ఎప్పుడు వెళ్లినా.. కర్మాటి వెంకటేశ్వరరావు అలియాస్… కేవీ రావు ఇంటిలోనే బస చేస్తారు. ఇటీవల అమెరికా వెళ్లిన చిరంజీవి ఫ్యామిలీకి ఆతిధ్యం ఇచ్చినది.. కేవీరావు కుటుంబమే. లాస్ ఎంజెల్స్ లోని .. కేవీ రావు ఇంట్లోనే చిరంజీవి బస చేశారు. అలాంటి చిరంజీవికి అత్యంత సన్నిహితుడుగా పేరు పొందిన కేవీ రావు విషయంలో.. పవన్ కల్యాణ్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం.. చిరంజీవికి చిర్రెత్తికొచ్చినట్లు చెబుతున్నారు.టీడీపీ నేతలు కూడా.. కేవీరావు విషయంలో… చిరంజీవిని అడిగితే ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయని.. ఆయన ఇంట్లో చిరంజీవి.. ఎన్నాళ్లు ఉన్నారో కూడా తెలుస్తుందని… పవన్ కు కౌంటర్లు ఇచ్చారు. ‌అయితే పవన్ కల్యాణ్.. కేవీ రావును ఫ్లోలో తిట్టేశారా లేక.. పార్టీకిచందా ఇవ్వాలేదని తిట్టారా అన్నదానిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

baa kinda nunchi ravalsdindhi notlo nunchi vatchestundhi neeku tuduchko

Posted
On 11/15/2018 at 11:56 AM, snoww said:
కాకినాడలో అక్రమాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా?
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌‌
025348PAWANKALYAN1A.JPG
కాకినాడ: జనసేన ఉన్నది మార్పు కోసమేనని.. అధికారం కోసం కాదని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. కాకినాడ ఓడరేవులో జరుగుతున్న అక్రమాలు, పర్యావరణ విధ్వంసక చర్యలను అంతర్జాతీయ సమాజం కళ్లకు కడతామన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జీ కన్వెన్షన్‌ హాలు పవన్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మత్స్యకారులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని... వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాకినాడ తీరంలో సహజసిద్ధంగా ఏర్పడిన హోప్‌ ఐలాండ్‌ను అక్రమంగా తవ్వేసినా అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. విశాఖలోని మెలోడి థియేటర్‌ యజమాని కేవీ రావు రూ.వేల కోట్లు ఎలా వెనకేశారని ప్రశ్నించారు. సాధారణ థియేటర్‌ యజమాని ఇప్పుడు అమెరికా పౌరుడు ఎలా అయ్యారని నిలదీశారు. కేవీ రావు చేస్తున్న అక్రమాలపై ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేస్తానన్నారు. అతడిని వెంటనే దేశానికి రప్పించి ప్రశ్నించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
 
అవసరానికి మించి భూములు తీసుకోవడం వల్లే ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)లు విఫలమయ్యాయని పవన్‌ అన్నారు. సెజ్‌లను రద్దు చేయాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేశారు. కాకినాడ సెజ్‌పై పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. కాకినాడ నుంచి వేల టన్నుల పీడీఎస్‌ బియ్యం విదేశాలకు తరలిపోతోందని పవన్‌ ఆరోపించారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని సంయుక్త కలెక్టర్‌ నేరుగా దాడి చేసి పట్టుకున్నారని పవన్‌ తెలిపారు.

Sri PK garu

Thank you

Alagey konchem kadapa steel plant n railway zone gurthuku vastey cheppandi

Posted
4 minutes ago, futureofandhra said:

Sri PK garu

Thank you

Alagey konchem kadapa steel plant n railway zone gurthuku vastey cheppandi

Anni PK chepthe, cbn and lokesh em chestaru? Chaapa meeda koorchoni janthikalu naluputhaara?

Posted
2 hours ago, SonaParv_522 said:

Anni PK chepthe, cbn and lokesh em chestaru? Chaapa meeda koorchoni janthikalu naluputhaara?

Ala anamaku mayya. As per @futureofandhra Cbn Lokesh Sivaji, all the breed members are busy in getting SS to Future bhaiya. 

Posted
7 hours ago, 295thID said:

Ala anamaku mayya. As per @futureofandhra Cbn Lokesh Sivaji, all the breed members are busy in getting SS to Future bhaiya. 

next round of dharma porata deekshas with public money is starting soon. ee saari budget 100crs vuntadi emo minimum.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...