Jump to content

Telangana MLAs


Recommended Posts

Posted

*మార్పు..*

*మీ_షేర్_తో_మొదలవుతుంది.*

వివిధ రాష్ట్రాల శాసనసభ్యుల జీతాలు..

1.తెలంగాణ. ₹2,50,000
2.ఢిల్లీ. ₹2,10,000
3.ఉత్తర్ ప్రదేశ్. ₹1,87,000
4.మహారాష్ట్ర ₹1,50,000
5.ఆంధ్రప్రదేశ్. ₹1,30,000
6.హిమాచల్ ప్రదేశ్. ₹1,25,000
7.హర్యాణ. ₹1,15,000
8.తమిళనాడు. ₹1,13,000
9.ఝార్ఖండ్. ₹1,11,000
10.మధ్యప్రదేశ్. ₹1,10,000
11.ఛత్తీస్ ఘడ్. ₹1,10,000
12.పంజాబ్. ₹1,00,000
13.గోవా  ₹1,00,000
14.బీహార్. ₹1,00,000
15.పశ్చిమ బెంగాల్. ₹96,000
16.కర్ణాటక. ₹60,000
17.సిక్కిం. ₹52,000
18.గుజరాత్. ₹50,000
19. *కేరళ. ₹42,000*
20. *రాజస్థాన్. ₹40,000*
21. *ఉత్తరాఖండ్. ₹35,000*
22. *ఒడిషా. ₹30,000*
23. *మేఘాలయ. ₹28,000*
24. *అరుణాచల్ ప్రదేశ్. ₹25,000*
25. *అసోం. ₹20,000*
26. *మణిపూర్. ₹18,500*
27. *నాగాలాండ్. ₹18,000*
28. *త్రిపుర. ₹17,500*
29. ..........  ₹...........

ఎక్కడైనా శాసన సభ్యులు చేసేది ఒకే పని. ఇంకా ఆ పైన ప్రయాణాల ఖర్చులు ఇతర అలవెన్సులు అదనం.
ఉదా.. కు సెల్ ఫోన్లు వాడుతున్న సభ్యులందరికీ అన్ని నెట్వర్క్ లు  కేవలం 399/-రూ.లకే ఇంటర్నెట్ తో సహా అన్ని సౌలబ్యాలను 3 నెలలు అందిస్తున్నా ఇంకా ఇప్పటికీ వాడని లాండ్ లైన్ ఫోన్ కి నెల ఒక్కంటికి 15000 వేల రూపాయలను అలవెన్సుగా ఇస్తున్నారు.

ఇవి చాలవన్నట్టు అసెంబ్లీ,పార్లమెంట్ కాంటీన్లలో ఉచిత అల్పాహారం,భోజన వసతి.

అందుకే ప్రభుత్వ,ప్రైవేట్  ఉద్యోగస్తుల మాదిరిగానే ప్రజా ప్రతినిధులకు కూడా సర్వీస్ రూల్స్,నియమ-నిబంధనలు రూపొందించి నెలవారీ టార్గెట్లను ఫిక్స్ చేసి,లక్ష్యాలను సాధించిన సభ్యులకే జీతాలను ఇవ్వాలి.

మంత్లీ టూర్ డైరీ వ్రాసి,పి.ఓ.ఎల్ లాగ్ బుక్ సమర్పించిన వారికే ప్రయాణ ఖర్చుల అలవెన్సు ఇవ్వాలి.

సభ్యులు,మంత్రులు వాడే వాహనాలకు జియో టాగింగ్ చేసి,నిర్దేశించిన కి.మీ.లక్ష్యం మేరకు సరిగా టూర్ చేస్తున్నారో లేదో,సరిగా పని చేస్తున్నారో లేదో తెలుసుకొనుటకు గవర్నెర్ అధ్యక్షతన నెలకొకసారి మంత్లీ రివ్యూ మీటింగ్ నిర్వహించాలి.

సభ్యులకు వారికి కేటాయించిన నియోజకవర్గపు కాంప్ ఆఫీసులలో,అసెంబ్లీ,పార్లమెంట్లలో కూడా బయోమెట్రిక్ హాజరు పెట్టి హాజరైన పని దినాలకు మాత్రమే బిల్ చేసి వేతనాలు ఇవ్వాలి.

గైర్హాజర్ అయినవారికీ వేతనం మరియు ఇతర అలవెన్సులు కట్ చెయ్యాలి. 

ఈ ప్రక్రియనంతటిని పారదర్శకంగా,ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టు ఆన్ లైన్ వ్యవస్థలోకి తీసుకురావాలి.
మరియు వారిలో జవాబుదారీ తనాన్ని పెంపొందించాలి.

సరిగా పనిచేయని వారిపై వేటు వేసే విధంగా, ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేకుండా, *రీ-కాల్* చేసేటట్టు నిబంధనలను తయారు చేయాలి.

*ఇకపోతే..*

త్రిపురలో 17,500/- కే పని చేయగలిగిన ఓ MLA అదే పని చేస్తున్న తెలుగు రాష్ట్రాలలో జీతం వ్యత్యాసం ఎందుకింత ఎక్కువ.

1. తెలంగాణలో ₹2,50,000/- జీతం ఎందుకు ???
2. ఆంధ్రప్రదేశ్ లో ₹1,30,000/- జీతం ఎందుకు ???

మీ జీతభత్యాలు ఎంత వుండాలో ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టండి. ఎవరెంత తక్కువ జీతానికి పని చేస్తారో తెలియచెప్పండి.

ఈ సారి మీ జీతం 50 వేలకి తగ్గించుతామని అన్న పార్టీకే ఓటేస్తామని ప్రజలందరూ తీర్మానించాలి. 

తదుపరి ఎలక్షన్లలో మరలా మీ పనితీరు విశ్లేషించి జీతభత్యాలని మేము నిర్ణయిస్తామని ఓటరులంతా పట్టు పట్టాలి. 

#పనికి తగిన జీతంను నిర్ణయించవలసింది_యజమాని,అంటే ప్రజాప్రతినిధికి_ఓటేసిన ప్రజలే యజమానులు.

*కావున వారి జీత భత్యాలను ప్రజలే నిర్ణయించాలి.*

*TARGET..2019..👍*

Posted

2.5L ante okasari MLA AYITHE... vadu official ga kotinnara jeetham theeskuntadu

alantodu.. enni kotlu karchu chesi gelavalani ankuntadu 

Posted

@3$% nijangaa antha unnaya? Maree 17K to 2.5L range endi man

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...