snoww Posted November 23, 2018 Report Posted November 23, 2018 19 hours ago, Undavalli said: చంద్రబాబునాయుడనేవాడు ఏదైనా చేయగల సమర్థుడు. రాష్ట్రాన్నే నాశనం చేశాడు కాకినాడ Hope Island ఒక లెక్కా? ఇలా అని నేననట్లా!!! వచ్చేస్తున్నాయి వాట్సాప్ లో వాటంతటవే ఫోన్ తీసి చుస్తే అన్ని ఇవే Modi forwarding those fake messages in whatsapp. #ModiKutra Quote
snoww Posted November 24, 2018 Report Posted November 24, 2018 నలుగురు చిన్నారుల్ని బలిగొన్న గుంతలు మట్టి పెళ్లలు పడి విద్యార్థుల దుర్మరణం ఈతకెళ్లి మరో బాలుడు.. కడప జిల్లాలో విషాదం రాయచోటి, గాలివీడు, న్యూస్‌టుడే: కార్తీక పౌర్ణమి సందర్భంగా పాఠశాలకు సెలవు ఇవ్వడంతో ఆనందంగా వారంతా గ్రామంలోని చెరువులో ఆడుకొనేందుకు వెళ్లారు. అప్పటికే అక్కడ అక్రమ ఇసుక తవ్వకాలలో భాగంగా లోతుగా గుంతలు తవ్వేశారు. పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించని చిన్నారులు గోతుల్లో దిగి ఆడుకుంటుండగా ఆకస్మికంగా వారిపై మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో నలుగురు బాలురు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన కడప జిల్లా గాలివీడు మండలంలో చోటుచేసుకుంది. తలముడిపి ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న మహమ్మద్ తౌఫిక్ (7), తాహీర్ (7), షేక్‌మహమ్మద్‌బాషా (11), సుబహాన్ (8), మరో విద్యార్థి ఇర్ఫాన్‌తో కలిసి గ్రామంలోని పెద్ద చెరువులోకి వెళ్లారు. అక్కడ ఇసుక అక్రమ రవాణా నిమిత్తం తవ్విన గోతులలో కూర్చుని ఆడుకొంటుండగా ఒక్కసారిగా పైభాగం నుంచి మట్టిపెళ్లలు వారిపై జారి పడ్డాయి. గ్రామస్థులు వెళ్లి పిల్లలపై పడిన మట్టిని తొలగించి చూడగా అప్పటికే నలుగురూ మృతి చెందారు. వారిలో తాహీర్, మహమ్మద్తౌఫిక్లు అన్నదమ్ములు. మరో ఘటనలో గోపవరం మండలం బుచ్చనపల్లి దళితవాడలో నాగేంద్ర అనే విద్యార్థి ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. Quote
snoww Posted November 24, 2018 Report Posted November 24, 2018 @psycopk you argued there is no sand mafia in AP. the above article is not from sakshi. It is from eenadu. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.