Jump to content

Story 9 - NRI Friend Vapan vadi kakurthi

Recommended Posts

Posted

వపన్ అపుడే భారత దేశం వచ్చాడు, వచ్చేటపుడు తన ఫ్రెండ్స్ కోసం మందు బాటిల్ తెచ్చాడు, 
వపన్ విపణి ( వపన్ భార్య) ఫ్యామిలి అమెరికా లో బయట ఫుడ్ తింటే ఆయె 
ఒక్కసారి  ఆయె ఖర్చు 100$ + ట్రాన్స్పోర్టేషన్ + టిప్స్ ... 
వపన్ ఫ్రెండ్స్ కోసం వస్తూ తాను తెచ్చిన మందు బాటిల్ కాస్ట్ 50 $... వాడి దృష్టిలో తన ఫ్రెండ్స్ అదే భారతీయులు అంటే చీప్ లిక్కర్ తాగే వాళ్ళు ఎపుడు బేవార్స్ గ టైం వేస్ట్ చేసేవాళ్ళు ...
సో వాళ్ళకి ఇదే ఎక్కువ ....వచ్చే ముందు తన USA ఫ్రెండ్స్ తో అదే మాట చెప్పాడు ...కాకా చూసుకోండి యీ ఇండియన్ చీప్ ఫ్రెండ్స్ ని మేనేజ్ చేయటం చాల ఈజీ  మామ ఏ అమెరికా లైఫ్ వేస్ట్ ఇండియా లైఫ్ బెస్ట్ ...మిస్ యు అల్ మామ అంటే చాలు ఎక్కడికో ఏలి పోతారు....ఇంకా  సరుకు  అంటే చాలు తోక ఊపు కుంటూ ఫామిలీ అంత వదిలేసి వస్తారు ఇండియా లో వున్నన్ని రోజులు మన వెనక తిరుగుతారు ఎదో ఒకటి ఇస్తామని . మనం వాళ్ళని అర్రే మీరు కూడా రవాలి అక్కడికి తప్పకుండా ఏదో ఒకటి చేసి తెచ్చేస్తాను అంటే చాలు ఇంకా వున్నన్ని రోజులు మన వెనకాల కుక్క లాగా తిరుగుతారు  సో వాళ్ళని ఆలా వాడుకోవడమే అన్నాడు ....వాళ్ళ NRI ఫ్రెండ్స్  అందరు కలిసి నవ్వసాగారు...
పాపం వీడి ఉదేశం తెలీని ఫ్రెండ్స్ సనమ్, షస్, రావణ్, 
వపన్ అంత దూరం నుంచి తమ మీద ప్రేమ తో తెచ్చాడు అనుకోని 
ఆనందం తో తమకి చాల పనులు వున్నా పక్కన పెట్టి వచ్చారు.
మందు తెచ్చిన వపన్ .....కక్కుర్తి బుద్ధి తో ముంచింగ్ పని మిగతావాళ్ళకే అప్ప  చెప్పాడు... ప్లస్ రెస్టవురంట్ అయితే పైసలు అవుతాయని సనమ్ రూమ్మ్  లో సిట్టింగ్... షస్ గాడు ఏమో చికెన్ ....రావణ్ గాడు ఎప్పటి  లాగా  పల్లి చకోడి తీసుకొచ్చాడు...
కుసలా ప్రశ్నలు అయ్యాక వపన్ అడగసాగాడు తన మార్క్ క్వశ్చన్ ఎంత సంపాదిస్తున్నారు అని... రావణ్ బనే సంపాదిస్తున్నాను ర బిజినెస్ లో అన్నపుడు వపన్ కి చికెన్ ముక్కలు లో  లాస్ట్  లెగ్ పీస్ వేరేవాడు తెసుకున్తా  బాధ కలిగింది.. బట్ సనమ్ షస్ వాళ్ళ ఇండియన్ ఐటీ కష్టాలు చేపిణ్డపుడు అయ్యో అవునా అని మనసులో మాత్రం చాల ఆనందించసాగాడు .....USa వెళ్ళినపుడు తన ఫ్రెండ్స్ కి ఈ విష్యం చెప్ప ఎలా మజా చేయాలా అనుకోసాగాడు... 
పైకి మాత్రం మామ డోంట్ వర్రీ నెక్స్ట్ ఇయర్ కల్లా అక్కడికి తీసుకు రవాలి 
మా బాస్ కి చేపి మీకోడా జాబ్స్ ఇపిస్తాను మీ టెక్నాలజీస్ ప్రకారం శాలరీ 50 లక్ష ఇస్తారు ఒకే న అన్నారు, ఆ మాటా అనటం తోటే సనమ్ షస్ ఒకేసారి గాల్లో తేలినట్టు వాళ్ళ హౌస్ EMI'S, కార్ EMI 'S 1 ఇయర్ లో తీర్చి నట్టు అనిపించింది. వాళ్ళ కళ్ళకి వపన్ గాడు దేవా దూత లాగా అనిపించారు... మానస్ గాడు వపన్ గదికి  దెగరుంది  ఒక లార్జ్ పోసాడు.. షస్ గాడు వున్నా బాగా కాలిన పెద్ద చికెన్ పీఎస్ వపన్ గాడికి  ఇచ్చాడు. రావణ్ గాడు వపన్ గాడికి దగ్గరుండి మరి వాడించాడు.... సో మందు తెచ్చిన వపన్ గాడికి బాగా వర్క్ అవుట్ అయింది.. మందు 50 % వాడు తగి మిగతా వాళ్ళు పోసాడు ప్లస్ ఫ్రీ చికెన్ మీల్స్ అండ్ మంచింగ్.
ఇంకా వాడికి హైదరాబాద్ లో షాపింగ్ వున్నపుడు వాళ్ళ ఫ్రెండ్స్ ని బాగా ఉస్ చేసుకున్నాడు... వాళ్ళు పాపం చాల హెల్ప్ చేయ సాగారు బట్ వపన్ గాడు వాళ్ళ NRI  ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చుడండ్రా ఎలా డీల్ చేస్తున్నానో ఈ ఆశ పోతులుని మన NRI  అంటే చాలు toka ఊపుకుంటూ మన వెనకే తిరుగుతారు అని జోక్స్ చేయ sagadu.
ఇంకా వపన్ airport USa నుండి వచేటపుడు ఎవడు ఒకడు కూడా ఫోన్ కూడా చేయలేదు బట్ ఇక్కడ ఇండియా నుండి వెళ్ళేటపుడు వేళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చి సెండాఫ్ ఇచ్చారు .....
ఇంకా వపన్ గాడు velli  1  ఇయర్, వాడికే దిక్కు లేదు అక్కడ జాబ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి వాడు చేసి సచేది లేదు , ఒక వేళ్ళ చేసిన వాళ్ళు ఎక్కడ తన కంటే గోపోల్లు అవుతుంటారేమో అని చాచిన చేయదు..

.మల్లి స్టోరీ repeats ఆఫ్టర్ 1 ఇయర్ వెన్ వపన్ రిటర్న్స్ with 1 more bottle bought in black friday deals for his gorra friends......

and lets c this time how many have been matured enough to understand his. 

Posted
Just now, Paidithalli said:

Navvukodaniki bane panikpsthunnayi baa mee stories 

Image result for telugu comedy gifs

Posted
58 minutes ago, Paidithalli said:

Navvukodaniki bane panikpsthunnayi baa mee stories 

అన్నీ  తప్పుల  తడకలే Brahmi_0.gif?1350486327

1 hour ago, Athadu007 said:

వపన్ అపుడే భారత దేశం వచ్చాడు, వచ్చేటపుడు తన ఫ్రెండ్స్ కోసం మందు బాటిల్ తెచ్చాడు, 
 వపన్ విపణి ( వపన్ భార్య) ఫ్యామిలి అమెరికా లో బయట ఫుడ్ తింటే ఆయె 
ఒక్కసారి  ఆయె ఖర్చు 100$ + ట్రాన్స్పోర్టేషన్ + టిప్స్ ... 
వపన్ ఫ్రెండ్స్ కోసం వస్తూ తాను తెచ్చిన మందు బాటిల్ కాస్ట్ 50 $... వాడి దృష్టిలో తన ఫ్రెండ్స్ అదే భారతీయులు అంటే చీప్ లిక్కర్ తాగే వాళ్ళు ఎపుడు బేవార్స్ గ టైం వేస్ట్ చేసేవాళ్ళు ...
సో వాళ్ళకి ఇదే ఎక్కువ ....వచ్చే ముందు తన USA ఫ్రెండ్స్ తో అదే మాట చెప్పాడు ...కాకా చూసుకోండి యీ ఇండియన్ చీప్ ఫ్రెండ్స్ ని మేనేజ్ చేయటం చాల ఈజీ  మామ ఏ అమెరికా లైఫ్ వేస్ట్ ఇండియా లైఫ్ బెస్ట్ ...మిస్ యు అల్ మామ అంటే చాలు ఎక్కడికో ఏలి పోతారు....ఇంకా  సరుకు  అంటే చాలు తోక ఊపు కుంటూ ఫామిలీ అంత వదిలేసి వస్తారు ఇండియా లో వున్నన్ని రోజులు మన వెనక తిరుగుతారు ఎదో ఒకటి ఇస్తామని . మనం వాళ్ళని అర్రే మీరు కూడా రవాలి అక్కడికి తప్పకుండా ఏదో ఒకటి చేసి తెచ్చేస్తాను అంటే చాలు ఇంకా వున్నన్ని రోజులు మన వెనకాల కుక్క లాగా తిరుగుతారు  సో వాళ్ళని ఆలా వాడుకోవడమే అన్నాడు ....వాళ్ళ NRI ఫ్రెండ్స్  అందరు కలిసి నవ్వసాగారు...
పాపం వీడి ఉదేశం తెలీని ఫ్రెండ్స్ సనమ్, షస్, రావణ్, 
 వపన్ అంత దూరం నుంచి తమ మీద ప్రేమ తో తెచ్చాడు అనుకోని 
ఆనందం తో తమకి చాల పనులు వున్నా పక్కన పెట్టి వచ్చారు.
మందు తెచ్చిన వపన్ .....కక్కుర్తి బుద్ధి తో ముంచింగ్ పని మిగతావాళ్ళకే అప్ప  చెప్పాడు... ప్లస్ రెస్టవురంట్ అయితే పైసలు అవుతాయని సనమ్ రూమ్మ్  లో సిట్టింగ్... షస్ గాడు ఏమో చికెన్ ....రావణ్ గాడు ఎప్పటి  లాగా  పల్లి చకోడి తీసుకొచ్చాడు...
కుసలా ప్రశ్నలు అయ్యాక వపన్ అడగసాగాడు తన మార్క్ క్వశ్చన్ ఎంత సంపాదిస్తున్నారు అని... రావణ్ బనే సంపాదిస్తున్నాను ర బిజినెస్ లో అన్నపుడు వపన్ కి చికెన్ ముక్కలు లో  లాస్ట్  లెగ్ పీస్ వేరేవాడు తెసుకున్తా  బాధ కలిగింది.. బట్ సనమ్ షస్ వాళ్ళ ఇండియన్ ఐటీ కష్టాలు చేపిణ్డపుడు అయ్యో అవునా అని మనసులో మాత్రం చాల ఆనందించసాగాడు .....USa వెళ్ళినపుడు తన ఫ్రెండ్స్ కి ఈ విష్యం చెప్ప ఎలా మజా చేయాలా అనుకోసాగాడు... 
పైకి మాత్రం మామ డోంట్ వర్రీ నెక్స్ట్ ఇయర్ కల్లా అక్కడికి తీసుకు రవాలి 
మా బాస్ కి చేపి మీకోడా జాబ్స్ ఇపిస్తాను మీ టెక్నాలజీస్ ప్రకారం శాలరీ 50 లక్ష ఇస్తారు ఒకే న అన్నారు, ఆ మాటా అనటం తోటే సనమ్ షస్ ఒకేసారి గాల్లో తేలినట్టు వాళ్ళ హౌస్ EMI'S, కార్ EMI 'S 1 ఇయర్ లో తీర్చి నట్టు అనిపించింది. వాళ్ళ కళ్ళకి వపన్ గాడు దేవా దూత లాగా అనిపించారు... మానస్ గాడు వపన్ గదికి  దెగరుంది  ఒక లార్జ్ పోసాడు.. షస్ గాడు వున్నా బాగా కాలిన పెద్ద చికెన్ పీఎస్ వపన్ గాడికి  ఇచ్చాడు. రావణ్ గాడు వపన్ గాడికి దగ్గరుండి మరి వాడించాడు.... సో మందు తెచ్చిన వపన్ గాడికి బాగా వర్క్ అవుట్ అయింది.. మందు 50 % వాడు తగి మిగతా వాళ్ళు పోసాడు ప్లస్ ఫ్రీ చికెన్ మీల్స్ అండ్ మంచింగ్.
ఇంకా వాడికి హైదరాబాద్ లో షాపింగ్ వున్నపుడు వాళ్ళ ఫ్రెండ్స్ ని బాగా ఉస్ చేసుకున్నాడు... వాళ్ళు పాపం చాల హెల్ప్ చేయ సాగారు బట్ వపన్ గాడు వాళ్ళ NRI  ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చుడండ్రా ఎలా డీల్ చేస్తున్నానో ఈ ఆశ పోతులుని మన NRI  అంటే చాలు toka ఊపుకుంటూ మన వెనకే తిరుగుతారు అని జోక్స్ చేయ sagadu.
ఇంకా వపన్ airport USa నుండి వచేటపుడు ఎవడు ఒకడు కూడా ఫోన్ కూడా చేయలేదు బట్ ఇక్కడ ఇండియా నుండి వెళ్ళేటపుడు వేళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చి సెండాఫ్ ఇచ్చారు .....
ఇంకా వపన్ గాడు velli  1  ఇయర్, వాడికే దిక్కు లేదు అక్కడ జాబ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి వాడు చేసి సచేది లేదు , ఒక వేళ్ళ చేసిన వాళ్ళు ఎక్కడ తన కంటే గోపోల్లు అవుతుంటారేమో అని చాచిన చేయదు..

.మల్లి స్టోరీ repeats ఆఫ్టర్ 1 ఇయర్ వెన్ వపన్ రిటర్న్స్.......

Posted
26 minutes ago, Amrita said:

Asale kalakhandalu daniki todu telugu lo kuda rasava ? @3$%

sam6_0.gif?1367743289

  • Haha 1
Posted
9 minutes ago, Staysafebro said:

Ila raasthe maa Telugu panthulu beththam tho ready ga untadu.

Posted
2 hours ago, Amrita said:

Asale kalakhandalu daniki todu telugu lo kuda rasava ? @3$%

Yeah feel good in telugu .....yentha TOP Selling English news paper chadivina .....eenadu chadivana anadam radu.

Aunty uncle ani pilichina daniki athaya mamaya ante e pilupe veru. Which these generations ABCD never understabds,

Posted
2 hours ago, Staysafebro said:

Ila raasthe maa Telugu panthulu beththam tho ready ga untadu.

Telugu  is my favourite language since childhood, I dont do mistake in writings, these are typos of the software and I dont have so much of patience to correct those tiny mistakes. So ignored.

Posted
3 minutes ago, Athadu007 said:

Yeah feel good in telugu .....yentha TOP Selling English news paper chadivina .....eenadu chadivana anadam radu.

Aunty uncle ani pilichina daniki athaya mamaya ante e pilupe veru. Which these generations ABCD never understabds,

Baaa... where do you live ? DB lo meet ayye people list Lo .. ninnu kuda join cheskunnam 😂

Posted

You have terrible timing baaa ... really chala navvukocchu ...daily okati rayi.. Nenu encourage chestha

Posted
1 hour ago, Paidithalli said:

You have terrible timing baaa ... really chala navvukocchu ...daily okati rayi.. Nenu encourage chestha

ha ha nacheldu ani direct ga cheppu bro :)!! any way will keep trying to improvise... idi short film aythy baga teyochu!! 

Writings lo missing so many emotions, prathi emotion detail explain koncham kastam...

Posted
1 hour ago, Athadu007 said:

Yeah feel good in telugu .....yentha TOP Selling English news paper chadivina .....eenadu chadivana anadam radu.

Aunty uncle ani pilichina daniki athaya mamaya ante e pilupe veru. Which these generations ABCD never understabds,

brahmiconfused.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...