Jump to content

Recommended Posts

Posted
అమెరికాలో తెలంగాణ వాసి దారుణ హత్య
02225717BRK-SUNIL.JPG

న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. వెంట్నార్‌ సిటీలో నివసిస్తున్న మెదక్‌కు చెందిన సునీల్‌ ఎడ్లాను ఆయన ఇంటి ఎదుటే 16ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్చి చంపేశాడు. తన ఉద్యోగాన్ని ముగించుకొని ఇంటి వచ్చిన సునీల్‌పై ఓ బాలుడు కాల్పులు జరిపాడు. సదరు బాలుడు కాపుగాసి ఆయన రాగానే కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం సునీల్‌ కారును తీసుకొని నిందితుడైన బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆయన తన తల్లి 95వ జన్మదిన వేడుకల కోసం భారత్‌ వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇలా జరగడం దారుణమని సునీల్‌ బంధువులు వాపోతున్నారు.

సునీల్‌ తలపై కాల్చడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం ఆయన‌ వాహనాన్ని వేసుకొని వెళ్లిన బాలుడిని పోలీసులు పట్టుకున్నారు. ఆయన వాహనంలో ఉన్న ట్రాకింగ్‌ సిస్టమ్‌ ద్వారా జాడ తెలుసుకుని అతడిని అరెస్టు చేశారు. సునీల్‌ మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అయితే.. ఎందుకు హత్య చేశారనే విషయం మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం పోలీసులు కాల్పులు జరిపిన బాలుడిని విచారిస్తున్నారు. మైనర్‌ కావడం వల్ల అతడి పేరును బయటపెట్టడం లేదని పోలీసులు తెలిపారు.

Posted
1 hour ago, iddaritho said:

rip , hope they dont start gofund me 

ee gofund me lolli endi vayya, paisal isthey iyyi lekapothey ledu, pranam poindi ani vesina prathi post ki, ee gofund me lolli start chesthunnar enduku...

nee paisal pothey baadha padu, evado jaali padi isthey manaki enduku brother....manavi kadu kada..

idiseyyi thammi, 

Posted

It seems Sunil Edla has been living in the US since 1987.. papam he was all set to visit his 95 year old mother in December.. RIP

Posted
6 minutes ago, PCR_MURTY said:

edho chesi untadu aa baludini

Em chesadanukuntunnav?

They wrote in the article that the 16 year old boy stole Sunil’s car.

Posted
1 minute ago, Staysafebro said:

RIP

South New Jersey aa idhi?

Yes..he was about leave for his night shift at an Atlantic City Motel..

Posted
2 hours ago, snoww said:
అమెరికాలో తెలంగాణ వాసి దారుణ హత్య
02225717BRK-SUNIL.JPG

న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. వెంట్నార్‌ సిటీలో నివసిస్తున్న మెదక్‌కు చెందిన సునీల్‌ ఎడ్లాను ఆయన ఇంటి ఎదుటే 16ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్చి చంపేశాడు. తన ఉద్యోగాన్ని ముగించుకొని ఇంటి వచ్చిన సునీల్‌పై ఓ బాలుడు కాల్పులు జరిపాడు. సదరు బాలుడు కాపుగాసి ఆయన రాగానే కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం సునీల్‌ కారును తీసుకొని నిందితుడైన బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆయన తన తల్లి 95వ జన్మదిన వేడుకల కోసం భారత్‌ వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇలా జరగడం దారుణమని సునీల్‌ బంధువులు వాపోతున్నారు.

సునీల్‌ తలపై కాల్చడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం ఆయన‌ వాహనాన్ని వేసుకొని వెళ్లిన బాలుడిని పోలీసులు పట్టుకున్నారు. ఆయన వాహనంలో ఉన్న ట్రాకింగ్‌ సిస్టమ్‌ ద్వారా జాడ తెలుసుకుని అతడిని అరెస్టు చేశారు. సునీల్‌ మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అయితే.. ఎందుకు హత్య చేశారనే విషయం మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం పోలీసులు కాల్పులు జరిపిన బాలుడిని విచారిస్తున్నారు. మైనర్‌ కావడం వల్ల అతడి పేరును బయటపెట్టడం లేదని పోలీసులు తెలిపారు.

May God give strength to his family

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...