Jump to content

AP News

Recommended Posts

Posted
తొలి 50 దేశాల్లో ఉంటాం 
ప్రస్తుతం 77వ స్థానంలో ఉన్నాం 
సులువుగా వ్యాపార నిర్వహణకు మరింత కృషి 
ఆర్థిక వ్యవస్థ పరిమాణం రెట్టింపు చేస్తాం 
పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోదీ పునరుద్ఘాటన 
19busi4a.jpg

దిల్లీ: సులువుగా వ్యాపారాన్ని నిర్వహించుకోవడానికి వీలయ్యే అగ్రగామి 50 దేశాల్లో భారత్‌ను నిలబెడతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని రెండింతలు చేసి 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చడానికి కృషి జరుగుతోందని అన్నారు. భారత పారిశ్రామికవేత్తలతో ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌’పై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘విధానాలకు పక్షవాతం పట్టిన యుగం నశించింది. ‘సులువుగా వ్యాపార నిర్వహణ’ విషయంలో ప్రపంచ బ్యాంకు ఏటా రూపొందించే ర్యాంకింగ్‌లో 2014లో 190 దేశాల్లో 142వ స్థానంలో ఉన్న భారత్‌.. మేం సంస్కరణలు తీసుకురావడంతో తాజాగా 77వ స్థానానికి చేరింది. ఇలాగే సంస్కరణలు కొనసాగుతాయి. ఈ దేశంలో కంపెనీలు మరింత సులువుగా వ్యాపారాన్ని నిర్వహించుకోవడానికి చర్యలు కొనసాగిస్తామ’ని పేర్కొన్నారు. ‘భారత స్థిర సంస్కరణలపై అంతర్జాతీయంగా ఐఎమ్‌ఎఫ్‌, ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌), యూఎన్‌సీటీఏడీ వంటి సంస్థల నుంచి ప్రశంసలు కూడా దక్కాయ’ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అప్పుడు విమర్శించారు 
మేం అధికారంలోకి రాకముందు విధానాలు తీసుకునే విషయంలో వేగం లేదు.. సంస్కరణలు లేవు.. అందుకే సరళంగా వ్యాపారాన్ని చేసుకునే అంశంలో ప్రపంచ దేశాల్లో మన స్థానం 142గా ఉండేది. 2017 నాటికి 130కి; గతేడాది 100వ స్థానానికి ఇపుడు తాజాగా 77వ స్థానానికి మెరుగయ్యేలా కృషి చేశామ’ని ఆయన చెప్పుకొచ్చారు. ‘నేను గతంలోనే 50వ స్థానానికి రావాలన్న ఆకాంక్షను వెలిబుచ్చినపుడు విమర్శలు ఎదుర్కొన్నాను. అయితే ఈ నాలుగేళ్లలో గొప్ప మార్పు కనిపించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృషి చేయడంతో ర్యాంకును మెరుగుపరచుకున్నామ’ని తెలిపారు.

మార్గ సూచీకి.. కార్యాచరణ బృందం 
అనుమతుల విషయంలో మనుషుల జోక్యాన్ని తగ్గిస్తూ సాంకేతికత వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఇంకా ఉందని మోదీ అన్నారు. 2025 కల్లా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఒక మార్గ సూచీని సిద్ధం చేయాల్సిందిగా ఒక కార్యాచరణ బృందాన్ని అప్పజెప్పినట్లు తెలుస్తోంది.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ గ్రాండ్‌ ఛాలెంజ్‌ 
‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ గ్రాండ్‌ ఛాలెంజ్‌’ను మోదీ ఆవిష్కరించారు. కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, బిగ్‌ డేటా అనలిటిక్స్‌, బ్లాక్‌ చెయిన్‌ వంటి సాంకేతికత ద్వారా వినూత్న ఆలోచనలను అందిపుచ్చుకోవడమే ఈ ఛాలెంజ్‌ ఉద్దేశం. స్టార్టప్‌ ఇండియా పోర్టల్‌ ద్వారా ఈ ఛాలెంజ్‌ను నిర్వహిస్తారు.

Posted
Just now, rrc_2015 said:

enti bhayya India lo investment ki ready na

Posted
2 minutes ago, bhaigan said:

enti bhayya India lo investment ki ready na

Kaadu ..... E roju paper boy dumma kottadu ... anduke nenu vesa 

Posted
2 minutes ago, rrc_2015 said:

Kaadu ..... E roju paper boy dumma kottadu ... anduke nenu vesa 

Nuvvu paper marchi India news vesav....AP news kadhu

Posted
5 minutes ago, bhaigan said:

Nuvvu paper marchi India news vesav....AP news kadhu

AP also part of India kada uncle ..... 

Imp thing is .. I copied frm eenadu.net , so no problem

Posted
1 hour ago, bhaigan said:

Nuvvu paper marchi India news vesav....AP news kadhu

yes we are(AP) separate country now India vs AP

Bodi vs Chandranna

Posted
57 minutes ago, snoww said:

Thank You CBN 

wc braah

Posted
1 hour ago, jua_java said:

@psycopk where is pisco vuncle 

ratri rahul gandhi photo chusthu 

ananda kanneeru kaarustu poyadaanta(nidra) konchem late avutundi levataniki

ani @raithu_biddda tolded

Posted
26 minutes ago, watta_precious_fruit said:

ratri rahul gandhi photo chusthu 

ananda kanneeru kaarustu poyadaanta(nidra) konchem late avutundi levataniki

ani @raithu_biddda tolded

Ante rendu peggulu yekkuva yesi .... aakari raagam padesada?

Posted
3 minutes ago, rrc_2015 said:

Ante rendu peggulu yekkuva yesi .... aakari raagam padesada?

hindolam lo ri undadu TDP lo RaaaGaaa(ragulgandhi) undadu ani chepparanta evaro

RaaaGaaaa leni Sunrise naaku vaddu ani baadha tho alaage padukunnaadu 

levaledu inkaa

Posted
2 hours ago, rrc_2015 said:

Kaadu ..... E roju paper boy dumma kottadu ... anduke nenu vesa 

Temporary leave...LOP..!

Nandamuri suhasini ki ticket ragane pedda pulka kanipiyakunda poindu...

pracharam lo busy anukunta...

Posted
19 minutes ago, Android_Halwa said:

Temporary leave...LOP..!

Nandamuri suhasini ki ticket ragane pedda pulka kanipiyakunda poindu...

pracharam lo busy anukunta...

Kukatpally ki poyi lepi lepi cycle thokkunthundantava?

Posted
2 minutes ago, reality said:

Kukatpally ki poyi lepi lepi cycle thokkunthundantava?

Me 🤣  Rolling on floor laughing 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...