Jump to content

Recommended Posts

Posted

1542970870-1565.jpg

ఎన్నికల వేళ రకరకాల చిత్రాలు చూడొచ్చు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు రకరకాల విన్యాసాలు చేస్తారు. సెలూన్లోకి వెళ్లి కటింగ్ చేస్తారు. రోడ్లమీదికొచ్చి చెత్త ఊడుస్తారు. కొబ్బరికాయల బండి దగ్గరికెళ్లి దాని యజమానికి సాయం చేస్తారు. హోటల్లోకి వెళ్లి భోజనాలు వడ్డిస్తారు. ఇంకా ఎన్నెన్నో చిత్రమైన పనులు చేస్తారు.

ప్రచారంలో కూడా వినూత్నమైన పద్ధతుల్ని అనుసరించే వాళ్లు చాలామందే కనిపిస్తారు. తాజాగా ఒక అభ్యర్థి ఇంతవరకు ఎవ్వరూ చేయని పని చేస్తున్నాడు. ఓటర్లకు అతను చెప్పులు పంచుతున్నాడు. ఈ చెప్పులు పంచే కార్యక్రమం ఏంటి అంటారా? తాను ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు ఇస్తున్న హామీల్ని నెరవేర్చని పక్షంలో ఆ చెప్పులతోనే తనను కొట్టమని అంటున్నాడు ఆ అభ్యర్థి. ఇంతకీ ఆయన పేరేంటంటే.. ఆకుల హనుమంత్.

తెలంగాణలోని కోరుట్లలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ  చేస్తున్నాడు ఆకుల హనుమంత్. తన వెనుక ఏ పార్టీ లేని నేపథ్యంలో మామూలుగా ప్రచారం చేస్తే జనాల దృష్టిని ఆకర్షించడం కష్టమని భావించి.. వినూత్నమైన ఆలోచన చేశాడు. ఇందులో భాగంగా ఓటర్లకు చెప్పులు పంచుతున్నాడు. తాను గెలిస్తే ఏమేం చేస్తానో చెబుతూ అతను పాంప్లెట్లు వేయించాడు. వాటిని కూడా జనాలకు అందిస్తున్నాడు.

రేప్పొద్దున తాను గెలిచి ఈ హామీలు నెరవేర్చకుంటే.. ఈ చెప్పులతోనే తనను కొట్టమని అతనంటున్నాడు. హనుమంత్ ప్రచారాన్ని జనాలు ఎలా తీసుకుంటారో కానీ.. అతడిని ఏమేరకు నమ్ముతారో కానీ.. దీని వల్ల మీడియాలో అయితే హనుమంత్ కు మంచి ప్రచారమే జరుగుతోంది. ఇంగ్లిష్ మీడియా సైతం అతడి గురించి వార్తలు ఇస్తుండటం విశేషం.

 
Posted
Just now, Kool_SRG said:

తెలంగాణలోని కోరుట్లలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ  చేస్తున్నాడు ఆకుల హనుమంత్. తన వెనుక ఏ పార్టీ లేని నేపథ్యంలో మామూలుగా ప్రచారం చేస్తే జనాల దృష్టిని ఆకర్షించడం కష్టమని భావించి.. వినూత్నమైన ఆలోచన చేశాడు. ఇందులో భాగంగా ఓటర్లకు చెప్పులు పంచుతున్నాడు. తాను గెలిస్తే ఏమేం చేస్తానో చెబుతూ అతను పాంప్లెట్లు వేయించాడు. వాటిని కూడా జనాలకు అందిస్తున్నాడు.

brahmi%20laugh_01.gif?1403646236

Posted
12 minutes ago, Kool_SRG said:

brahmi%20laugh_01.gif?1403646236

Gelavanu ani confirm ayinattunnadu.. baga clarity to pajchutunadu

 

కోయి థ్రెడ్ నహీ ఛోడుంగా

 

చున్ చున్ కే స్పామ్మింగ్ కరూంగా 😠

ఆప్  జాయియే 

 

sd_dharmendra1.gif?1290372279

Posted
1 minute ago, Mitron said:

Gelavanu ani confirm ayinattunnadu.. baga clarity to pajchutunadu

 

కోయి థ్రెడ్ నహీ ఛోడుంగా

 

చున్ చున్ కే స్పామ్మింగ్ కరూంగా 😠

ఆప్  జాయియే 

 

sd_dharmendra1.gif?1290372279

brahmi%20laugh_01.gif?1403646236

Posted

అంటారండి రాజకీయ నాయకుడనేవాడూ ... గెలవడానికి ఏదైనా చెబుతాడు .. మన చంద్రబాబునాయుడు గారు చెప్పలేదా? 2020 కల్లా స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానన్నాడు అప్పుడెప్పుడో 1999 లో .. deadline extend చేస్తున్నాడే తప్ప ఏమయ్యిందయ్యా అంటే సమాధానం లేదు .. రేపు భ్రమరావతి కూడా అంతే..  2050 లో నాలాంటోడు అడిగితె అప్పుడలా అన్నం ఇప్పుడు ఇంకో 50 ఏళ్ళు ఓపికపట్టండి అంటాడు లోకేష్ బాబు 

Posted

Janalaku “Cheppal for vote” chesthu...Election commission ni vp chesthunnad ga...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...