Jump to content

Recommended Posts

Posted
ఈ బామ్మ నా మనసు గెలుచుకున్నారు: మహేశ్‌
ఆమె నాకోసమే హైదరాబాద్‌ వచ్చారు

10211726BRK-MAHESH.JPG

హైదరాబాద్‌: పై ఫొటోలో కనిపిస్తున్న 106 ఏళ్ల బామ్మ తన హృదయాన్ని గెలుచుకున్నారని అంటున్నారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. రాజమహేంద్రవరానికి చెందిన రేలంగి సత్యవతి అనే బామ్మ మహేశ్‌కు వీరాభిమాని. ఆయన్ను చూడటానికి సత్యవతి అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చారట. ఈ విషయం తెలిసి మహేశ్‌ ఆమెను కలిశారు. ఆమెతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

‘ఏళ్లు గడుస్తున్నా నాపై ఉన్న ప్రేమ మరింత ఎక్కువవడం చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. అభిమానులు నాపై చూపించే ప్రేమ, అభిమానం నాకెప్పుడూ సంతోషాన్ని కలిగిస్తాయి. కానీ 106 ఏళ్ల ఈ బామ్మ నా కోసం రాజమహేంద్రవరం నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించడం మరింత అనందాన్నిచ్చింది. ఆమె తన అభిమానంతో నా హృదయాన్ని గెలుచుకున్నారు. నిజాయతీగా చెప్పాలంటే ఆమె నన్ను కలిసినందుకు తనకంటే నేనే ఎక్కువ సంతోషంగా ఉన్నాను. దేవుడు ఈ అమ్మను చల్లగా చూడాలి. ఈ అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు మహేశ్‌.

ప్రస్తుతం మహేశ్‌ ‘మహర్షి’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం దాదాపు రూ.8 కోట్లు ఖర్చుపెట్టి ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించేశారట. ఇందులో మహేశ్‌ కొత్త లుక్‌తో ఆకట్టుకోనున్నారు. వైజయంతి మూవీస్‌, వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ప్రముఖ నటుడు అల్లరి నరేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మీరంటే మా తాతకు కూడా ఇష్టమే: సుమంత్‌

మహేశ్ పెట్టిన పోస్ట్‌పై ప్రముఖ నటుడు సుమంత్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘మిమ్మల్ని పెద్దవారంతా ఇష్టపడతారు. ఈ తరం కథానాయకుల్లో మా తాతగారు కూడా మిమ్మల్ని ఎంతో ఇష్టపడేవారు’ అని పేర్కొన్నారు.

Posted

On the other side the  person who certifies him self as blood and breed Telugu jaathi representative treats fans as follows

Posted
Just now, snoww said:

Blood and Breed ani siggu lekunda cheppina kooda siggu sharam lekunda ela potharu man balayya movies ki public. 

siggu sharam annavi em ina vuntaya assalu  

Posted
19 minutes ago, snoww said:

On the other side the  person who certifies him self as blood and breed Telugu jaathi representative treats fans as follows

Blood and breed endi vayya... aademanna kukka na? Breed antundu?

Posted

Aavidaki nijangane 106 AA Leda Spyder collections laga age kuda penchesara

Posted
38 minutes ago, snoww said:
ఈ బామ్మ నా మనసు గెలుచుకున్నారు: మహేశ్‌
ఆమె నాకోసమే హైదరాబాద్‌ వచ్చారు

10211726BRK-MAHESH.JPG

హైదరాబాద్‌: పై ఫొటోలో కనిపిస్తున్న 106 ఏళ్ల బామ్మ తన హృదయాన్ని గెలుచుకున్నారని అంటున్నారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. రాజమహేంద్రవరానికి చెందిన రేలంగి సత్యవతి అనే బామ్మ మహేశ్‌కు వీరాభిమాని. ఆయన్ను చూడటానికి సత్యవతి అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చారట. ఈ విషయం తెలిసి మహేశ్‌ ఆమెను కలిశారు. ఆమెతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

‘ఏళ్లు గడుస్తున్నా నాపై ఉన్న ప్రేమ మరింత ఎక్కువవడం చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. అభిమానులు నాపై చూపించే ప్రేమ, అభిమానం నాకెప్పుడూ సంతోషాన్ని కలిగిస్తాయి. కానీ 106 ఏళ్ల ఈ బామ్మ నా కోసం రాజమహేంద్రవరం నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించడం మరింత అనందాన్నిచ్చింది. ఆమె తన అభిమానంతో నా హృదయాన్ని గెలుచుకున్నారు. నిజాయతీగా చెప్పాలంటే ఆమె నన్ను కలిసినందుకు తనకంటే నేనే ఎక్కువ సంతోషంగా ఉన్నాను. దేవుడు ఈ అమ్మను చల్లగా చూడాలి. ఈ అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు మహేశ్‌.

ప్రస్తుతం మహేశ్‌ ‘మహర్షి’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం దాదాపు రూ.8 కోట్లు ఖర్చుపెట్టి ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించేశారట. ఇందులో మహేశ్‌ కొత్త లుక్‌తో ఆకట్టుకోనున్నారు. వైజయంతి మూవీస్‌, వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ప్రముఖ నటుడు అల్లరి నరేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మీరంటే మా తాతకు కూడా ఇష్టమే: సుమంత్‌

మహేశ్ పెట్టిన పోస్ట్‌పై ప్రముఖ నటుడు సుమంత్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘మిమ్మల్ని పెద్దవారంతా ఇష్టపడతారు. ఈ తరం కథానాయకుల్లో మా తాతగారు కూడా మిమ్మల్ని ఎంతో ఇష్టపడేవారు’ అని పేర్కొన్నారు.

@3$%bl@st

Posted
25 minutes ago, NaChavNenuChasta said:

Aavidaki nijangane 106 AA Leda Spyder collections laga age kuda penchesara

Lol same doubt she looks like around 75-80

Posted
5 minutes ago, tom bhayya said:

lol baby thread from whatsapp ni meeru commenting 

mahesh bob ee posted thana insta lo 

Posted
5 hours ago, NaChavNenuChasta said:

Aavidaki nijangane 106 AA Leda Spyder collections laga age kuda penchesara

Edupu ki kadedi anarham anatu.. mee crying dengaaa

Posted

bl@st Jai Balaya bl@st 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...