Jump to content

Recommended Posts

Posted
Sri-Reddy-Says-He-used-me-like-a-Public-Toilet-1543231440-1110.jpg

శ్రీరెడ్డి మరోసారి అడ్డు అదుపు లేకుండా మాట్లాడి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈమె చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలలో సంచలనంగా మారింది. వరుసగా ఈమె చేస్తున్న కామెంట్స్ తో తెలుగు మరియు తమిళ సినిమా పరిశ్రమల్లో సంచలనం రేపుతున్నాయి. మరోసారి ఆ తమిళ హీరో గురించి శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసి చర్చనీయాంశం అవుతోంది.

 



ఫేస్ బుక్ లో శ్రీరెడ్డి... నన్ను పబ్లిక్ టాయిలెట్ కంటే దారుణంగా వాడుకున్నారు. వారు నాకు చేసిన గాయాలు ఎప్పటికి మానవు. మానసికంగా - శారీరకంగా ఎంతో వేదనను అనుభవించాను. ఇప్పటికి కూడా నన్ను టార్గెట్ చేస్తున్న వారు ఉన్నారు. ప్రస్తుతం నేను తమిళ పరిశ్రమలో సినిమాలు చేస్తున్నాను. కాని పరిస్థితి చూస్తుంటే నేను నటించాల్సిన సినిమాలో నా శవం నటించాల్సి వస్తుందేమో అంటూ భయం వ్యక్తం చేసింది. నాకు ఇంతటి దారుణమైన పరిస్థితి ఏర్పడటానికి కారణం నేను నిజాలను చెప్పడమే. నిజాలు చెప్పడం వల్ల నాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయనే భయం కలుగుతోంది. ఓ తమిళ హీరో నా జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వేదిస్తున్నాడు. ఆ హీరో ఎంత భయంకరమైన ఉమెనైజరో నేను చెప్పినందుకు నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. ఆ హీరో తెలుగు వారికి కూడా సుపరిచితుడని హింట్ కూడా ఇచ్చింది. ఆ హీరో వేదింపులు ఎక్కువ అవుతున్నాయంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను బతకాలా వద్దా అంటూ చాలా ఎమోషనల్ గా పోస్ట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. చెన్నైకి మకాం మార్చిన తర్వాత కూడా శ్రీరెడ్డి తన పదునైన విమర్శలను మాత్రం కొనసాగిస్తూనే ఉంది.

Posted

ఈ అమ్మాయి ఇంకా వుందా న్యూస్ లో? పూర్వం మన సాక్షిలోనే పనిచేసేది  

Posted
10 minutes ago, Undavalli said:

ఈ అమ్మాయి ఇంకా వుందా న్యూస్ లో? పూర్వం మన సాక్షిలోనే పనిచేసేది  

akkada nokkkithey ikkada leechindhi valli garru

Posted
1 hour ago, Undavalli said:

ఈ అమ్మాయి ఇంకా వుందా న్యూస్ లో? పూర్వం మన సాక్షిలోనే పనిచేసేది  

emanna workout ayyinda ankul meeku mari

Posted
2 minutes ago, boeing747 said:

emanna workout ayyinda ankul meeku mari

భలేవారే! నాకు భ్రమరావతి, పోలవరం, పట్టిసీమ, రాష్ట్రంలో జరిగే అవినీతి వీటన్నిటి మీద పోరాడటానికి ప్రెస్ మీట్లు పెట్టుకోడానికే టైం సరిపోవట్లేదు Image result for undavalli arun kumar gif

Posted
3 hours ago, boeing747 said:

emanna workout ayyinda ankul meeku mari

committed anta kurru

Posted
4 hours ago, kiladi bullodu said:

nokkkithey

ekkada thokkalo kaadu ekkada nokkalo telisinodu @Undavalli thaatha

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...