Jump to content

Recommended Posts

Posted

హైదరాబాద్‌: ఇటీవల కొందరు ప్రవాస భారతీయులు (ఎన్నారై) తమ భార్యలను వదిలేస్తున్న నేపథ్యంలో ఇకపై ఇలాంటి చర్యలను కట్టడి చేసేందుకు రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశంలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ బుధవారం హైదరాబాద్‌లో తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే విధివిధానాల రూపకల్పన జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ‘‘భార్యలను వదిలేసిన 25 మంది ఎన్నారై భర్తల పాస్‌పోర్టులను ఇటీవల రద్దు చేశాం. రాబోతున్న పార్లమెంటు శీతాకాల సమావేశంలో ఇలాంటి భర్తల ఆగడాలను నివారించేందుకు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని బిల్లును తీసుకువస్తున్నాం’’ అని విలేకరులతో అన్నారు. తెలంగాణలో పార్టీ ప్రచారానికి హైదరాబాద్‌ వచ్చారు.

దేశ అత్యున్నత న్యాయస్థానం నవంబరు 13న భార్యలను వదిలివేయటం, కట్నం కోసం వేధించటం వంటి చర్యలకు పాల్పడుతున్న ప్రవాస భారతీయులను తప్పనిసరిగా అరెస్ట్ చేసే విషయంపై కేంద్రం నుంచి స్పందన కోరింది. దీనికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ ఏకే కౌల్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆయా భర్తలను అరెస్ట్‌ చేసిన అనంతరం సదరు మహిళలకు న్యాయ, ఆర్థిక సహాయం అందేలా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా కొందరు మహిళలు విదేశీ గడ్డపై కట్నం కోసం వేధిస్తున్న తమ భర్తల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే.
Posted

idedo Lorry odide tappu bike odini guddesadu annatundi. @3$%

  • Haha 1
Posted
2 minutes ago, JANASENA said:

idedo Lorry odide tappu bike odini guddesadu annatundi. @3$%

abuse cheste nuvvu cheppina statement correct avutadhi @3$%

Posted
3 minutes ago, Beemerang said:

prathi daniki NRI la de tappa? Em maku magobhavalu leva? Nenu Khandistunna anthe.

tarvatha kandidhuvugaani...mundu adi mogobhavalu kadu...manobhavaalu..adi correct sey

Posted
8 minutes ago, idibezwada said:

tarvatha kandidhuvugaani...mundu adi mogobhavalu kadu...manobhavaalu..adi correct sey

maga vadi manobhavalani kalipi "magobhavalu" annanu baa :) 

Posted
36 minutes ago, solman said:

హైదరాబాద్‌: ఇటీవల కొందరు ప్రవాస భారతీయులు (ఎన్నారై) తమ భార్యలను వదిలేస్తున్న నేపథ్యంలో ఇకపై ఇలాంటి చర్యలను కట్టడి చేసేందుకు రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశంలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ బుధవారం హైదరాబాద్‌లో తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే విధివిధానాల రూపకల్పన జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ‘‘భార్యలను వదిలేసిన 25 మంది ఎన్నారై భర్తల పాస్‌పోర్టులను ఇటీవల రద్దు చేశాం. రాబోతున్న పార్లమెంటు శీతాకాల సమావేశంలో ఇలాంటి భర్తల ఆగడాలను నివారించేందుకు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని బిల్లును తీసుకువస్తున్నాం’’ అని విలేకరులతో అన్నారు. తెలంగాణలో పార్టీ ప్రచారానికి హైదరాబాద్‌ వచ్చారు.

దేశ అత్యున్నత న్యాయస్థానం నవంబరు 13న భార్యలను వదిలివేయటం, కట్నం కోసం వేధించటం వంటి చర్యలకు పాల్పడుతున్న ప్రవాస భారతీయులను తప్పనిసరిగా అరెస్ట్ చేసే విషయంపై కేంద్రం నుంచి స్పందన కోరింది. దీనికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ ఏకే కౌల్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆయా భర్తలను అరెస్ట్‌ చేసిన అనంతరం సదరు మహిళలకు న్యాయ, ఆర్థిక సహాయం అందేలా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇదిలా ఉండగా కొందరు మహిళలు విదేశీ గడ్డపై కట్నం కోసం వేధిస్తున్న తమ భర్తల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే.

First mana pm thatha ni bokkalo veyali mari idichesinanduku. Ala ani divorce kuda iyale so she can’t move on too. 

And btw does the same rule apply if the wife abandons husband? 

Posted
1 hour ago, AppatloBhutto said:

First mana pm thatha ni bokkalo veyali mari idichesinanduku. Ala ani divorce kuda iyale so she can’t move on too. 

And btw does the same rule apply if the wife abandons husband? 

me matldutunnav 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...