Jump to content

Recommended Posts

  • Replies 33
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • watta_precious_fruit

    5

  • Kontekurradu

    4

  • Ram23

    4

  • Spartan

    3

Top Posters In This Topic

Posted
10 hours ago, snoww said:
యామినిపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టు 
amr-gen10a.jpg

పట్టాభిపురం(గుంటూరు),న్యూస్‌టుడే: సామాజిక మీడియాల్లో వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా ఎవరూ పోస్టులు పెట్టొద్దని గుంటూరు పశ్చిమ వలయ డీఎస్పీ సౌమ్యలత సూచించారు. తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినిపై అభ్యంతరకరంగా సామాజిక మీడియాలో పోస్టులు పెట్టిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అభిమాని, జనసేన కార్యకర్త గంగినేని శ్రావణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు నగరం అరండల్‌పేట ఠాణాలో జరిగిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ సౌమ్యలత దానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. నెల్లూరు నగరంలోని ఆంధ్రకేసరి నగర్‌కు చెందిన శ్రావణ్‌కుమార్‌ బెంగళూరులో జి.ఆర్‌. సిగ్నేచర్‌లో పనిచేస్తున్నారు. ఆయన సాదినేని యామినిని ఉద్దేశించి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అభ్యంతరకర పోస్టులను ఫేస్‌బుక్‌లో పెట్టారు. ఇవి గమనించిన యామిని సంస్థ శ్రేయమ్‌ గ్రూప్స్‌ ప్రాజెక్టు మేనేజర్‌ తలసిల అనిల్‌కుమార్‌ అరండల్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. దురుద్దేశపూర్వకంగా శ్రావణ్‌కుమార్‌ అసభ్యకరమైన వ్యాఖ్యలతో ఈ అభ్యంతరకర పోస్టులను పెట్టాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 17వతేదీన ఆయన ఈ పోస్టులను పెట్టాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ వ్యవహారంలో మొత్తం అయిదుగురు ఉన్నట్లు కనుగొన్నారు. ఇందులో ఒక వ్యక్తిని బుధవారం అరెస్టు చేయగా రెండో వ్యక్తి శ్రావణ్‌కుమార్‌ను గురువారం అరెస్టు చేశారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. డీఎస్పీ సౌమ్యలత మాట్లాడుతూ సైబర్‌ పరిజ్ఞానంతో ఈ విధంగా ఒకరి ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా వ్యవహరించడం నేరమన్నారు. శ్రావణ్‌కుమార్‌ నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. వ్యక్తిగతంగా ఇటువంటి పోస్టులు ఎవరూ పెట్టవద్దని సూచించారు. అలా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

em peekuntaado peekkomani @psyco vankul tolded

BraveRepulsiveBoubou-max-1mb.gif

Posted
9 hours ago, Chitti_Robo_Rebuilt said:

Nammakapothey mithrapaksha nayakudu rahul tho cheppistham

ilaanti words vaadakayaa pappu gaadu 

adedo pakshi anukoni vandamani cook ni torture chesthaadu

BraveRepulsiveBoubou-max-1mb.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...