Jump to content

Antra rey idi some one explain it


Recommended Posts

Posted

తాను లైంగిక అవసరాల కోసం పెళ్లి చేసుకోవడం లేదని వివాదాస్పద హిందీ నటి రాఖీ సావంత్‌ ఓ ఆంగ్ల ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ నెల 31న అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో దీపక్‌ కలాల్‌ని వివాహం చేసుకోబోతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించిన ఆమె... ఆదివారం ముంబైలో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన పెళ్లికి హాజరయ్యే వారి కోసం విమానం పంపుతానన్నారని రాఖీ సావంత్‌ వెల్లడించారు. తన కోసం అమెరికన్‌ జెండాలతో డిజైన్‌ చేసిన చీరను కానుకగా ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. పెళ్లి కోసం ఎగ్జయిటెడ్‌గా ఉన్నానని ఆమె తెలిపారు. అనంతరం ఒక ఆంగ్ల ఇంటర్వ్యూలో పెళ్లి, సెక్స్‌ గురించి రాఖీ సావంత్‌ మాట్లాడారు. ‘‘నాకూ పెళ్లి చీర కట్టుకోవాలని, పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయాలని ఉంటుంది కదా! నేను సెక్స్‌ కోసం పెళ్లి చేసుకోవడం లేదు. ఈ రోజుల్లో సెక్స్‌ కోసం ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు? దీపక్‌ ముంబైలోని జస్‌లాక్‌ హాస్పటల్‌లో నాకు వర్జినిటీ టెస్ట్‌ కూడా చేయించాడు. అందులో నేను ‘కన్య’ అని తేలింది. అయామ్‌ ప్యూర్‌’’ అని రాఖీ సావంత్‌ బోల్డ్‌ స్టేట్మెంట్స్‌ ఇచ్చారు. దీపక్‌ కలాల్‌ గురించి ఆమె మాట్లాడుతూ ‘‘నేను అమెరికాలో దీపక్‌ని కలిశా. కొన్ని క్షణాలకు అతను నాకు ప్రపోజ్‌ చేశాడు. తర్వాత ‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’ కార్యక్రమంలో కరణ్‌ జోహార్‌ ముందు మరోసారి ప్రపోజ్‌ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌ లో దీపక్‌ కలాల్‌ ప్రపోజల్‌ గురించి పోస్ట్‌ చేయగా... ఫాలోయర్లు అతణ్ణి పెళ్లి చేసుకోమని చెప్పారు. అభిమానులే నా దేవుళ్లు. కొంతమంది నన్ను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోరు. నా పెళ్లి ఓ జోక్‌ అనుకుంటున్నారు. జోక్‌ కాదు. పెళ్లి తర్వాత నేను లాజ్‌ ఏంజిల్స్‌కి వెళతా. అక్కడే దీపక్‌ ఆర్థిక అండదండలతో డ్యాన్స్‌ అకాడెమీ ప్రారంభిస్తా. సరోగసీ ద్వారా ఒక బేబీకి జన్మనిస్తా. నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు... దీపక్‌ ద్వారా పిల్లల్ని కనలేను. అందుకనే, సరోగసీ పద్దతిని ఎంచుకున్నా’’ అన్నారు.

Posted

idhi aa madhya evo pelli choopula shows chesindi ga...appudu chesukoleda verrifoodhi.....idhi kuda arranged ki going aa

Posted
7 minutes ago, ultimatewarrior said:

idhi aa madhya evo pelli choopula shows chesindi ga...appudu chesukoleda verrifoodhi.....idhi kuda arranged ki going aa

Appude Pradeep gadiki deeniki set chesunte saripoyediii

Posted
3 minutes ago, rrc_2015 said:

Appude Pradeep gadiki deeniki set chesunte saripoyediii

😀

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...