psycopk Posted December 3, 2018 Report Posted December 3, 2018 ఈ స్థితికి వచ్చిన అహంకారానికి పేరు పెట్టవలసి వస్తే , దాని పేరు ముమ్మాటికీ ... కెసిఆర్ గారి పేరునే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో టీఆర్ఎస్ బహిరంగ సభలో వేదికను ఎక్కబోతున్న అశ్వరావుపేట టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు ను వేదిక ఎక్కవద్దని నెట్టివేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.👇👇👇 *** అందరు గుర్తుపెట్టుకోవలసినది ........,అది నాయకులు అయినా , అధినాయకులు అయినా, బిజినెస్మెన్ అయినా, గొప్ప సినీ యాక్టర్ అయినా, మీకు యిచ్చే గౌరవం కానీ , మీకు వున్న బలం కానీ... ప్రజామోదం ఉన్నంతవరకే ... ప్రజలు మిమ్మల్ని పక్కన పెడితే, మీకు ఎన్ని వేల కోట్లు వున్నా , మీరు యెంత ఆజానుబాహులు అయినా, మీరు కూడా మా ఊరిలో లో , తాగి ఎక్కడపడితే అక్కడ పడిపొయ్యే , తాగుబోతు శంకరయ్య తో సమానం. ** వీడియొ చుసిన తరువాత బాధతో అనిపించింది .. ఫుల్ వీడియొ ఉంటే, అభిమానులు షేర్ చేయగలరు Quote
argadorn Posted December 3, 2018 Report Posted December 3, 2018 adhi thagadhu vayya ....vadiki 10 seast vachina alaney untadu Quote
Pipucbn Posted December 3, 2018 Report Posted December 3, 2018 It’s like Nakka Building Hyderabad Quote
LokeshGandhi Posted December 3, 2018 Report Posted December 3, 2018 2 minutes ago, Pipucbn said: It’s like Nakka Building Hyderabad Quote
raithu_biddda Posted December 3, 2018 Report Posted December 3, 2018 musaloda mari baligadu janalni pichi kukkala laga kottinapudu am ayindi ra??? Quote
thillana_thillana Posted December 3, 2018 Report Posted December 3, 2018 6 minutes ago, psycopk said: ఈ స్థితికి వచ్చిన అహంకారానికి పేరు పెట్టవలసి వస్తే , దాని పేరు ముమ్మాటికీ ... కెసిఆర్ గారి పేరునే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో టీఆర్ఎస్ బహిరంగ సభలో వేదికను ఎక్కబోతున్న అశ్వరావుపేట టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు ను వేదిక ఎక్కవద్దని నెట్టివేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.👇👇👇 *** అందరు గుర్తుపెట్టుకోవలసినది ........,అది నాయకులు అయినా , అధినాయకులు అయినా, బిజినెస్మెన్ అయినా, గొప్ప సినీ యాక్టర్ అయినా, మీకు యిచ్చే గౌరవం కానీ , మీకు వున్న బలం కానీ... ప్రజామోదం ఉన్నంతవరకే ... ప్రజలు మిమ్మల్ని పక్కన పెడితే, మీకు ఎన్ని వేల కోట్లు వున్నా , మీరు యెంత ఆజానుబాహులు అయినా, మీరు కూడా మా ఊరిలో లో , తాగి ఎక్కడపడితే అక్కడ పడిపొయ్యే , తాగుబోతు శంకరయ్య తో సమానం. ** వీడియొ చుసిన తరువాత బాధతో అనిపించింది .. ఫుల్ వీడియొ ఉంటే, అభిమానులు షేర్ చేయగలరు Quote
Dubasi Posted December 3, 2018 Report Posted December 3, 2018 Velama Dora lu anthey myaan...they hate madigas, maalas , and other backward classes Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.