joblessjack Posted December 11, 2018 Report Posted December 11, 2018 Can someone please post it here Quote
Biskot2 Posted December 11, 2018 Report Posted December 11, 2018 హైదరాబాద్: దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు దాదాపుగా పూర్తయింది. 87 స్థానాల్లో తెరాస విజయ ఢంకా మోగించగా.. తుంగతుర్తి స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 19, తెదేపా 2, భాజపా 1, ఎంఐఎం 7, ఇతరులు రెండు చోట్ల గెలుపొందారు. సీఎం కేసీఆర్ సహా హరీశ్‌రావు, కేటీఆర్ వంటి నేతలంతా అఖండ మెజార్టీతో విజయ దుందుభి మోగించగా.. కాంగ్రెస్‌లో కీలక నేతలకు ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. జానారెడ్డి, రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పరాజయం పాలయ్యారు. ఇదే సమయంలో మంత్రులు తుమ్మల, జూపల్లి కృష్ణారావు, చందూలాల్, మహేందర్ రెడ్డి సహా సభాపతి మధుసూదనాచారి ఓటమిపాలయ్యారు. మొత్తమ్మీద స్పష్టమైన మెజార్టీ సాధించి తెరాస రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. మరోవైపు ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగి తేలుతున్నారు. కేసీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బెంగాల్, కర్ణాటక, బిహార్ ముఖ్యమంత్రులతో పాటు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఫోన్‌లో కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు? (ఉమ్మడి జిల్లాల వారీగా..) * మహబూబ్‌నగర్ (14 స్థానాలు) : తెరాస -13, కాంగ్రెస్- 1 * కరీంనగర్ (13) : తెరాస -11, కాంగ్రెస్ -1, స్వతంత్రులు -1 * ఆదిలాబాద్ (10): తెరాస- 9, కాంగ్రెస్ -1 *మెదక్ (10): తెరాస -9, కాంగ్రెస్ -1 *వరంగల్ (12): తెరాస- 10, కాంగ్రెస్- 2 * ఖమ్మం (10): మహాకూటమి -8, తెరాస -1, స్వతంత్రులు -1 * హైదరాబాద్ (15): తెరాస -7, ఎంఐఎం- 7, భాజపా -1 * రంగారెడ్డి (14) : తెరాస - 11, కాంగ్రెస్ -3 * నిజామాబాద్ (9) : తెరాస - 8, కాంగ్రెస్ -1 * నల్గొండ (12): తెరాస - 9, కాంగ్రెస్ -3 Quote
Biskot2 Posted December 11, 2018 Report Posted December 11, 2018 1 minute ago, Biskot2 said: ఖమ్మం (10): మహాకూటమి -8, తెరాస -1, స్వతంత్రులు -1 Quote
Pipucbn Posted December 11, 2018 Report Posted December 11, 2018 Just now, Biskot2 said: Idhi Kutami ki rakapothe single digit occhedi Quote
Biskot2 Posted December 11, 2018 Report Posted December 11, 2018 కేసీఆర్ తెరాస గజ్వేల్ గెలుపు కేటీఆర్ తెరాస సిరిసిల్ల గెలుపు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ హుజూర్‌నగర్ గెలుపు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కొడంగల్ ఓటమి హరీశ్‌రావు తెరాస సిద్దిపేట గెలుపు కె.లక్ష్మణ్ భాజపా ముషీరాబాద్ ఓటమి అక్బరుద్దీన్ ఒవైసీ ఎంఐఎం చాంద్రాయణగుట్ట గెలుపు కె.జానారెడ్డి కాంగ్రెస్ నాగార్జునసాగర్ ఓటమి టి.నాగేశ్వరరావు తెరాస పాలేరు ఓటమి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ కరీంనగర్ ఓటమి కిషన్‌రెడ్డి భాజపా అంబర్‌పేట ఓటమి చాడ వెంకటరెడ్డి సీపీఐ హుస్నాబాద్ ఓటమి నాగేశ్వరరావు తెదేపా ఖమ్మం ఓటమి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ జనగామ ఓటమి ఈటల రాజేందర్ తెరాస హుజూరాబాద్ గెలుపు జె.గీతారెడ్డి కాంగ్రెస్ జహీరాబాద్(ఎస్సీ) ఓటమి సుహాసిని తెదేపా కూకట్‌పల్లి ఓటమి బాబూమోహన్ భాజపా అందోల్(ఎస్సీ) ఓటమి చందూలాల్ తెరాస ములుగు(ఎస్టీ) ఓటమి బలరాం నాయక్ కాంగ్రెస్ మహబూబాబాద్(ఎస్టీ) ఓటమి భట్టివిక్రమార్క కాంగ్రెస్ మధిర(ఎస్సీ) గెలుపు తలసాని తెరాస సనత్‌నగర్ గెలుపు వి. ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్ గజ్వేల్ ఓటమి రాజనర్సింహ కాంగ్రెస్ అందోల్(ఎస్సీ) ఓటమి దానం నాగేందర్ తెరాస ఖైరతాబాద్ గెలుపు డీకే అరుణ కాంగ్రెస్ గద్వాల ఓటమి ఇంద్రకరణ్‌రెడ్డి తెరాస నిర్మల్ గెలుపు జగదీశ్‌రెడ్డి తెరాస సూర్యాపేట గెలుపు జయప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్ సంగారెడ్డి గెలుపు జీవన్‌రెడ్డి కాంగ్రెస్ జగిత్యాల ఓటమి జోగురామన్న తెరాస ఆదిలాబాద్ గెలుపు జూపల్లి కృష్ణారావు తెరాస కొల్లాపూర్ ఓటమి కె.వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ నల్గొండ ఓటమి కొండా సురేఖ కాంగ్రెస్ పరకాల ఓటమి ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్ మిర్యాలగూడ ఓటమి సీహెచ్ లక్ష్మారెడ్డి తెరాస జడ్చర్ల గెలుపు మధుసూదనాచారి తెరాస భూపాలపల్లి ఓటమి నాగం జనార్దన్‌రెడ్డి భాజపా నాగర్‌కర్నూల్ ఓటమి ఎన్. నర్సింహయ్య తెరాస నాగార్జునసాగర్ గెలుపు పద్మా దేవేందర్‌రెడ్డి తెరాస మెదక్ గెలుపు టి.పద్మారావు గౌడ్ తెరాస సికింద్రాబాద్ గెలుపు పట్నం మహేందర్‌రెడ్డి తెరాస తాండూరు ఓటమి పోచారం తెరాస బాన్సువాడ గెలుపు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ మునుగోడు గెలుపు టి. రాజయ్య తెరాస స్టేషన్‌ఘన్‌పూర్(ఎస్సీ) గెలుపు సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ మహేశ్వరం గెలుపు ఎస్.సత్యనారాయణ కాంగ్రెస్ కంటోన్మెంట్ (ఎస్సీ) ఓటమి షబ్బీర్ అలీ కాంగ్రెస్ కామారెడ్డి ఓటమి డి.శ్రీధర్‌బాబు కాంగ్రెస్ మంథని గెలుపు సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నర్సాపూర్ ఓటమి దయాకరరావు తెరాస పాలకుర్తి గెలుపు Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.