boeing747 Posted December 17, 2018 Report Share Posted December 17, 2018 36 minutes ago, sattipandu said: Sattenna, manam kuda oka rave farty edadam, AFDB rave farty Quote Link to comment Share on other sites More sharing options...
sattipandu Posted December 17, 2018 Report Share Posted December 17, 2018 1 minute ago, boeing747 said: Sattenna, manam kuda oka rave farty edadam, AFDB rave farty kaun karega mujra dance? Quote Link to comment Share on other sites More sharing options...
boeing747 Posted December 17, 2018 Report Share Posted December 17, 2018 Just now, sattipandu said: kaun karega mujra dance? no mujras..we want veroines like Rakul, tammu etc Quote Link to comment Share on other sites More sharing options...
Smallpappu Posted December 17, 2018 Report Share Posted December 17, 2018 8 minutes ago, boeing747 said: no mujras..we want veroines like Rakul, tammu etc Chala ek kavala Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted December 22, 2018 Author Report Share Posted December 22, 2018 అర్ధరాత్రి రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు శామీర్‌పేట్(మేడ్చల్): మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో శుక్రవారం అర్ధరాత్రి రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. సెలబ్రిటీ రిసార్ట్‌లోని ఓ ప్రైవేట్ విల్లాలో నిర్వహిస్తున్న రేవ్‌పార్టీపై ఎస్వోటీ పోలీసులు దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. శామీర్‌పేట్ సీఐ నవీన్‌రెడ్డి కథనం ప్రకారం.. ఎస్వోటీ పోలీసులు రేవ్ పార్టీలపై దాడిచేసి గజ్వేల్ ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులతోపాటు నగరానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ముంబయికి చెందిన యువతితో పాటు నగరానికి చెందిన మరో ముగ్గురు యువతలను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. ఈ సంఘటనలో ప్రముఖ వ్యక్తులు ఉన్నందున వారి పేర్లు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.