Jump to content

Recommended Posts

  • Replies 84
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Navyandhra

    29

  • Paidithalli

    12

  • bulbul_fruit

    6

  • cosmopolitan

    5

Top Posters In This Topic

Posted

ప్రివెన్షన్ ఈజ్ బెటర్ థన్ క్యూర్ అన్నారు..
కరెక్ట్ గా లీడర్ అదే పట్టుకున్నాడు...
బాల్ పడ్డాక బౌండరీ కి ఎవడయినా తరలిస్తాడు...
బాల్ పడక ముందే బాట్  ని గాల్లో లేపి ధోని లాంటోడే సిక్సర్ కొడతాడు...
చంద్రన్న చేసింది కూడా అదే.. తుఫాను ని రాకముందే ఎలా ఎదుర్కోవాలనే పక్క ప్రణాళికతో ముందుకెళ్లాడు.. తీరా తుఫానుకి ఒరిస్సా వెళ్లడమే గతి అయ్యింది 
అది చాణిక్యుడి ప్రతిభ 

Posted
1 minute ago, Navyandhra said:

bl@st

Posted

కచరా , బోడి , అసద్ , జగన్ , పవన్ ఇలా ఉన్న అలీబాబా దొంగలకు ఇదే సవాల్..
ఆయన్ని టచ్ చెయ్యడం తుఫాన్ ల వల్లే కాలేదు.. మీరెంత ?
టచ్ చేసి చుడండి.. సినిమా అభి బాకీ హాయ్ మేరీ బుల్ బుల్ లోగోమ్ 

CBN to Pethai .....

titli ni thitthi theesi maree poyinchaaa...

thu kya re howle....

Image result for paisa vasool gifs

  • Haha 1
Posted
Just now, Navyandhra said:

కచరా , బోడి , అసద్ , జగన్ , పవన్ ఇలా ఉన్న అలీబాబా దొంగలకు ఇదే సవాల్..
ఆయన్ని టచ్ చెయ్యడం తుఫాన్ ల వల్లే కాలేదు.. మీరెంత ?
టచ్ చేసి చుడండి.. సినిమా అభి బాకీ హాయ్ మేరీ బుల్ బుల్ లోగోమ్ 

bl@st

Posted

feather in the leader's cap. thankyou meet lantivi pettali.

nijanga disaster management lo CBN ni kotte vadu ledu

Posted
1 minute ago, Navyandhra said:

కచరా , బోడి , అసద్ , జగన్ , పవన్ ఇలా ఉన్న అలీబాబా దొంగలకు ఇదే సవాల్..
ఆయన్ని టచ్ చెయ్యడం తుఫాన్ ల వల్లే కాలేదు.. మీరెంత ?
టచ్ చేసి చుడండి.. సినిమా అభి బాకీ హాయ్ మేరీ బుల్ బుల్ లోగోమ్ 

bul bul tara sitara hamara. jai balayya bl@st

Posted

కాత్రెయ్ కోన దగ్గర తుఫాన్ని ని ఈశాన్యం బాట పట్టించేందుకు లీడర్ చాల వ్యూహాలు రచించాడు. వెళదామంటే ప్రకృతి సహకరించట్లేదు..
అమరావతి లోనే ఉండీ అధికారులని ఆదేశించాడు.. చంద్రన్న ఆదేశాల మేరకు పనిచేసిన అధికారులు కాకినాడ దగ్గర పేతాన్ ని పట్టుకున్నారు.వీరి చర్య విజయవంతం అవ్వడం వల్ల పేతాన్ తోకముడుచుకొని సముద్రం ద్వారా ఒరిస్సా తీరాన్ని తాకింది. 
ఈ రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉండొచ్చు కానీ ఎలాంటి ప్రమాదం లేదు 

Posted

ఇవ్వన్నీ లీడర్ కి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లాంటివి ...వీరిలో డిస్టింక్షను లో పాస్ అయ్యాడు. 
మెయిన్ ఎక్సమ్ జనరల్ ఎలక్షన్ అని... తెలుగు తమ్ముళ్లు అంటున్నారు 

Posted

pagalanaka... rathranaka kashtapadthunna chandranna

DumPfKDX4AAgCvc.jpg

Posted

DumpKEXUwAAwTus.jpg

#CyclonePhethai ప్రభావం వల్ల జిల్లాలోని ప్రజలు నిత్యావసర వస్తువులకు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం మొబైల్ రైతు బజార్ అనే పేరుతో కూరగాయలు నింపిన బండిని జెండా ఊపి ప్రారంభించారు.

Posted

హుద్ హుద్ ... Next ఏంటి

తిత్లీ ... Next ఏంటి

పితాయ్ ... Next ఏంటి

మాకు బాబు వున్నాడు, ఎంత విధ్వంశం సృష్టించినా, మేము లేచి నుంచుంటాం

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...