Jump to content

Recommended Posts

Posted
అనంత దద్దరిల్లేలా.. హస్తిన దిగి వచ్చేలా!

నేడు అనంతలో ధర్మపోరాట దీక్ష
ముఖ్యమంత్రి చంద్రబాబు రాక

atp-brk1a_19.jpg

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: నాలుగున్నరేళ్లుగా కేంద్రం చేస్తున్న అన్యాయంపై తెదేపా ప్రభుత్వం పోరాటం చేస్తోంది. మోదీ ప్రభుత్వం చేస్తోన్న మోసాన్ని ఎండగడుతోంది. విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధించేందుకు నడుంబిగించింది. ఈక్రమంలోనే అనంతపురంలో ధర్మపోరాట దీక్షకు సన్నద్ధమైంది. బుధవారం దీక్ష చేపట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. నగర శివారు ప్రాంతంలోని ఎంవైఆర్‌ కల్యాణ మండపం వద్ద ప్రత్యేక వేదికను తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈమేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు
దీక్షకు తరలివచ్చే ప్రజల కోసం పలుప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులను సమకూర్చారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆర్టీసీ బస్సులకు అద్దె చెల్లించనుంది. ఆయా నియోజకవర్గాలకు 1,120 బస్సులను కేటాయించారు. అనంతపురం, కర్నూలు, కడప  జిల్లాల నుంచి బస్సులను సమకూర్చుతున్నారు. 45 ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రికే ఆయా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు చేరుకున్నాయి.

ట్రాఫిక్‌ సమస్య లేదు
ఉదయం 8 నుంచి 10గంటల లోపే ఆయా ప్రాంతాల నుంచి బస్సులు దీక్ష స్థలి వద్దకు చేరుకుంటాయి. శివారు ప్రాంతం  కావడంతో ఎక్కడా ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉండవు. మధ్యాహ్నం 2.10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హెలిపాడ్‌ నుంచి బైపాస్‌ మీదుగా దీక్షకు చేరుకుంటారు. ఆ సమయంలో బైపాస్‌లో మాత్రమే వాహనాలు కాసేపు ఆపుతారు.

1.20 లక్షల మందికి భోజన ఏర్పాట్లు
దీక్షకు హాజరయ్యే ప్రజలు, పార్టీ శ్రేణులకు భోజన సదుపాయం కల్పిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనం వడ్డిస్తారు. మంగళవారం రాత్రి నుంచే వంటలు ప్రారంభించారు. మొత్తం 60 కౌంటర్లు ఉండేలా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. కనీసం 1.20 లక్షల మందికి సరపడా ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు.

90 మందికి వేదిక
ఎంవైఆర్‌ ఫంక్షన్‌హాల్‌ పక్కన వేదికను ఏర్పాటు చేశారు. వేదికపై 90 మంది కూర్చునే విధంగా ముస్తాబు చేస్తున్నారు. బుధవారం ఉదయానికి ఏర్పాట్లు పూర్తి కానున్నాయి. వేదిక మొత్తం పసుపుమయంగా తీర్చిదిద్దారు. ముందు భాగాన  కట్టుదిట్టమైన బారీకేడ్లు ఉన్నాయి. వేదికపై పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పొలిట్‌బ్యూరో సభ్యులు, రాష్ట్ర పార్టీ కమిటీ నేతలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతరత్రా ముఖ్యనేతలకు అవకాశం ఉంటుంది.

atp-brk1b_3.jpg

రోజంతా కార్యక్రమాలు
ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు ఉంటాయి. పార్టీ శ్రేణులు ర్యాలీలుగా దీక్షా శిబిరం వద్దకు చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు సీబీఎన్‌ ఆర్మీ ఆధ్వర్యంలో గడియార స్తంభం నుంచి సభాస్థలి వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ముఖ్యమంత్రి వేదికపై రాగానే రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రత్యేక తెరలపై ప్రదర్శించనున్నారు. ప్రధాని మోదీ తిరుపతి వెంకన్న పాదాల చెంత ఏం మాట్లాడారు.. ఏం చేశారో ప్రజలకు తెలియజేస్తారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యమంత్రి వచ్చే వరకు ముఖ్య నేతలు ప్రసంగిస్తారు.

ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్‌ ఇలా..
జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : అనంతపురంలో బుధవారం జరగనున్న ధర్మపోరాట దీక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ కార్యాలయానికి ఫ్యాక్సు అందింది. నేరుగా దీక్షకు హాజరవుతారు. దీక్ష ముగియగానే సాయంత్రం 4.45 గంటలకు తిరిగి బయలుదేరి వెళ్లనున్నారు.
* మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు.
* 1.40కు పుట్టపర్తి నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరుతారు.
* 2.00కు అనంతపురం శిల్పారామం సమీపంలోని హెలీప్యాడ్‌లో దిగుతారు.
* 2.10కు రహదారి గుండా బళ్లారి ప్రధాన రహదారిలోని ఎంవైఆర్‌ ఫంక్షన్‌ హాల్‌కు చేరుకుంటారు.
* 2.15-4.45 గంటల మధ్య ధర్మపోరాట దీక్షలో పాలొంటారు.
* 4.45కు ఎంవైఆర్‌ ఫంక్షన్‌హాలు నుంచి బయలుదేరుతారు.
* 4.55కు శిల్పారామం సమీపంలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
* 5.00కు ప్రత్యేక హెలీకాప్టర్‌లో బయలుదేరుతారు.
* 5.20కు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు.
* 5.30కు పుట్టపర్తి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్తారు.

  • Replies 38
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • snoww

    13

  • Idassamed

    6

  • futureofandhra

    5

  • TOM_BHAYYA

    3

Popular Days

Posted

modi ki AP toh vachedi ledu poyedi ledu...vaadu enduku istadu , congress vaste istadani guaratee ledu..infact ivvadu. bjp had full majority iste vaale ivvalsindi, ippudu regional parties hawa full undi..iste bayataki vachestam kutami nundi antaru.

Posted
8 hours ago, sattipandu said:

lol mana @futureofandhra sodharudu edi ?

 Image result for brahmanandam gif

frustration anukuntuuu vacheyyaaali gaaa 

Bro already briefed. CBN working hard so he deserves to spend for deekshas ani

Posted
7 hours ago, sattipandu said:

lol mana @futureofandhra sodharudu edi ?

 Image result for brahmanandam gif

frustration anukuntuuu vacheyyaaali gaaa 

Ss kosam inko 35k cr karchu chesina parvaledhy bro.. ss sadhisthe chalu

Posted
9 hours ago, cosmopolitan said:

official govt  money tho party  deekshalu

inka party loi raru kadha man... andhuke light unapude room sardhukuntunaru 2pjhj6.gif

Posted
1 hour ago, TOM_BHAYYA said:

Ss kosam inko 35k cr karchu chesina parvaledhy bro.. ss sadhisthe chalu

Posted
చట్టం అమలు చేసి రాష్ట్రానికి రండి

మోదీ రాకపై ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు

భాజపాకు సహకరించే పార్టీలను బంగాళాఖాతంలో కలపాలని పిలుపు

2612brk-cbndrababu1a.jpg

అనంతపురం: ఆంధ్ర ప్రజలు ప్రతిసారీ మోసపోతున్నారని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం భాజపాతో పొత్తు పెట్టుకుంటే వారు మోసం చేశారని ధ్వజమెత్తారు. స్వప్రయోజనాల కోసం ఇక్కడి పార్టీలు  ఆ పార్టీతో లాలూచీ పడి రాష్ట్ర భవిష్యత్‌ను తనఖా పెట్టాయని దుయ్యబట్టారు. రాష్ట్రానికి సాయం చేయకుండా ప్రధాని ఏ మొహం పెట్టుకుని ఇక్కడకు వస్తున్నారని ప్రశ్నించారు. చట్టాన్ని అమలు చేసి రాష్ట్రానికి వస్తే తాము అభ్యంతరం చెప్పబోమని స్పష్టంచేశారు. ఈ మేరకు అనంతపురంలో బుధవారం నమ్మక ద్రోహం- రాజకీయ కుట్రలపై నిర్వహించిన ధర్మ పోరాట సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. 

‘‘ఆంధ్ర ప్రజలు ప్రతిసారీ మోసపోతున్నారు. మొదట్లో మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయాం. ఇప్పుడు విభజన తర్వాత మళ్లీ నష్టపోయాం. రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పుడు భాజపాతో పొత్తు పెట్టుకున్నాం. నాలుగేళ్ల తర్వాత కూడా ఏపీకి భాజపా ప్రభుత్వం న్యాయం చేయలేదు. అందుకే ప్రధానికి గుర్తు చేయాలని వెంకన్న సాక్షిగా ధర్మపోరాటం ప్రారంభించాను. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో అవిశ్వాసం పెడితే మనవాళ్లను బెదిరించారు. మనవాళ్లపై ఐటీ, ఈడీతో దాడులు చేయిన్నారు. తెలుగువారిలో పెట్టుకున్న వారెవరూ చరిత్రలో నిలువలేదు’’ అని చంద్రబాబు అన్నారు.

‘‘పోలవరం పనులు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది మే తర్వాత గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి నీళ్లిస్తాం. పోలవరంపై రూ.3,500 కోట్లు ఖర్చు చేశాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేసి తీరుతాం. వెనుకబడిన అనంతపురం జిల్లాకు నిధులివ్వలేదు. కొన్ని నిధులు ఇచ్చి తిరిగి తీసుకున్నారు. కేంద్రం సహకరించకపోయినా కడప ఉక్కు కర్మాగారం పూర్తి చేస్తాం. ప్లాంటుకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నా మీన మేషాలు లెక్కిస్తున్నారు. ప్లాంటుకు పన్నుల్లో పదేళ్లు రాయితీ ఇవ్వాలని అడిగినా స్పందించలేదు’’ అని సీఎం చెప్పారు. 

‘‘వైకాపా నేతలు కేసుల మాఫీ కోసం మన భవిష్యత్‌ను తనఖా పెడుతున్నారు. వైకాపా ఓ అవినీతి పార్టీ. కేసుల మాఫీ కోసం జగన్‌ రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టు పెడుతున్నారు. అవిశ్వాసంపై భాజపాతో లాలూచీలో భాగంగా వైకాపా కుట్రలు చేస్తోంది. కేంద్రం నుంచి రూ.75 వేల కోట్లు రావాలని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఇప్పుడు ఒక్క మాట మాట్లాడడం లేదు. భాజపాకు సహకరించే పార్టీలను చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలి’’ అని పిలుపునిచ్చారు.  

‘‘ప్రధాని ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారో అర్థం కావడం లేదు. మనం చచ్చామా? లేదా చూసేందుకు రాష్ట్రానికి వస్తున్నారా? మేం కష్టాల్లో ఉంటే వెక్కిరించడానికి వస్తున్నారా? ప్రధాని మోదీ రాకను ప్రజలంతా వ్యతిరేకించాలి.  విభజన చట్టాన్ని అమలు చేసిన తర్వాత వస్తే మాకు అభ్యంతరం లేదు. తెలుగు రాష్ట్రాలు కలిసి పనిచేద్దామంటే అటు కేంద్రం, ఇటు తెలంగాణ సహకరించడం లేదు. కేసీఆర్‌కు ఇక్కడి ప్రతిపక్షం సహకరిస్తోంది. తెరాస గెలిస్తే ఇక్కడి ప్రతిపక్షాలు సంబరాలు చేసుకున్నాయి. కొంతమంది కులం, మతం పేరుతో రెచ్చగొట్టి గెలవాలనుకుంటున్నారు. కుటుంబాన్ని త్యాగం చేసి రాష్ట్ర ప్రజల కోసం శ్రమిస్తున్నా’’ అని చంద్రబాబు అన్నారు.

Posted
Quote

తెరాస గెలిస్తే ఇక్కడి ప్రతిపక్షాలు సంబరాలు చేసుకున్నాయి.

ekkado vere states lo congress gelisthe nuvvu cheyyaleda endi sambaraalu 😂

  • Like 1
Posted
12 hours ago, snoww said:
అనంత దద్దరిల్లేలా.. హస్తిన దిగి వచ్చేలా!

నేడు అనంతలో ధర్మపోరాట దీక్ష
ముఖ్యమంత్రి చంద్రబాబు రాక

atp-brk1a_19.jpg

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: నాలుగున్నరేళ్లుగా కేంద్రం చేస్తున్న అన్యాయంపై తెదేపా ప్రభుత్వం పోరాటం చేస్తోంది. మోదీ ప్రభుత్వం చేస్తోన్న మోసాన్ని ఎండగడుతోంది. విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధించేందుకు నడుంబిగించింది. ఈక్రమంలోనే అనంతపురంలో ధర్మపోరాట దీక్షకు సన్నద్ధమైంది. బుధవారం దీక్ష చేపట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. నగర శివారు ప్రాంతంలోని ఎంవైఆర్‌ కల్యాణ మండపం వద్ద ప్రత్యేక వేదికను తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈమేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు
దీక్షకు తరలివచ్చే ప్రజల కోసం పలుప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులను సమకూర్చారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆర్టీసీ బస్సులకు అద్దె చెల్లించనుంది. ఆయా నియోజకవర్గాలకు 1,120 బస్సులను కేటాయించారు. అనంతపురం, కర్నూలు, కడప  జిల్లాల నుంచి బస్సులను సమకూర్చుతున్నారు. 45 ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రికే ఆయా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు చేరుకున్నాయి.

ట్రాఫిక్‌ సమస్య లేదు
ఉదయం 8 నుంచి 10గంటల లోపే ఆయా ప్రాంతాల నుంచి బస్సులు దీక్ష స్థలి వద్దకు చేరుకుంటాయి. శివారు ప్రాంతం  కావడంతో ఎక్కడా ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉండవు. మధ్యాహ్నం 2.10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హెలిపాడ్‌ నుంచి బైపాస్‌ మీదుగా దీక్షకు చేరుకుంటారు. ఆ సమయంలో బైపాస్‌లో మాత్రమే వాహనాలు కాసేపు ఆపుతారు.

1.20 లక్షల మందికి భోజన ఏర్పాట్లు
దీక్షకు హాజరయ్యే ప్రజలు, పార్టీ శ్రేణులకు భోజన సదుపాయం కల్పిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనం వడ్డిస్తారు. మంగళవారం రాత్రి నుంచే వంటలు ప్రారంభించారు. మొత్తం 60 కౌంటర్లు ఉండేలా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. కనీసం 1.20 లక్షల మందికి సరపడా ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు.

90 మందికి వేదిక
ఎంవైఆర్‌ ఫంక్షన్‌హాల్‌ పక్కన వేదికను ఏర్పాటు చేశారు. వేదికపై 90 మంది కూర్చునే విధంగా ముస్తాబు చేస్తున్నారు. బుధవారం ఉదయానికి ఏర్పాట్లు పూర్తి కానున్నాయి. వేదిక మొత్తం పసుపుమయంగా తీర్చిదిద్దారు. ముందు భాగాన  కట్టుదిట్టమైన బారీకేడ్లు ఉన్నాయి. వేదికపై పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పొలిట్‌బ్యూరో సభ్యులు, రాష్ట్ర పార్టీ కమిటీ నేతలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతరత్రా ముఖ్యనేతలకు అవకాశం ఉంటుంది.

atp-brk1b_3.jpg

రోజంతా కార్యక్రమాలు
ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు ఉంటాయి. పార్టీ శ్రేణులు ర్యాలీలుగా దీక్షా శిబిరం వద్దకు చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు సీబీఎన్‌ ఆర్మీ ఆధ్వర్యంలో గడియార స్తంభం నుంచి సభాస్థలి వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ముఖ్యమంత్రి వేదికపై రాగానే రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రత్యేక తెరలపై ప్రదర్శించనున్నారు. ప్రధాని మోదీ తిరుపతి వెంకన్న పాదాల చెంత ఏం మాట్లాడారు.. ఏం చేశారో ప్రజలకు తెలియజేస్తారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యమంత్రి వచ్చే వరకు ముఖ్య నేతలు ప్రసంగిస్తారు.

ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్‌ ఇలా..
జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : అనంతపురంలో బుధవారం జరగనున్న ధర్మపోరాట దీక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ కార్యాలయానికి ఫ్యాక్సు అందింది. నేరుగా దీక్షకు హాజరవుతారు. దీక్ష ముగియగానే సాయంత్రం 4.45 గంటలకు తిరిగి బయలుదేరి వెళ్లనున్నారు.
* మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు.
* 1.40కు పుట్టపర్తి నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరుతారు.
* 2.00కు అనంతపురం శిల్పారామం సమీపంలోని హెలీప్యాడ్‌లో దిగుతారు.
* 2.10కు రహదారి గుండా బళ్లారి ప్రధాన రహదారిలోని ఎంవైఆర్‌ ఫంక్షన్‌ హాల్‌కు చేరుకుంటారు.
* 2.15-4.45 గంటల మధ్య ధర్మపోరాట దీక్షలో పాలొంటారు.
* 4.45కు ఎంవైఆర్‌ ఫంక్షన్‌హాలు నుంచి బయలుదేరుతారు.
* 4.55కు శిల్పారామం సమీపంలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
* 5.00కు ప్రత్యేక హెలీకాప్టర్‌లో బయలుదేరుతారు.
* 5.20కు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు.
* 5.30కు పుట్టపర్తి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్తారు.

adhedho PM vachi veltunatlu endi ee schedule kooda news aa

AP ki CM ye ga...enni sarlu povatledu vaadu anantapur

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...