Jump to content

High Court Division Andhra Pradesh / Telangana

Recommended Posts

Posted

Andhrolla kutra.: 10 dist ki 10 allot chesthe 13 ki 16 chesaru

Posted
20 minutes ago, TOM_BHAYYA said:

Andhrolla kutra.: 10 dist ki 10 allot chesthe 13 ki 16 chesaru

Happiness index double cheyyadam kosam

Posted
CM Camp Office Will Be Used For Andhra Pradesh High Court - Sakshi

పూర్తికాని తాత్కాలిక కోర్టు భవనాల నిర్మాణం

సీఏం క్యాంప్‌ ఆఫీస్‌ లేదా ఉమ్మడి హై కోర్టులోనే కార్యకలపాలు

సాకి, అమరావతి : ఇన్ని రోజులు ఎప్పుడెప్పుడా అని ఊరించిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటుకు బుధవారం ఉత్తర్వులు విడుదలైన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి అమరావతి కేంద్రంగా ఏపీ హైకోర్టు కార్యకలపాలు ప్రారంభించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కోర్ట్‌ భవనాలు సిద్ధం కానందున సీఎం క్యాంప్‌ ఆఫీస్‌నే హైకోర్టు కార్యకలాపాలకు వాడేలా ప్రతిపాదించారు. ఒకవేళ క్యాంప్‌ ఆఫీస్‌లో కోర్ట్‌ నిర్వహణ సాధ్యం కాకపోతే కొద్దిరోజుల పాటు ఉమ్మడి హైకోర్ట్‌ భవనంలోనే ఏపీ హైకోర్టు ఉండేలా ప్రతిపాదనలు చేశారు.

ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలను కోర్టు వర్గాలకు సూచించారు. అయితే అమరావతిలో నాలుగేళ్ల క్రితమే తాత్కలిక హైకోర్టు నిర్మణాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది డిసెంబర్‌ 30 నాటికే తాత్కలిక భవనాన్ని పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ ప్రకటించారు. జనవరి నుంచి కోర్టు నిర్వహణకు ఇబ్బంది లేదని కూడా గతంలో ప్రకటించారు. తీరా గడువు పూర్తయ్యేనాటికి ప్రభుత్వం హై కోర్టు నిర్మణాన్ని పూర్తి చేయ్యలేదు. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు తాత్కాలిక హై కోర్టు భవన నిర్మణాన్ని నిర్లక్ష్యం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Posted
13 minutes ago, snoww said:

This is not just a record. This an all time record.

Temporary high court ni temporary gaa inko building lo starting. 

Posted
6 minutes ago, snoww said:

This is not just a record. This an all time record.

Temporary high court ni temporary gaa inko building lo starting. 

it happens only in AP...

Posted
7 minutes ago, snoww said:

This is not just a record. This an all time record.

Temporary high court ni temporary gaa inko building lo starting. 

Enni rojulu chustharu... nakka gadi delay tactics.... mingey ani untaru...

Posted
45 minutes ago, TOM_BHAYYA said:

Andhrolla kutra.: 10 dist ki 10 allot chesthe 13 ki 16 chesaru

Konni mandalalu Andhra lo kalipinanduku... 3 aegastra

Posted

ఉమ్మడి హై కోర్టును విభజిస్తూ కేంద్రం ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరు హై కోర్టులు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో హై కోర్టు విభజనకు వ్యతిరేకంగా ఆంధ్ర, రాయలసీమ లాయర్లు హైకోర్టులో ఆందోళన చేశారు. ఆంధ్రాలో హై కోర్టు ఏర్పాటు ఇంకా పూర్తి కాలేదని.. ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలంటూ ప్రశ్నించారు. అంతేకాక జడ్జిలను బెంచ్‌ నుంచి దింపి కోర్టు నడవకుండా చేశారు. ఆంధ్రాలో కోర్టు సముదాయాలు ఇంకా సిద్ధం కాలేదని.. అలాంటప్పుడు ఎలా విభజిస్తారని ప్రశ్నించారు.

అనంతరం ఆంధ్రా న్యాయవాదులు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. తగిన సమయం ఇవ్వకుండా కోర్టును విభజించడం వల్ల కేసుల విభజన, సిబ్బంది విభజన వంటి అంశాల్లో సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. హై కోర్టు విభజనకు మరికొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హై కోర్టు విభజన తరువాత ప్రస్తుతం ఉన్న భవనాన్ని తెలంగాణకు కేటాయించగా.. ఏపీ హై కోర్టు భవన నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా రెండు నెలల సమయం పడుతుందని సమాచారం.

Posted
4 minutes ago, snoww said:

elections ki time ledu kaka....tondarga kaali cheyinchi adedo temporary ga temporary place lo high court shifting chesesthe, as usual manavallu PPT's esesukovachu...iga sudu ra bhai high court building ani....

Posted
4 minutes ago, Android_Halwa said:

elections ki time ledu kaka....tondarga kaali cheyinchi adedo temporary ga temporary place lo high court shifting chesesthe, as usual manavallu PPT's esesukovachu...iga sudu ra bhai high court building ani....

Jan 1st ki TG lo court building kaali chepinchi , go talk with CBN ani cheppali 

Posted

రాష్ట్రంతో సంప్రదించకుండానే ఆదేశాలిచ్చేశారు

మరో 15 నుంచి 20 రోజుల్లో అమరావతి హైకోర్టు భవనం సిద్ధమవుతుందని సీఎం తెలిపారు. హైకోర్టు తరలింపు విషయంలో వీలైనంత వరకు ఎవరికీ అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంతో సంప్రదింపులు చేయకుండానే కేంద్రం హైకోర్టు విభజనపై తాజాగా ఆదేశాలు జారీచేసిందని మండిపడ్డారు. హైకోర్టు ఉద్యోగులతో మాట్లాడి వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలో తెలుసుకుంటామని, వాటిని తప్పనిసరిగా నెరవేరుస్తామన్నారు. కోర్టు హాలుకు తాత్కాలికంగా విజయవాడలోని ఆర్‌ అండ్‌బీ భవనం లేదా సీఎం క్యాంపు కార్యాలయం కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...