Jump to content

Recommended Posts

Posted
39 minutes ago, afacc123 said:

ప్రపంచంలోనే తొలిసారిగా హైబ్రిడ్‌ విద్యుత్తు 
ప్రపంచ బ్యాంకు, సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో వాయుశక్తి ఆధారితంగా 160 మెగావాట్ల హైబ్రిడ్‌ విద్యుత్తు ఉత్పత్తి చేసే దిశగా కృషి చేస్తున్నాం. ఇలాంటి విధానం ప్రపంచంలోనే తొలిసారిగా ఇక్కడ అమలు చేస్తున్నాం. 2019 నాటికి పూర్తి చేస్తాం.

malli fake news , photoshop antaaru emo , here is the source

https://www.eenadu.net/ap/mainnews/2018/12/30/28136/

  • Replies 32
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • snoww

    11

  • reality

    7

  • rrc_2015

    5

  • afacc123

    3

Popular Days

Posted
1 minute ago, snoww said:

malli fake news , photoshop antaaru emo , here is the source

https://www.eenadu.net/ap/mainnews/2018/12/30/28136/

Just in case ... if eenadu removes this page ...... 

వెలుగులీనిన నవ్యాంధ్ర

‘ఇంధన రంగం- మౌలిక వసతుల కల్పన’పై శ్వేతపత్రం

29ap-main10a_2.jpg

ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులతో చీకట్లను పారదోలి వెలుగులు నింపామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. విద్యుత్తు కొరత నుంచి మొదలై మిగులు సాధించే స్థాయికి ఎదిగామని వివరించింది. రాబోయే రోజుల్లోనూ విద్యుత్తు ఛార్జీలు పెంచేది లేదని స్పష్టం చేసింది. రైతులు, ప్రజా భాగస్వామ్యంతోనే అమరావతి ప్రజా రాజధానిగా రూపుదిద్దుకుంటోందని పేర్కొంది. అత్యుత్తమ మౌలిక సౌకర్యాలు కల్పించడంద్వారా పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి కల్పన ద్వారా ఆర్థికంగా అత్యున్నత శ్రేణిలో నిలబెట్టడంతోపాటు ఆనందదాయక నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని వివరించింది. ‘ఇంధన రంగం- మౌలిక వసతుల కల్పన’పై శనివారం ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. అందులోని వివరాలివీ..

విద్యుత్తు రంగం

నాలుగున్నరేళ్లలో విద్యుత్తు రంగంలో 138 అవార్డులు సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ పనితీరుకు నిదర్శనం. ప్రభుత్వ విధానాల కారణంగా 2014లో సౌర విద్యుత్తు యూనిట్‌ రూ.6.49 ఉండగా.. ఇప్పుడు రూ.2.70 ఉంది. నాలుగున్నరేళ్ల కిందట 22 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు లోటు ఉండేది. దాన్ని అధిగమించి మిగులు విద్యుత్తు స్థాయికి చేరాం. 
విజయాలు..

2016 నాటికి రాష్ట్రంలోని అన్ని గృహాలకు 100 శాతం విద్యుత్తు సరఫరా. ఈ విషయంలో రాష్ట్రానికి రెండో స్థానం. 
అనంతపురం, కర్నూలు, కడపలో 4వేల మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్తు పార్కులు.. ఇప్పటికే అందుబాటులోకి 1,850 మెగావాట్లు. 
ప్రపంచంలోనే అతి పెద్దదిగా కర్నూలులో 1000 మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రం. 
డిస్కమ్‌ల సరఫరా, పంపిణీ నష్టాలు 9.72 శాతానికి తగ్గింపు. 
17 లక్షల స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు.

29ap-main10h.jpg

రాయితీలు 
ఏడాదికి 0 నుంచి 900 యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగించే రైతులు, గృహ వినియోగదారులకు విద్యుత్తు ఛార్జీల్లో ఎలాంటి పెరుగుదల లేదు. 
దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్తు. 
ఆక్వా రంగానికి యూనిట్‌ రూ.2కే సరఫరా. 
18 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు జగ్‌జీవన్‌ జ్యోతి కింద నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. 
ప్రార్థనా మందిరాలు, కోళ్ల పరిశ్రమ, హేచరీలకు తక్కువ ధర.

భవిష్యత్తు లక్ష్యాలు 
రెండో దశ సంస్కరణలు. 
స్మార్ట్‌ గ్రిడ్ల ఏర్పాటు ద్వారా విద్యుత్తు ఉత్పాదక వ్యయం తగ్గించడం. 
సరఫరా, పంపిణీ నష్టాలను 6 శాతానికంటే తక్కువకు తేవడం.

కొత్త విధానాలతో.. 
కొరత, పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా రాష్ట్ర విభజన అనంతరం పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడంపై దృష్టి సారించాô. 2014 నుంచి ఆ రంగంలో రూ.36,604 కోట్ల పెట్టుబడి, 13వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.

రూ. 55వేలకే సౌర విద్యుత్తు కనెక్షన్‌ 
ఒక్కో సోలార్‌ పంపుసెట్టు కోసం రైతులు రూ.55వేలు చెల్లించాలి. దీంతో రైతులు తమకు అవసరమైన మేర వినియోగించుకుని మిగులు విద్యుత్తును గ్రిడ్‌కు విక్రయించుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. దీనివల్ల వారికి కొంత ఆదాయం లభిస్తుంది.

ప్రపంచంలోనే తొలిసారిగా హైబ్రిడ్‌ విద్యుత్తు 
ప్రపంచ బ్యాంకు, సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో వాయుశక్తి ఆధారితంగా 160 మెగావాట్ల హైబ్రిడ్‌ విద్యుత్తు ఉత్పత్తి చేసే దిశగా కృషి చేస్తున్నాం. ఇలాంటి విధానం ప్రపంచంలోనే తొలిసారిగా ఇక్కడ అమలు చేస్తున్నాం. 2019 నాటికి పూర్తి చేస్తాం.

ఇంధన ఆదా..

29ap-main10g.jpg

ఆనందదాయక అమరావతి

29ap-main10b_1.jpg

అమరావతి నిర్మాణ వ్యయం:  రూ.1,09,023 కోట్లు 
తొలిదశలో:              రూ. 51,687 కోట్లు 
పనులు జరుగుతున్నవి:     రూ.39,875 కోట్లు

మహా ప్రణాళిక 
పార్కులు, నదీ కాలువ ప్రాంతాల్లో 30శాతం కంటే ఎక్కువగా పచ్చదనం. 
రాబోయే 35ఏళ్లలో 35లక్షల మంది నివాసం. 
20 లక్షల ఉద్యోగాలు. 
3,200 కి.మీ. పాదబాటలు, సైకిళ్లు, మోటారు రహిత రవాణా వ్యవస్థ.

చురుగ్గా ప్రభుత్వ భవనాల సముదాయం 
1,375 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల పనులు 
12.16 లక్షల చ.అడుగుల్లో 250 మీటర్ల ఎత్తుతో శాసనసభ (36 నెలల్లో పూర్తి) 
12.5 లక్షల చదరపు అడుగుల్లో 36 కోర్టు హాళ్లతో బౌద్ధ స్థూపాకృతిలో హైకోర్టు (అక్టోబరు 2020 నాటికి పూర్తి) 
55 లక్షల చ.అ.లతో సచివాలయం. 
40 అంతస్తులతో 4, 50 అంతస్తులతో ఒక టవర్‌ (అక్టోబరు 2020 నాటికి పూర్తి) 
నాలుగెకరాల్లో 2.53 లక్షల చదరపు అడుగులతో.. 23 కోర్టు హాళ్లతో.. సిటీ సివిల్‌ కోర్టు (త్వరలోనే తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు) 
92 లక్షల చదరపు అడుగులతో న్యాయాధికారులు, సీనియర్‌ అధికారులు, ప్రభుత్వోద్యోగులకు నివాసాలు (త్వరలో కొన్ని అప్పగింత).

విమానయానం

29ap-main10f.jpg

కేంద్రం సహకరించుకున్నా విమానయాన రంగంలో అభివృద్ధి దిశగా అడుగులు. విభజనకు ముందు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మాత్రమే అంతర్జాతీయ సర్వీసులు నడుస్తుండగా.. ఇప్పుడు విజయవాడ నుంచి సింగపూర్‌కు విమానాలు. కొత్తగా విశాఖ సమీపంలోని భోగాపురం, కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు, నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయాల ఏర్పాటుకు పనులు. దొనకొండ వద్ద మరో విమానాశ్రయ ఏర్పాటుపై చర్చలు.

నౌకాయానం

29ap-main10e.jpg

నౌకాయాన అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ పోర్టుల విధానం 2015. ఏపీ ఇన్‌ల్యాండ్‌ వెసెల్‌ రూల్‌్్స 2017. రేవుల మంత్రిత్వశాఖ పరిధిలో జలరవాణా సంస్థ ఏర్పాటు. 2013-14లో రాష్ట్రంలోని రేవుల నుంచి జలమార్గంలో సరకు రవాణా 180 మిలియన్‌ టన్నులు ఉంటే.. 2018-19 నాటికి 315 మిలియన్‌ టన్నులకు చేరిక. 75 శాతం వృద్ధి. కార్గో ట్రాఫిక్‌లో 9 శాతం వృద్ధి. .

సహజవాయు నెట్‌వర్క్‌

సహజ వాయు నెట్‌వర్క్‌ విస్తరణలో భాగంగా కాకినాడ- శ్రీకాకుళం పైపులైను, తూర్పుగోదావరి- పశ్చిమగోదావరి మధ్య సిటీ గ్యాస్‌ పంపిణీ ప్రాజెక్టులకు అనుమతి సాధన. గృహావసరాలకు ఉచితంగా కనెక్షన్‌. నాలుగేళ్లలో రూ.330 కోట్లు ఖర్చు చేయడం వల్ల వినియోగదారులకు 5 నుంచి 50 శాతం వరకు ఇంధన ఖర్చు ఆదా. 1,700 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి.

ఇంటికే డిజిటల్‌ సేవలు

29ap-main10c.jpg

డిజిటల్‌ సేవలు విస్తృతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు. రూ.149కే 15 ఎంబీపీఎస్‌ వేగంతో అంతర్జాలం, ల్యాండ్‌ఫోన్‌, ఐపీ ఆధారిత 300 ఛానల్స్‌.

ఎక్స్‌ప్రెస్‌ రహదారి

29ap-main10d.jpg

రద్దీ అధికంగా ఉండే 4,700 కి.మీ. రహదారులు దీర్ఘకాలిక నిర్వహణ పద్ధతిలో అభివృద్ధికి చర్యలు. 384 కి.మీ. అమరావతి- అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ రహదారికి కేంద్రం ఆమోదం. 2,164 కి.మీ. రాష్ట్ర రహదారులు జాతీయ రహదారుల స్థాయికి పెంపు. రాష్ట్ర రహదారుల దూరం 41,956 కి.మీ. నుంచి 46,342 కి.మీ.కు పెంపు.

ఆర్థిక నగరాలు

రాష్ట్ర పురోగతికి పట్టణీకరణ, పారిశ్రామికీకరణను మూలస్తంభాలుగా చేసుకోవాలనే లక్ష్యంతో ఆర్థిక నగరాల ప్రతిపాదన. జక్కంపూడిలో తొలిదశ కింద 8.55 ఎకరాల్లో 6.45 లక్షల చదరపు అడుగుల పారిశ్రామిక భవన నిర్మాణ పనులు ప్రారంభం. విశాఖపట్నం, కృష్ణపట్నం, కర్నూలులో మరో 3 ప్రతిపాదన దశలో. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఔషధ నగరం.

ఈనాడు, అమరావతి

Posted

Center support lekunda Airlines yela manage chestharuuu ani chinna logic aalochinchara ...

కేంద్రం సహకరించుకున్నా విమానయాన రంగంలో అభివృద్ధి దిశగా అడుగులు.

Posted
1 minute ago, rrc_2015 said:

Oka budget deficit state intha baga develop ayyindhante kudos to BJP ani antunna @batman2

These white papers endorse BJP support?

Posted

Without center support .... @3$%

విభజనకు ముందు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మాత్రమే అంతర్జాతీయ సర్వీసులు నడుస్తుండగా.. ఇప్పుడు విజయవాడ నుంచి సింగపూర్‌కు విమానాలు. కొత్తగా విశాఖ సమీపంలోని భోగాపురం, కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు, నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయాల ఏర్పాటుకు పనులు. దొనకొండ వద్ద మరో విమానాశ్రయ ఏర్పాటుపై చర్చలు

Posted
Just now, reality said:

Oka budget deficit state intha baga develop ayyindhante kudos to BJP ani antunna @batman2

These white papers endorse BJP support?

Posted
37 minutes ago, rrc_2015 said:

Ramoji thata chepthe maathram ... meeru yela nammuthunaru ra ...

India has yet to formalise a hybrid wind and solar policy, so group-captive off-takers are the primary option at present. Credit: Solar Media

Delhi-headquartered renewable energy firm Hero Future Energies has completed India’s first large-scale solar and wind energy hybrid project in the state of Karnataka.

The project at Kavithal, Raichur District, which included an existing 50MW wind farm, now has a neighbouring 28.8MW solar PV site to form a hybrid system. The project’s evacuation capacity remains at 50MW since the primary aim is to address grid-integration concerns around variable power coming from renewable energy.

At the inauguration, Rahul Munjal, chairman and managing director Hero Future Energies, told PV Tech that despite well-publicised government plans to introduce a wind and solar hybrid policy, none has been released yet due to uncertainty on how to price such technology combinations. Without adequate pricing, project developers would not be able to sell their power to a distribution company (Discom) or partake in an auction where prices are the cornerstone of the bidding.

I’ve always maintained the toughest thing about doing renewables in India is land

Rahul Munjal, chairman and managing director Hero Future Energies, launches the pioneering project.

However, Hero was able to go ahead with this pioneering hybrid, because it is a group captive project, where the off-takers are a number of unnamed private companies based in the state of Karnataka. This gave Hero the freedom to deliver the pricing on its own terms, while of course delivering huge cost savings to the consumers as compared to normal grid electricity.

Munjal said that, were the government to release a suitable hybrid policy, then it would make sense to move more of Hero’s own existing sites into hybrid systems and he expects much of the rest of the industry to follow suite with this group captive model for hybrid systems.

Having been one of the first companies to try out a new length of wind turbine blade with Regen several years back, Munjal maintained that one of Hero’s philosophies is to be first to market with new technologies and the firm is constantly looking at how to innovate. It is already a heavyweight in the industry with around 1.2GW installed renewables capacity, with another 500MW under construction and 300MW now ready for building.

Referring to another Spanish company that claimed its wind projects were working better today than they had originally forecast 25 years ago, Munjal said the next push in renewables creativity and R&D will be retrofitting existing sites and working out how to extract more energy from them.

Rural south India – Approaching the site

Flying from Hyderabad in Telangana, towards Karnataka, several individual solar and wind projects - as well as the occasional thermal power plant - could be seen marking the flat plains of this part of central, southern India.

A solar project between Hyderabad and Kavithal

Overland, villagers dried red chillies in the sun, sat in the shade of the trees or played cricket in the cooler morning hours, while traffic waited for herds of goats, horses or sparring cattle to cross the roads.

Village life

Village life

Apart from green pockets of lush agriculture, formed through irrigation, the land is sparse, barren and sunburnt with temperatures regularly hovering around 40 degrees Celsius at this time of year.

Irrigated green land and the parched regions of Karnataka

3 hours ago, rrc_2015 said:

most common thing in yellow media ....

ఇలాంటి విధానం ప్రపంచంలోనే తొలిసారిగా

Posted
2 hours ago, rrc_2015 said:

Without center support .... @3$%

విభజనకు ముందు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మాత్రమే అంతర్జాతీయ సర్వీసులు నడుస్తుండగా.. ఇప్పుడు విజయవాడ నుంచి సింగపూర్‌కు విమానాలు. కొత్తగా విశాఖ సమీపంలోని భోగాపురం, కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు, నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయాల ఏర్పాటుకు పనులు. దొనకొండ వద్ద మరో విమానాశ్రయ ఏర్పాటుపై చర్చలు

center support avasaram ledu man. Country of AP will issue all required permissions ani lokesh babu cheppadu

Posted
4 hours ago, Smallpappu said:

Prapancham lo ante valla dream world lo man

Thank you Master

Posted
7 hours ago, reality said:

Exactly. Boothulu oorike ravu.

Anduke nayakatva maarpu ki planning

telugudesam.app

Check out new website of tdp

Posted
2 minutes ago, RaaoSaab said:

Anduke nayakatva maarpu ki planning

telugudesam.app

Check out new website of tdp

Website info ??

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...